04-06-2024, 06:47 AM
39. హోం వర్క్
సచ్చావ్ రా నా చేతిల్లో అనుకుంటూ కాజల్ ఇంటికి వచ్చింది. ఇంటి ముందు బైక్ కనిపించలేదు.
సరాసరి ఇంట్లోకి వచ్చి, సోఫాలో కూలబడి ఎదురుగా ఉన్న జగ్ ఎత్తేసి వాటర్ తాగింది.
నిషా సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని పొద్దున్న ఉన్న ట్రేడిషినల్ సారీలోనే ఉండి... గడ్డం కింద చేయి పెట్టుకొని మరో చేత్తో రిమోట్ పట్టుకొని టీవీ చూస్తుంది.
కాజల్ తననే ఒక నిముషం పాటు చూసి "వాడేడి..." అంది. వాడు అన్నందుకు ఏమైనా అంటుందా అని అనుకుంది. కాని తన చెల్లి నుండి ఆ రెస్పాన్స్ లేదు.
నిషా "ఏమో నాకు తెలియదు.... ఇంకా రాలేదు"
కాజల్ "బుద్ది ఉందా... వాడికసలు... కాలేజ్ ఏ కదా.... అంటే టైం కి రావాలి కదా... ఇప్పటి వరకు రాక పోవడం ఏంటి... అసలు సంసారులు ఉండే ఇల్లు అనుకుంటున్నాడా... ఏమనుకుంటున్నాడు.... ఒక అరగంట చూసి తలుపు తాళం వేసి పారేస్తే సరి... బయట పడుకుంటాడు" అని కోపంగా అంటూ టవల్ తీసుకొని బాత్రోం లోకి నడిచింది.
టాప్ తిప్పి వాటర్ బక్కెట్ లోకి పడుతుంది. ముందు రోజు రాత్రి క్రిష్ వెనక నుండి దెంగుతూ ఉంటే... ఆ టాప్ నే పట్టుకుంది. ఆ క్షణం గుర్తుకు రాగానే అదోలా అనిపించి గుటకలు మింగి, వాటర్ వంటి మీద పోసుకుంటుంది.
కాజల్ "అయినా... దాన్ని గుడికి తీసుకొని వెళ్ళాడు, నాకు కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదు. పైగా నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయలేదు... రా నీ పని చెబుతా" అనుకోని పళ్ళు నూరుకుంది.
వేడి నీళ్ళతో స్నానం చేసి ఒళ్ళు నొప్పులు తగ్గాయి అనుకున్నాక, నైట్ డ్రెస్ వేసుకుంటూ ఉంది.
ముందు రోజు రాత్రి తను డ్రెస్ వేసుకుంటూ ఉంటే...
క్రిష్ "డ్రెస్ అవసరమా..." అంటూ తన చుట్టూ ఇద్దరి చుట్టూ దుప్పటి చుట్టి అలానే నగ్నంగా పడుకునేలా చేశాడు. నగ్నంగా అలా ఒళ్ళు మరచి నిద్ర పోవడం తనకు బాగా నచ్చింది.
సడన్ గా అద్దంలో నవ్వుతున్న తన మొహం చూసుకోగానే "ఛీ... ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను.... ఒక సారి ఫోన్ చేద్దాం" అనుకోని కాల్ చేసింది, ఎత్తడం లేదు. ఛీ అనుకోని ఫోన్ మంచంపై పడేసింది.
మనసులో "అయినా.... ఆ నిషాని గుడికి తీసుకొని వెళ్ళాడు, ఎదురు రమ్మని అడిగాడు..... అదేం ఏం పట్టించుకోకుండా టీవీ చూస్తూ ఉంది, నన్నేమో..... నన్నేమో..... గుడ్ మార్నింగ్ కూడా చెప్పకుండా వెళ్ళాడు.... అందుకేరా..... నీ పాస్ట్ లవ్ అందరూ నిన్ను మోసం చేసి వెళ్ళింది" అని తిట్టుకుంది.
రెడీ అయి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. నిషా కూడా స్నానం చేసి వచ్చినట్టు ఉంది. ప్లేట్స్ లో ఫుడ్ వడ్డించి ఉంచింది. ఇద్దరూ తింటూ ఉన్నారు.
కాజల్ నిషాని చూస్తూ "దీన్ని ఎదురు రమ్మన్నాడు.... ఇది ఎప్పుడు వీడిని తిడుతూ ఉంటుంది..... ఒక వేళ దీని తిట్లు ఫలించి ఏదైనా జరిగితే...." అనుకోని భయంగా అనిపించింది.
