Thread Rating:
  • 9 Vote(s) - 2.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
హరణ్
#17
నేను: నమస్కారం, నమస్కార, వెల్కమ్, కొన్నిచ్చివా, నమస్తే. అది జెపనీస్ లో లే

నేను: నేను ఒక ఫిజిసిస్ట్, లైబ్రోక్యూబికులారిస్ట్, ఫిలాసఫిస్ట్, సైకోలజిస్ట్, ఎడ్యుకేషనిస్ట్. 

నా మెదడు: ఆ నువ్వో పెద్ద కామిస్ట్ అని తెలుసు కాని, కథలోకి రా సోది దెంగకు.

నేను: యొకత్త యొకత్త. 

నా మెదడు: ఏం అత్త బే అది, తెలుగు మాట్లాడు తిక్కతుంబి

నేను: సరే సరే. ఎండా కాలం ఎండలకి అగ్గితల్గా ఏం ఎండలో ఏమో.

నా మెదడు: ఎండకి అగ్గి తగులుతే ఇంకా ఎండ ఎక్కువ అవుతాదిర పొడ, ఎండలు సళ్లగుండా అను.

నేను: హ అదే అదే. ఎండలు సళ్లగుండ, గుండు కాలుతుంది రోడ్డు మీద పోతుంటే.

నా మెదడు: అమ్మ కాప్ పెట్టుకొని పోరా అంటే వినవు తుస్సాకోడ, ఇప్పుడేమో గుండు కాలుతుంది అంటావా పిమ్మరిపుంబ

నేను: ఉఫ్ నా మెదడు ఉందే.

నా మెదడు: హా ఉన్న, ఉన్న కాబట్టే కథలు రాస్తున్నవ్, కంబోలకుట్టె.

నేను: బాబోయ్ నువు కాసేపు మూస్కో.


-
-
-
-
-
-
-
-
-
-
-
-

నా మెదడు: మూస్కున్న, ఇంకేంటి వస్తాయా కథలు? ఒక్క మాట కూడా రాదు నేను మూస్కుంటే. సరేలే మిత్రులకోసం కథ రాయి. సాగదీయకు, చిన్నగా రాయి, సరళంగా రాయి. 

నేను: సరే సరే



నేను: హా... మే ముప్పై ఒకటి, రెండు వేల ఇరవై నాలుగు. మా అమ్మ చికెన్ వండింది. 

నా మెదడు: నువు ప్రొద్దున్నే లేచి బర్రె గొంతేసుకొని అమ్మా నాకు ఇవాళ చికెన్ కావాలి అని ఏడిస్తే తేవకుండ తప్పుద్ధా. ఇరవై నాలుగు ఏళ్లు వచ్చిన ఏదో పన్నెండేళ్ళ పొరగాని లెక్క మమ్మీ నాకు చికెన్ కావాలి, మమ్మీ చికెన్ అని గోల ఒకటి.

నేను: చికెన్ అంటే నాకు పానం, కుమ్మేసా అంతే. 

నా మెదడు: నాకు నిద్ర వస్తది. 

నేను: ఇక తిన్నాక నిద్ర పోయ. గంట తరువాత అనుకుంటాను లేచా. బయట ఎండ లోపల ఉక్కపోత. కూలర్ స్విచ్ వేసా, అది పంప్ సౌండు బుర్రుమని వస్తుంది. అయ్యో నీళ్లు ఒడిసినాయి. ఇక మూడు బకెట్ల నీల్లు నింపి కూలర్ ఆన్ చేసా. 

నా మెదడు: కూలర్ గుద్దల మొహం పెట్టురా 

నేను: హా.... కూలర్ ముందే మొహం పెట్టి కుర్చీ వేసుకుని కూర్చున్న. ఇక India's struggle for independence అనే పుస్తకం చదువుతూ కూర్చున్న. ఎంత చదివినా గుర్తుండవు నాకు.

నా మెదడు: మొత్తం ఏవో ఏవో చదివి చూసి నింపేసి ఇవి గుర్తుంచుకోవాలీ అంటే ఎలా?

నేను: అలా గంట గడిచింది. ఇక లేచి కాసేపు అటూ ఇటూ నడిచాను. అలాగే కూర్చొని ఉంటే రక్తస్రావం కాదు కదా.

