03-06-2024, 09:47 AM
(03-06-2024, 08:48 AM)Rishithejabsj Wrote: స్టోరీ చాలా బాగుంది బ్రో కంటిన్యూ చేయండి.. మంచి ఫ్లో ఉంది స్టోరీ లో మధ్యలో అపకండి...
లేదండి. ఆపను. స్టోరీ ముగింపు ఇంకా అనుకోలేదు. నాకు వచ్చే ఫీడ్బ్యాక్ ని బట్టి, ఎవరు ఏ క్యారెక్టర్ కి ఎలా స్పందిస్తున్నారో దాన్ని బట్టి కథ అల్లుకుంటూ వెళ్తున్నాను. ఒకటి రెండు రోజులు లేట్ అవ్వచ్చు కానీ ఆపను.
అందరికి అందుకే విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీ కామెంట్స్ కాస్త డిటైల్డ్ గా పెడితే, నాకు మంచి కిక్ ఉంటుంది. అలాగే కథలో గమనం, సంభాషణలు, ఏ క్యారెక్టర్ ఉంచాలో ఏది తీసెయ్యలో నాకు ఒక అవగాహన వస్తుంది. మీకు కూడా బోర్ కొట్టదు.