నిషా "ఏంటే... ఆ చూపు... తిను...."
కాజల్ "హమ్ తింటున్నా..." అని మనసులో "వాడికి ఏమన్నా అవ్వాలి నీ పని చెబుతా...." అని మళ్ళి "దేవుడా వాడికి ఏం కాకూడదు" అనుకుంటూ దేవుడి పటం చూసి దండం పెట్టుకొని మళ్ళి ఫుడ్ తింటుంది.
ఇద్దరూ భోజనం చేసేసి డైనింగ్ టేబుల్ సర్దుతున్నారు.
కాజల్ నిలబడి ఆలోచిస్తూ ఉంటే... నిషా సర్దుకుంటూ ఉంది.
కాజల్ "వాడి కోసం ఉంచావా ఫుడ్...."
నిషా "హుమ్మ్..."
కాజల్, మళ్ళి కోపం తెచ్చుకొని "ప్యాకెట్ కట్టి బయట పెడదాం... ఈ పూట బయట పడుకుంటాడు... ఇంకో సారి లేట్ రాకూడదు అని అర్ధం అవుతుంది"
నిషా నవ్వను కూడా నవ్వలేదు. కాజల్ కి గోడతో మాట్లాడినట్టు అనిపించింది.
జీవితంలో ఇలాంటి ఫేస్ చాలా మందికి వస్తుంది. నరకం అంటే ఇదే... మన ఎమోషన్స్ లవ్, ఫన్, బాధ, కోపం ఇలాంటి ఏ ఫీలింగ్స్ కి అక్నాలేడ్జ్ మెంట్ రాకపోవడమే.
ప్రస్తుతం కాజల్ అదే ఫీల్ అవుతుంది. అటూ క్రిష్ ఫోన్ ఎత్తడం లేదు, ఇటూ నిషా పట్టించుకోవడం లేదు. పిచ్చి పట్టినట్టు ఉంది.
నిషాని ఫాలో అయి, వెళ్లి తన పక్కనే బెడ్ పై పడుకుంది. నిషా దుప్పటి నిండా కప్పుకొని నిద్రలోకి వెళ్ళిపోయింది.
కాజల్ మొదట తను కూడా నిండా కప్పుకుంది, ఊపిరి ఆడనట్టు అనిపించి మెడ వరకు కప్పుకుంది, ఆ తర్వాత చేతుల వరకు, ఆ తర్వాత నడుము వరకు.. ఫైనల్ గా పాదాల వరకు కప్పుకొని ఇక నిద్ర పట్టక కాళ్ళతో దుప్పటిని నేలపై పడేలా ఒక తన్ను తన్నింది.
కళ్ళు మూసుకుంటే క్రిష్ కి ఏమైందో అన్న ఆలోచన, ఇంకా ఎందుకు రాలేదు, ఫోన్ ఎత్తడం లేదు ఏంటి... అనుకోని మంచం దిగి అటు ఇటూ తిరిగింది.
ఫోన్ నుండి మెసేజ్ చేయాలని అనుకుంది, "ఎక్కడ ఉన్నావ్?" అని కానీ అంతలోనే ఇంటి బయట బైక్ సౌండ్ వినపడగానే పరుగు పరుగున బయటకు వెళ్లి డోర్ ఓపెన్ చేసింది.
క్రిష్ బాగా టైర్డ్ అయిన ఫేస్ తో బ్యాగ్ మోసుకొని ఇంట్లోకి వస్తూ తనని చూసి "ఇంకా పడుకోలేదా.... రేపు ఆఫీస్ ఉంది కదా" అని చిరాగ్గా అన్నాడు.
కాజల్ కి తను కూడా కౌంటర్ వేయాలని ఉన్నా... అతని టైర్డ్ ఫేస్ చూసి జాలి తలచి "ముందు వెళ్లి స్నానం చేసి రా" అని డోర్ క్లోజ్ చేసి నిద్ర పట్టకుండా ఉండడం కోసం టీవీ ఆన్ చేసుకొని కూర్చుంది.
క్రిష్ అయిదు నిముషాలలో స్నానం చేసి వచ్చి "ఇంత రాత్రి పూట టీవీ చూస్తూ కూర్చున్నావా.... ప్చ్.... " అంటూ వచ్చి డైనింగ్ టేబుల్ మీదకు ఫుడ్ సర్దుకుంటూ ఉన్నాడు.
కాజల్ కి కౌంటర్ వేయాలని బాగా తిట్టాలని అనుకుంది కాని టైమింగ్ కుదరలేదు.
లేచి వెళ్లి ప్లేట్ లోకి ఫుడ్ సర్ది క్రిష్ ముందు పెట్టింది.