నా మెదడు: అవును పుస్తకం చేతిలో ఉంటే ఒంట్లో రక్తస్రావం గురించి, రాత్రి బెడ్డు ఎక్కితే మొడ్డలో రక్తస్రావం గురించే ఉంటాయి ఆలోచనలు నీకు.

నేను: ఆలోచనలు తెప్పించేది నువ్వే 

నా మెదడు: అలా ఆలోచించేలా చేసుకుంది నువ్వేరా

నేను: ఒకే ఒకే.

నా మెదడు: బుక్కు పట్టాడు కదా ఇంగిలిపీసు వస్తాది.

నేను: చదువుతూ ఉన్నా కడుపులో గడగడా అనటం మొదలైంది. ఒరేయ్ మెదడు ఇప్పుడే రావాలా ఇది. 

నా మెదడు: చికెన్ తిన్నా అని చెప్తున్నావ్ పిత్తుల్లపుంక. మీ అయ్య మంచిగ నిమ్మకాయ షెర్బతి తాగురా కొడకా అంటే, అది తాగకుండా, రెండు గులాబ్ జాములు, ఒక ఐస్ క్రీం, ఇవి చాలవు అన్నట్టు పక్కింటి ఆంటీ ఇచ్చిన బొంది లడ్డు. ఎన్ని లోపల తొస్తావురా అది కడుపు అనుకుంటున్నావా లేకుంటే ఫుడ్ గోడౌన్ అనుకుంటున్నావా? అవన్నీ తింటూ ఉంటే పెద్ద పేగులో బ్యాక్టీరియా ఏం తినాలో అర్థం కాక నాకు వాటి బాధ చెప్పుకుంటున్నాయి. అవి గ్యాస్ రిలీజ్ చేస్తున్నాయి, పొట్ట వస్తుంది నీకు. 


నేను: ఉఫ్ నాకు ఆగట్లేదు. బాత్రూమ్లోకి ఉరికి ప్యాంట్ కిందకి లాక్కొని కూర్చున్న. నా రూంలో వెస్ట్రన్ స్టైల్. దొడ్డికి గట్టిగ వస్తుంది. అమ్మా ముడ్డి మండుతుంది. ఉష్....

నా మెదడు: మండదా మరి, అన్ని తిన్నావు, ఒక గ్లాస్ నీళ్ళు తాగురా అని చెప్తూనే ఉన్న ఫోన్ తీసి చూసావు. ఆ ఫోన్ ముందు ఉంటే చాలు నా మాట వింటావా నువు.

నేను: అమ్మా ముడ్డి కారం కొట్టినట్టు మండుతుంది బాబోయ్. ఐదు నిమిషాలు ఓర్చుకొని పోయా. హమ్మయ్య అయిపోయింది. అబ్బా మంట మాత్రం తగ్గట్లేదు. ఇక ముడ్డి కడుక్కోవడానికి పక్కన హాండ్ ప్రెస్ తీసి ముడ్డికి నీళ్ళు స్ప్రే కొట్టుకున్న. అంతే దాన్లొంచి వేడి నీళ్లు సరసారి నా గుద్ధ బొక్క మీద చిమ్మాయి. అంతే నేను రొఠ్ఠె పెనం మీద పాప్ కార్న్ లా ఎగిరణాను.

నేను: సచ్చానురా కొడకా, ముడ్డి కాళిందిరో. దీనమ్మ ఎండకి ట్యాంకులో నీళ్ళు వేడెక్కినట్టు ఉన్నాయి. హమ్మా.... మంట మంట ఉఫ్ ఉఫ్.... ఇప్పుడేం చెయ్యాలి ముడ్డి ఎలా కడుక్కోవాలి. అరేయ్ మెదడు చెప్పు బే

నా మెదడు: బకెట్లో నీళ్లు పట్టుకో, ముందు వేడి నీళ్ళు వస్తాయి అవి పాడపోసి తరువాత కొంచెం తక్కువ వేడి నీళ్లు వస్తాయి వాటితో నార్మల్ గా కింద కూర్చొని కడుక్కో.

