19-12-2024, 11:22 AM
పెద్దక్కయ్య : తమ్ముడూ ..... షర్ట్ చిరిగిపోయింది ఏమిటి ? అంటూ నా షర్ట్ ను తీసేసి తన చున్నీని చుట్టబోయి సిగ్గుపడుతోంది .
డార్లింగ్ : చెల్లీ ..... చున్నీ కాదు కదా నీవొంటిపై ...... అంటూ కొంటె నవ్వులు .
పెద్దక్కయ్య : నీ తమ్ముడు ఉంచితేనేకదా ..... , అక్కయ్యా ..... ఇలానే చూడాలని కోరిక అంటూ తెగ సిగ్గుపడిపోతోంది .
డార్లింగ్ : ఓహో ..... ఇలాంటి బ్యాడ్ థాట్స్ కూడా ఉన్నాయన్నమాట , అయితే తమ్ముడు కోరిక కోరకముందే నేనుకూడా ......
అమ్మమ్మా వద్దమ్మా ..... ఇలానే ఉదయం నా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు - ఇక అలా స్పృహలోకొస్తే నా పీక కొరికేస్తుందేమో యష్ణ అక్కయ్య .....
డార్లింగ్ : ఖచ్చితంగా ఖచ్చితంగా అంటూ ఇద్దరూ నవ్వుకుంటున్నారు .
నవ్వుకోండి నవ్వుకోండి ..... ఎంత భయం వేస్తోందో తెలుసా ? .
డార్లింగ్ : నేనున్నానుకదా ......
రాత్రికి మాత్రమే ఉంటావు - తెల్లవారగానే జంప్ ......
డార్లింగ్ : నీ యష్ణ అక్కయ్య దెబ్బలు ఇష్టమేకదా ......
ఇష్టమే ఇష్టమే ......
పెద్దక్కయ్య : అవునవును ఇష్టమే , ఇప్పుడు ఎన్ని దెబ్బలు పడితే తరువాత అన్ని ముద్దులుకదా ......
పో పెద్దక్కయ్యా ......
సిగ్గే సిగ్గే అంటూ ముద్దులతో గిలిగింతలుపెట్టారు .
సంతోషంగా నవ్వుకుని , Ok ok అక్కయ్యలూ అంటూ బుగ్గలపై ప్రేమతో ముద్దులుపెట్టాను , మై డియర్ బ్యూటిఫుల్ ట్విన్స్ ..... ఊహతెలియని వయసులో దూరమై మళ్లీ ఇప్పుడు ఇలా కలిశారు , అలా దూరంగా కూర్చుంటాను మీ మధ్యన నేనెం.....దుకు .....
మళ్లీ దెబ్బలు ......
స్స్స్ స్స్స్ ...... , ప్రాణంలా మాట్లాడుకుంటారని అంతే , పైగా నాకు నిద్రవస్తోంది .
అక్కయ్యలు : నిద్రవస్తోందా ? ఆ విషయం చెప్పుమరి ముద్దుల తమ్ముడూ అంటూ పెదాలపై చెరొక ముద్దుపెట్టి లేచి నన్ను వెనక్కు బెడ్ మీదకు తోసేసి బెడ్ మధ్యలోకి చేర్చేసి చెరొకవైపు చేరిపోయి హత్తుకున్నారు - ఇప్పుడు హాయిగా నిద్రపో తమ్ముడూ అంటూ హోఫై కొట్టుకుని ముద్దులతో జోకొడుతున్నారు .
లవ్ యు సో మచ్ అక్కయ్యలూ ...... , నాకేమీ డిస్టర్బ్ కాదు మీరు ప్రేమతో మాట్లాడుకోండి , ఒకటి మాత్రం నిజం మీ తియ్యనైన ముద్దులను కూడా ఉదయం యష్ణ అక్కయ్య ఎలా రియాక్ట్ అవుతుందోనన్న భయంతో నిద్రపట్టడం లేదు .
అక్కయ్యల నవ్వులు ......