క్రిష్ షార్ట్ వేసుకొని తొడలు కనిపిస్తూ, కలర్ బన్నీ వేసుకొని జబ్బలు కనిపిస్తూ అప్పుడే స్నానం చేసిన తుండు మెడ చుట్టూ వేసుకొని కూర్చున్నాడు. మొహం బాగా అలిసి పోయినట్టు కనిపిస్తున్నాడు.
కాజల్ తననే చూస్తూ అతన్నే గమనిస్తూ ఉంది.
క్రిష్ ఆమె వైపు చూసి ఆ టవల్ తో తన బాడీని కప్పుకున్నాడు. కాజల్ కి పిచ్చి కోపం వచ్చింది, అయినా కూడా పోనీలే పాపం అని ఊరుకుంది.
క్రిష్ స్పీడ్ గా తినేసి ప్లేట్ కిచెన్ లో పెడుతున్నాడు. కాజల్ మిగిలిన పాత్రలు సర్ది అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. అతను ఆవలిస్తూ కిచెన్ నుండి బయటకు వచ్చాడు.
కాజల్ "ఆగూ" అంది.
క్రిష్ బెడ్ రూమ్ వైపు అడుగులు వేస్తూ ఉంటే అడ్డంగా మధ్యలో చేతులు కట్టుకొని ఉంది. ఏంటి అన్నట్టు తల ఊపాడు.
కాజల్ "ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు" అంది, ఆమె మాట కోపంగా లేకపోయినా స్పష్టంగా సీరియస్ గా ఉంది.
క్రిష్ తల దించుకొని "కాలేజ్ లో ఫోన్ మాట్లాడకూడదు"
కాజల్ "నేను కూడా కాలేజ్ లో చదువుకున్న దానినే" అంది.
క్రిష్ ఆమె దగ్గరకు అడుగులు వేస్తూ ఉంటే కాజల్ చేతులు అడ్డం పెట్టింది.
క్రిష్ "సార్లు, మేడంలు పిలిచి ఇన్ని రోజులు సెలవు ఎందుకు పెట్టావ్ అని తిట్టారు. లాబ్ అన్ని ఇవ్వాళ కంప్లీట్ చేసి వెళ్ళమన్నారు, అందుకని లేట్ అయింది.... వేరే ఇంకేమి లేదు.... " అని సంజాయిషీ ఇచ్చుకున్నాడు.
కాజల్ "ఫోన్ చేసి చెప్పాలి కదా" అంది.
క్రిష్ "సారీ.... ఇంకో సారి ఇలా అవ్వదు"
కాజల్ వెనక్కి తిరగాబోతూ ఉంటే....
క్రిష్ "అలాగే ల్యాబ్ రికార్డు అన్ని రాయమన్నారు. నాకు రెండు రోజులు నిద్ర లేకుండా రాయాల్సి ఉంటుంది" అన్నాడు.
కాజల్ "హమ్" అని వెళ్ళబోతూ ఉంటే...
క్రిష్ ఆమెను వెనక నుండి హత్తుకొని "ఐ యామ్ సారీ..." అన్నాడు.
కాజల్ ఆ క్షణంలో అది ఎక్సపర్ట్ చెయక పోవడంతో ఏం చేయాలో అర్ధం కాలేదు.
క్రిష్ "రాత్రి నేను మరీ జంతువులా బిహేవ్ చేశాను... ఐ యామ్ సారీ..." అన్నాడు.
కాజల్ చిన్నగా నవ్వుకుంది.
క్రిష్ "నన్ను నేను ఆపుకోలేక పోయాను... అందుకే నీతో మాట్లాడాలి అన్నా... నీ కళ్ళలోకి చుడాలన్నా గిల్టీ గా అనిపించింది" అన్నాడు.
కాజల్ "రాత్రి నువ్వు మాత్రమె కాదు... నేను కూడా జంతువు లాగానే బిహేవ్ చేశా..."
క్రిష్ "అదీ...." అంటూ తల దించుకున్నాడు.
కాజల్ "పద బెడ్ రూమ్ కి వెళ్దాం" అంటూ నడుస్తూ బెడ్ రూమ్ లోకి నడిచింది.
క్రిష్ పిడుగు పడ్డట్టుగా ఫీల్ అయ్యాడు. తను రికార్డ్స్ రాసుకోవాలి.
ఇప్పుడు ఆమె దెంగించుకుందాం అంటే ఎలా అనుకుంటూ గదిలోకి నడిచాడు.
అక్కడ దృశ్యం చూసి షాక్ అయ్యాడు....