04-06-2024, 07:43 PM
![[Image: idhendayya-idhi-aanam-vivekananda-reddy.gif]](https://i.ibb.co/2k5dTW7/idhendayya-idhi-aanam-vivekananda-reddy.gif)
అమ్మబాబోయ్, ఇదేంటి మిత్రమా update అడగడానికి thread create చేసారు.
మిత్రమా మీరు ఇలా చేసారు అంటే నా కథ ఎంత నచ్చిందో అసలు. ఒక రచయిత update request కోసం ఇలా ధారం post చేయడం, అందులో నా పేరు ఉండడం really feeling something hyped.
మిత్రమా, మిమ్మల్ని నిరాశ పరుచుతున్నందుకు క్షమించండి. కథ మీద మూడ్ వచ్చినప్పుడు ఆటంకం కలుగుతుంది, కొన్ని సార్లు రాద్దామని కూర్చున్న ఎందుకో మెదడు ఆలోచన అవుట్టించట్లేదు, పైగా నేను రోజులో 7 గంటలు చదవాలి అని గట్టిగా fix అయ్యాను. ఒక గంట కథ రాద్దాం అని కూడా పెట్టుకున్న అక్కడ compromise అవ్వాల్సి వస్తుంది. గీత కథ రాద్దాం అనుకుంట కాని అంత ఏకాగ్రత లేక, వేరే కథ ఫటాఫట్ ఏదో ఒకటిలే అన్నట్టు రాస్తున్న. మామూలుగా నేను గీత కథ రాసిందానికంటే ఆలోచన ఎక్కువ ఉంటుంది, అలా ఇప్పుడు నాకు ఆలోచన లేకపోవడం వలన గీత కథ కి బ్రేకులు పడుతున్నాయి. నేను గీత కథ మీద కొంచెం effort పెడతాను వేరే కథలకు పెట్టను. మరో విషయం చెప్పాలి అంటే నేను ఇంకో కథ రాస్తున్న ఇక్కడ పోస్ట్ చెయ్యట్లేదు, దానికి ఆలోచన వస్తే రాస్తున్నా, ఇక్కడ కథలు పక్కన పెడుతున్న.
ఇది జరిగేది, అందుకే నా నుంచి update ఆలస్యం అవుతుంది. అర్థం చేసుకుంటారు అనుకుంటున్న.
Try reading my other stories, click on story name to go to thread.