డార్లింగ్ : అది నీ యష్ణ అక్కయ్య తెలుసుకోవడానికి మరింత సమయం పట్టేలా ఉంది sorry లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ ఏకంగా నామీదకు ఎక్కేసింది - దానిపై కోపాన్ని కాదు కాదు ప్రేమకోపాన్ని నాపై తీర్చుకో ..... నీఇష్టం ఏమైనా చేసుకో .
తీర్చుకోవాల్సిందే అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
డార్లింగ్ : ఇంతటి ప్రేమను తెలుసుకోలేకపోతోంది నీ బ్యూటీ ..... , లవ్ యు లవ్ యు నువ్వు నిద్రపో తమ్ముడూ ......
పెద్దక్కయ్య అయితే మామాటలేవీ పట్టించుకోకుండా మాఇద్దరి బుగ్గలపై మార్చిమార్చి ముద్దులుపెడుతూ మురిసిపోతూనే ఉంది .
డార్లింగ్ : చెల్లీ ..... ఈ అక్కయ్య అక్కయ్య ప్రేమతోపాటు అమ్మ ప్రేమనూ తోడుగా తీసుకొచ్చింది , అమ్మానాన్నల గురించి తేజస్వి చెల్లి చెప్పి బాధపడింది .
పెద్దక్కయ్య : " అమ్మ " పిలుపుకు దూరమై చాలా ఏళ్ళు గడిచిపోయింది అక్కయ్యా ...... , అమ్మ అమ్మ ..... అంటూ ఆనందిస్తోంది .
డార్లింగ్ : ప్రాణం కంటే ఎక్కువగా పెంచింది చెల్లీ , లోటు అనేదే తెలియలేదు , మిమ్మల్ని చూశారంటే మీరే ప్రాణమైపోతారు .
పెద్దక్కయ్య : ఈ సంతోషం చాలు అక్కయ్యా , తమ్ముడిని - చెల్లిని ..... నీ చేతులలో పెట్టేసి .....
అంతే ఇద్దరమూ పెద్దక్కయ్య నోటిని మూసేసాము , అలా మాట్లాడకు - నిన్ను సంతోషపెట్టడమే మా అంటూ కళ్ళల్లో చెమ్మతో నామీద నుండే పెద్దక్కయ్య హృదయంపై వాలింది .
పెద్దక్కయ్య : తమ్ముడి ద్వారా బామ్మ - మన చెల్లి - బుజ్జిచెల్లి సంతోషాలను చూసాను , తమ్ముడి ద్వారా నిన్ను మళ్లీ కలిశాను , ఇంతకంటే ఏమికావాలి చెప్పు , ఇక దైవ నిర్ణయం అంటూ డార్లింగ్ నుదుటిపై ముద్దుపెట్టి మాఇద్దరినీ ప్రాణంలా హత్తుకుంది .
స్టాప్ స్టాప్ స్టాప్ ఈ భావేద్వేగాలు ప్రక్కన పెట్టి సంతోషంగా అమ్మగురించి మాట్లాడుకుందామా ? .
Yes - yes అంటూ అక్కయ్యలిద్దరి పెదాలపై తియ్యదనం ...... .
బిడ్డే సర్వస్వమైనప్పుడు తల్లి ఎలా ప్రాణంలా పెంచి ఉంటుందో డార్లింగ్ వివరిస్తుంటే ...... లాలిపాటలా హాయిగా నిద్రపోయాము ఒకరినొకరం ప్రేమతో హత్తుకుని .......
*******************
బాల్కనీ నుండి సముద్రపు అలల అలజడితోపాటు ఉదయ సూర్యకిరణాలు కళ్లపై పడటంతో మెలకువవచ్చినట్లు ....... మ్మ్ అఅహ్హ్ ...... అమ్మా నీ కౌగిలి వెచ్చదనం లేకుండా ఒక్కరాత్రీ గడవదు అనుకున్నాను - ఏకంగా రెండో రాత్రికూడా హాయిగా పడుకున్నాను - తొలిరాత్రి కంటే మరింత మధురం అచ్చు నీ ఓడిలోనే పడుకున్నంత నీ ముద్దులతో జోలపాడినట్లు కమ్మనైన నిద్ర , ఈ దిండు ఏంటి ఇంత తియ్యదనాన్ని - వెచ్చదనాన్ని పంచుతోంది మరింత ఘాడంగా హత్తుకోవాలనిపిస్తోంది అంటూ పెదాలపై తియ్యదనంతో కళ్ళుమూసుకునే చుట్టేసింది మ్మ్ ..... నిట్టూర్పుతో ......
