03-06-2024, 10:40 AM
నా ప్రచురణ కి సంచాలకుల వారికి ధన్యవాదములు, ఎంతో ఓపికగా నా ప్రచురణ ని చదివి మీ సమాధానం పంపుతున్నారు, నా కధ కొంచం నెమ్మదిగా నడుస్తుంది, ఐన మీరు ఎంతో ఓపికగా చదవటం చాల చాల సంతోషం గ ఉంది. నా అనుభవాలు చాల ఉన్నాయ్ ఒక్కోటీ మీ తో పంచుకోవాలని ఉంది. నెమ్మదిగా వెళదాం అనుకుంటున్నా.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)