03-06-2024, 10:58 PM
నా నీ నూ నే
ఈ అక్షరాల మీద ఒక అందమైన అమ్మాయి పేరు చెప్పండి..
పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు, సహస్ర నామాలు ఎక్కడి నుంచైనా పర్వాలేదు
కానీ చాలా unique గా ఉండాలి.
ఎవరైనా ఆ పేరు వింటేనే కూతుర్ని కని ఆ పేరు పెట్టేసుకోవాలి అనిపించాలి.
మిత్రులు ఎవరైనా మీ అమూల్యమైన సలహాలు, సూచనలు అందజేయగలరు
ఇట్లు
మీ నరేష్