యష్ణ అక్కయ్య తొలిమాటకే మెలకువవచ్చినట్లు అక్కయ్య బిగి కౌగిలిలో బిక్కుబిక్కుమంటూ - రాత్రి పెద్ద వర్షానికి క్లైమేట్ చల్లబడినా నుదుటిపై చెమటతో వణుకుతున్నాను .
పెద్దక్కయ్య నవ్వులు ......
డార్లింగ్ తెల్లారింది కదా యష్ణ అక్కయ్య : ఈ దిండు ఏంటి తెగ కదులుతోంది అయినా బాగుంది అంటూ మరింత బలంగా చుట్టేసింది .
ఆలస్యం అయ్యేకొద్ధే హార్ట్ బీట్ పెరిగిపోతూనే ఉంది - ఎంత ఆలస్యం చేస్తే అంత కోపాగ్ని కాబట్టి ...... " కళ్ళుతెరిస్తే ఎందుకు కదులుతుందో తెలుస్తుంది యష్ణ అక్కయ్యా "
యష్ణ అక్కయ్య : వాడే ..... వాడి మాటలే ..... అంటే దిండు కాదు ఆ ఇడియటే ..... రెండో రాత్రి కూడానా ? ప్చ్ ప్చ్ అయిపోయాడు అంటూ కళ్ళుతెరిచింది , తెరవడం తెరవడమే కోపాగ్ని బుసలుకొడుతున్నట్లు చూస్తోంది , ఘాడమైన కౌగిలిని వదిలి బెడ్ చివరకు జరిగింది , కోపం కంట్రోల్ చేసుకోలేక ఎక్కడపడితే అక్కడ కొట్టేస్తోంది - చుట్టూ చూసి ఇది మనిల్లు మన గది కాదే .....
" మన ఇల్లు - మన గది " వినడానికి ఎంత బాగుంది .
యష్ణ అక్కయ్య : నాకైతే బాలేదు , అది నా ఇల్లు - ఇది నీ ఇల్లు , ఏకంగా నీ ఇంట్లోకే కిడ్నప్ చేసేశావా ? .
కిడ్నప్ ? అంటూ నవ్వుకుంటున్నాను .
యష్ణ అక్కయ్య : నవ్వకు అంటూ లేచి కోపంతో వెళుతోంది .
డ్రెస్ చూసుకోలేదు ఇంకా అనుకునేంతలో చూసుకుని వెనక్కువచ్చి డ్రెస్ కూడా నువ్వే చేంజ్ చేశావా ? .
నేను ? ఎలా అక్కయ్యా ? .
యష్ణ అక్కయ్య : హమ్మయ్యా సేఫ్ ..... , నువ్వు మాత్రమే రేప్ చెయ్యాలనుకున్నావా ? లేక ఇంకెవరైనా ? .
కిడ్నప్ ? రేప్ ? ..... పెద్ద పెద్ద మాటలు యష్ణ అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : రెండుచేతులతో అడ్డుపెట్టుకుని , అధికాదురా ..... రాత్రంతా - లేచేంతవరకూ కూడా ఇద్దరు హత్తుకున్నట్లు - ఇద్దరు ముద్దులుపెట్టినట్లు ......
ఇద్దరే కదా .....
యష్ణ అక్కయ్య : ఇద్దరా ? , మరొకడు ఎవరు ఎవరురా ? అంటూ చుట్టూ చూస్తూ బెడ్ చుట్టూ రౌండ్ వేసింది , ఇద్దరు ఎవరు అని అడుగుతుంటే నీ ప్రక్కనే చూస్తున్నావేరా ? .
ప్రక్కనే ఉన్న పెద్దక్కయ్య కనిపించడం లేదా ? అంటూ ఆశ్చర్యపోతున్నాను .
