Thread Rating:
  • 7 Vote(s) - 1.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Haran gaaru, వీరన్న గారు దయచేసి ఒక అప్డేట్ ఇవ్వండి
#6
మిత్రమా ఒక readers mindset లో మనకి కథ మొదటి అధ్యాయం చదివాక రెండోది మూడోది, అలా చదువుకుంటూ ఉండాలి, అనిపిస్తుంది, నాకూ తెలుసు, ఇక్కడ అప్డేట్స్ రూపంలో కనీసం వారానికి ఒక update మనం ఆశించడంలో తప్పులేదు. నేను కూడా ఒక కథ చదువుతున్నప్పుడు, అది latest update వరకు చదివాక అబ్బా ఇంకాస్త ఉంటే బాగుండు, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏం చేస్తుందో, మరో update ఎప్పుడు వస్తుందో అనుకుంటాను, ఎందుకంటే అది మన సహజ స్వభావం. 

Writers mindset లో, కథలో characters ని ఏం చేసేలా చేద్దాం, అటు ఎలా ఏం మలుపుతిప్పుధాం, నేను ఈ character కి ఎటువంటి సందర్భంలో పడేయ్యాలి, మనం కథ ముగింపుకు ఎలా చేరుకోవాలి, కథ సారాంశం ఇప్పుడు ఈ character చేసే పని వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలి, తెలుసుకోవాలి అంటే కథ రాస్తూ ముందుకి నడిపించాలి అని ప్రతీ రచయితకు ఉంటుంది, కొన్ని సార్లు మనం సృష్టించిన characters మనసులో మెదులుతూ ఏవో ఏవో scenes ఊహించుకుంటాము, ఆ scenes రాయాలి అనిపిస్తుంది, సరిగ్గా రాద్దాం అనుకున్నప్పుడు ఇంకేదో పని పడి ఆగిపోతే, అది అక్కడ ఉంటుంది. ఒకవేళ ఆ character అనేది మనకు బాగా ఎక్కేసింది అనుకో మనం వేరే పనులు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళే గుర్తొస్తారు, అప్పుడు కథ రాయలేక, చేస్తున్న పని మీద focus చెయ్యలేక, అది గజిబిజి మెదడులో. నేను రాస్తున్న కథలో మయూరి అనే ఒక character, నమ్ముతారో లేదో, నేను మయూరితో ప్రేమలో ఉన్నాను అర్థం చేసుకోండి ఇక, నాకు కథ రాయాలి అనిపిస్తుంది కానీ రాసే సమయం ఉండకపోతే తిక్క దెంగుద్ది. 

Update కోసం readers ఓపిక పట్టలేక request చేస్తారు అనుకుంటాం కాని ఒక రచయిత కథని serious గా ఏదో ఈ కథ రాయకపోతే నా జీవితంలో ఏదో కొల్పోతానేమో అనుకునేలా రాస్తున్నాడంటే readers కంటే ఎక్కువ తనకే అయ్యో కథ ముందుకి పోవట్లేదు అక్కడే ఆపేసాను, తరువాత సమయం ఉంటుందో లేదో, అప్పటికి నేను అనుకున్న plot గుర్తుందో లేదో అని ఒక సగటు reader ఊహించలేని level లో regret feel అవుతారు.

వంద కథలు చదివే పాఠకులకి ఒక రచయిత కథ అనేది వందలో ఒకటి, కాని ఒక్క కథ రాసే రచయితకి అది ఒక ధ్యేయం, లక్ష్యం, గమ్యం, భాధ్యత, బరువు, ఇష్టం, ప్రేమ, కుతూహలం, ఆపశ్చన, ఎన్నో. 

ఇక్కడ కొందరు రచయితలు, regular గా update ఇస్తూ పెద్ద పెద్ద కథలు రాస్తూ ఉంటారు. నిజంగా ఎలా రాస్తారో, ఎంత వేగంగా రాస్తారో, సమయం ఎక్కడ నుంచి దొరుకుతుందో, లేక కథలు రాయడమే వాళ్లకు పనో as profession, ఇంకేమో నాకు తెలీదు భలే updates ఇస్తున్నారు నేను ఆ కథలు చదవలేదు కాకపోతే రోజు forum లో running అవుతూ ఉంటాయి, చాలా మంది comments చేస్తూ ఉంటారు కదా అలా చూసి చెప్తున్న. ఆ dedication కి దండ వెయ్యడం కాదు గుడి కట్టాలి. అందరి జీవితాలు ఒకేలా ఉండవు, నేను regular updates ఇవ్వలేకపోతున్న, నాకు ఇరవై ఒకటి ఉన్నప్పుడు ఊపుంది ఊపేస్తా అన్నట్టు KSN అనే కథ మొదలు పెట్టాను, వారం కాదు, రోజుకో update ఇచ్చిన రోజులు అవి. ప్రేమ గాట్లు ప్రతీ వారం, ప్రతీ వారం update ఇచ్చాను. రెండో మూడో సార్లు అంతే ఒక రెండు నెలలు break తీసుకున్న అప్పట్లో. 2023 లో గీత కథ మొదలు పెట్టాను, అలా మొదటి update ఇచ్చానో లేదో, కుప్పలు కుప్పలు likes, comments, ratings వచ్చాయి. దీనమ్మ రెండు సంవత్సరాలు మూడు కథలు కలిపి ఇన్ని likes రాలేదు దీనికి ఇప్పుడే ఇన్ని వచ్చాయి అని ఇక రాస్తూ ఉన్న, కాని ఇప్పుడు ఒక మంచి trending కథ రాస్తున్న కాని దీనికి అప్పటిలా సమయం కేటాయించలేకపోతున్న.

Uff... తిని వచ్చి ఫోన్ పట్టుకొని site open చేసి అటూ ఇటూ నడుస్తూ ఇంత type చేసానా. ఎన్ని అడుగులు వేసానో పదానికి ఒక అడుగు వేసానేమో.
[+] 5 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: Haran gaaru, వీరన్న గారు దయచేసి ఒక అప్డేట్ ఇవ్వండి - by Haran000 - 04-06-2024, 10:03 PM



Users browsing this thread: 1 Guest(s)