నేను: ఇక నా మెదడు చెప్పిన పని చేసాను. కానీ మంట మాత్రం తగ్గలేదు. వెంటనే బాత్రూం నుంచి బయటకి వచ్చి డోర్, కిటికీ మూసేసా. ప్యాంటు చెడ్డి విప్పి పక్కన పాడేసా. అబ్బా మంట తగ్గట్లేదు. కూలర్ వేసి దాని ముందు వొంగి ముడ్డి కూలర్ కి చూపించా. గాలి తగులుతూ ఉంది. ఐదు నిమిషాలు అవుతున్నా చల్లగా మాత్రం రావట్లేదు. అంత ఎండ మరి, కూలర్ కూడా పని చెయ్యట్లేదు. ఎండకి ట్యాంకులో నీళ్లు ఉడికినట్టు ఉన్నాయి. ఉడుకుడుకు నీళ్లు ముడ్డికి స్ప్రే కొట్టుకున్న. హబ్బా ముడ్డి మందుతుందిరా, ఇప్పుడు బయటకి వెళ్లి ఫ్రిజ్ లో నీళ్ళు తాగాలన్న ప్యాంటు వేసుకోవాలి. మంట తగ్గకుండా ఎలా వేసుకోవాలి. హమ్మా ఎలా మండుతుంది అంటే గుద్దలొ ఒక ఐస్ ముక్క పెట్టుకోవాలి అప్పుడు తగ్గుతుందేమో.


నా మెదడు: ఆ రాసింది చాల్లె నువు అంత రొమాన్స్ తో రాసిన కథలే సరిగ్గా చడవట్లేదు, sex లేదు బొక్క లేదు, ఇది ఎవడు చదువుతాడు.

నేను: సయోనరా..…… (అంటే 1 నేనొక్కడినే సినిమాలో పాట కాదు జెపనీస్ లో goodbye.)
[+] 6 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
హరణ్ - by Haran000 - 10-05-2024, 12:19 AM
RE: హరణ్ - by sri7869 - 10-05-2024, 09:11 AM
RE: హరణ్ - by nareN 2 - 10-05-2024, 11:25 AM
RE: హరణ్ - by Sushma2000 - 10-05-2024, 11:47 AM
RE: హరణ్ - by Haran000 - 10-05-2024, 12:42 PM
RE: హరణ్ - by sri7869 - 10-05-2024, 01:03 PM
RE: హరణ్ - by Uday - 10-05-2024, 05:05 PM
RE: హరణ్ - by Uday - 10-05-2024, 05:10 PM
RE: హరణ్ - by hijames - 10-05-2024, 05:30 PM
RE: హరణ్ - by Haran000 - 11-05-2024, 07:21 PM
RE: హరణ్ - by Haran000 - 11-05-2024, 07:23 PM
RE: హరణ్ - by sri7869 - 11-05-2024, 08:01 PM
RE: హరణ్ - by hijames - 12-05-2024, 12:16 AM
RE: హరణ్ - by Nightking633 - 12-05-2024, 02:58 PM
RE: హరణ్ - by Haran000 - 13-05-2024, 10:08 AM
RE: హరణ్ - by Nightking633 - 13-05-2024, 11:21 AM
RE: హరణ్ - by Haran000 - 02-06-2024, 06:20 PM
RE: హరణ్ - by sri7869 - 03-06-2024, 02:36 AM
RE: హరణ్ - by Haran000 - 03-06-2024, 10:47 AM
RE: హరణ్ - by hijames - 03-06-2024, 04:34 AM
RE: హరణ్ - by Haran000 - 03-06-2024, 10:48 AM
RE: హరణ్ - by sravan35 - 03-06-2024, 06:47 AM
RE: హరణ్ - by Haran000 - 03-06-2024, 10:49 AM
RE: హరణ్ - by Haran000 - 12-02-2025, 10:56 PM
RE: హరణ్ - by Haran000 - 12-02-2025, 11:08 PM
RE: హరణ్ - by Haran000 - 09-03-2025, 08:40 PM
RE: హరణ్ - by Haran000 - 09-03-2025, 08:41 PM
RE: హరణ్ - by Haran000 - 09-03-2025, 08:59 PM
RE: హరణ్ - by Uday - Yesterday, 02:17 PM
RE: హరణ్ - by Haran000 - Yesterday, 09:32 PM
RE: హరణ్ - by Uday - 40 minutes ago



Users browsing this thread: sprouty, 2 Guest(s)