( పెద్దక్కయ్య : యష్ణ అక్కయ్య మనసు డార్లింగ్ ..... నన్ను చూడాలని ఆశపడింది కాబట్టే చూడగలిగే అదృష్టం తమ్ముడూ ......
నిజమే పెద్దక్కయ్యా ...... )
యష్ణ అక్కయ్య : నేనిక్కడ అడుగుతుంటే అటువైపుకు తిరిగి నీలోనువ్వే గుసగుసలు ఏంటి , పైగా పెద్దక్కయ్యా అంటూ కొత్త పిలుపు ...... , ఆ రెండో వ్యక్తి ఎవరు ? - అక్కయ్యా యష్ణ అక్కయ్యా అంటూ నన్ను మోసగించి ఏమిచెయ్యాలనుకున్నావు ? అంటూ కోపంతో చెంప చెళ్లుమనిపించింది .
స్స్స్ ...... ఇద్దరం అంటే మనిద్దరే కదా యష్ణ అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : నేను నమ్మను , అయినా నీతోసమానమైన బరువున్న నన్ను ఒక్కడివే ఎలా తీసుకొచ్చావురా ? .
ప్రేమతో రెండుచేతులతో ఎత్తుకుని యష్ణ అక్కయ్యా ......
యష్ణ : అపద్ధము చెబితే నమ్మేలా ఉండాలి అంటూ మూడోకన్ను తెరవబోయింది .
కూల్ కూల్ యష్ణ అక్కయ్యా ...... , ప్చ్ నేనేమీ చెప్పినా ఇప్పుడు నమ్మవు - నిన్న రాత్రి బామ్మ వీడియో తీసినట్లుగా ......
యష్ణ అక్కయ్య : అంటే రోజుకోక వీడియో రిలీజ్ అవ్వాలంటావు ? అంటూ కుమ్మేస్తోంది దొరికినచోట ...... , నా వెనుకే కుక్కపిల్లలా వచ్చావో జాగ్రత్త , మళ్లీ వెనక్కుతిరిగి నీ షర్ట్ ఏమైంది ? రాత్రంతా నిన్ను ఇలానే కౌగిలించుకున్నానా ? వీడినీ ....... , కాళ్ళ కింద షర్ట్ ఉండటంతో అందుకుని ఎవరైనా ఇలా చింపేస్తారా ? . చింపేసింది నువ్వే అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : లేచావో జాగ్రత్త అంటూ తోసేసి పరిగున వెళ్ళిపోయి ఇంటి డోర్ క్లోజ్ చేసేసుకున్న సౌండ్ వినిపించింది .
తోయడంతో పెద్దక్కయ్య ఒడిలోకి చేరాను .
పెద్దక్కయ్య : చిరునవ్వులు చిందిస్తూ తమ్ముడూ తొందరగా వెళ్లు , లాక్ చేసేసుకున్నట్లుంది ఇప్పుడెలా ?.
డోంట్ వర్రీ పెద్దక్కయ్యా అంటూ ప్యాంట్ జేబులోనుండి కీస్ తీసి చూయించాను , ఇలా జరుగుతుందని ముందే ఊహించే ముందు జాగ్రత్త అంటూ డార్లింగ్ నా జేబులోకివేసింది .
పెద్దక్కయ్య : లవ్ యు డార్లింగ్ ..... , త్వరగా త్వరగా వెళ్లు , రాక్షసులు వచ్చేసినా వచ్చేసి ఉంటారు అంటూ గుమ్మం దగ్గరకు తోసుకుంటూ వెళ్ళింది .
షర్ట్ ..... ? .
పెద్దక్కయ్య : నీ యాంగ్రీ యష్ణ అక్కయ్య ఇస్తుంది త్వరగా పో ......
నవ్వు వచ్చేసింది , జాగ్రత్త పెద్దక్కయ్యా అంటూ నుదుటిపై ముద్దుపెట్టి ప్రాణంలా కౌగిలించుకుని పరుగులుతీసి లాక్ తీసి లోపలికివెళ్ళాను .