05-06-2024, 01:36 AM
వసుంధర దేవి మళ్ళీ ఎప్పుడు మీ శృంగార రసభరిత విజృంభణ, చదువుతుంటే శరీరం రోమాంచితం అయిపోతోంది. చాల చాల బాగుంది మీ రచన పాటవం. అమోఘం అద్భుతః ఏమి రచన శైలీ, మీకు మీరే సాటి. మీ రచన ముందు నా రచన చిన్నబోయినట్టు గ ఉంది అని నాకు అనిపించింది. నేను కూడా మీలాగా రాయటానికి ప్రయత్నం చేస్తా





