Thread Rating:
  • 97 Vote(s) - 2.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
వాసు ని చూడగానే వసుంధర లో ఏదో తెలీని ఉత్సాహం..
ఇన్నాళ్లు లేదిది ఇప్పుడే కొత్తగా,,ఎక్కడో ఎందుకో హమ్మయ్య అన్నట్టుగా..
వీళ్లిద్దరు చూస్తుండగానే వాసు మధ్యలోనే అటేటో చూస్తూ ఎడమ వైపుకి నడిచాడు..
ఒక్క క్షణం వసుంధర ప్రాణం వుసూరుమంది..
లోపల వాసు ని పిలవాలని వున్నా అది మార్కెట్..చుట్టూ అందరూ వున్నారు బాగోదని సైలెంట్ గా ఊరుకుంది..కానీ వినయ్ ఆగలేదు..
వినయ్ : వాసన్నా
అన్నాడు గట్టిగా..వాసు మార్కెట్ లో గోలకి విన్లేదు...
వినయ్ : వాసన్నా
అన్నాడు ఇంకా గట్టిగా..వాసు టక్కున ఇటు తిరిగాడు,,
వసుంధర వెంటనే పళ్ళ దుకాణం వైపుకి తిరిగి చేతికి దొరికిన వాటిని పట్టుకుని తానేమి చూడనట్టుగా నటించడానికి ట్రై చేస్తుంది
వాసు వీళ్ళని చూసి నవ్వుతు దగ్గరికొచ్చాడు
వాసు : హాయ్ రా జ్వరం తగ్గిందా
అంటూ వసుంధర వైపు చూసాడు.., ఆమె యేవో కొంటుంది..ఎర్రటి జాకెట్ నల్లటి మినీ త్రన్స్పరెంత్ చీర,,ఆమె భుజాలు తెల్లగా మెరిసిపోతున్నాయి..
వాసు ఆమె వంగి చూస్తుంటే ఆమె వెనకెత్తుల అందాన్ని చూస్తున్నాడు..
వినయ్ వసుంధర ని పిలిచాడు వాసు ని చూడమన్నట్టుగా..
వసుంధర అప్పుడే వాసుని చూసినట్టు ఫేసు పెట్టింది..
వాసు : హాయ్ మేడం
వసుంధర :హాయ్ వాసు
కాసుఅల్ గా హాయ్ అంది గాని తన మీద ఎందుకో కోపమొస్తుంది చెప్పకుండా ఎటో వెళ్లినందుకు..ఎందుకో తనకి కూడా సరిగ్గా తెలీదు కానీ తనని చూస్తూ ఉండాలంటే కాస్త సిగ్గుగా వుంది..బహుశా తనతో రాత్రి జరిగిన చాటింగ్ మూలంగా అయ్యుండొచ్చు
వాసు ఆమె ముఖం చూస్తూ వున్నాడు
వసుంధర కి కాస్త సిగ్గుగా అనిపించింది
వాసు : ఎం తీసుకుంటున్నారు మేడం
వసుంధర  "పళ్ళు" అని చూయించింది
వాసు వాటిని చూసాడు.. చేతిలో కీరా మరో చేతిలో బత్తాయి తో వసుంధర కాస్త విచిత్రంగా కనిపించింది వాసు కి..ఇందాక కంగారులో అవి రెండు పట్టుకుంది
వాసు ఏమనుకున్నాడో అని టక్కున వాటిని మళ్ళి తీసిన దగ్గరే పెట్టేసింది
తన ఊహలకి చిలిపిగా లోలోపల నవ్వుకుంది..
వాసు వెంటనే ఆమె వదిలిన బత్తాయి ని చేతిలోకి తీస్కుని..
వాసు : ఇవి తీస్కోండి మేడం జ్యూస్ చేస్తే బాగుంటాయి పైగా ఇంత పెద్ద బత్తాయిల్లో రసం బాగా ఎక్కువగా వస్తుంది
అన్నాడు దాన్ని గట్టిగా పిసికేస్తూ.
వసుంధర కి అదెక్కడొ తాకుతోంది..
వినయ్ : ఔను మమ్మి నాక్కూడా అవే కావాలి
వసుంధర : సరే బత్తాయి ఒకఇవ్వు
అంది షాప్ వాడితో..
వసుంధర : అలాగే ఆపిల్ ఇవ్వు
అంది,.,వాసు వెంటనే
వాసు : మేడం ఇక్కడ ఆపిల్ వద్దు మీరు వెళ్లే దారిలో ఒక ముసలాయన అమ్ముతాడు అతని దగ్గర పెద్ద ఆపిల్స్ ఉంటాయి బావుంటాయి అక్కడ తీస్కోండి
అన్నాడు..లోన కన్నె పిల్ల " ఏంటే వాసు వచ్చి కొద్ది సేపు కూడా అవ్వలేదు అప్పుడే పెద్ద బత్తాయి పెద్ద ఆపిల్ అంటున్నాడు నీగురించేనా"
వసుంధర వెంటనే తన కుడి చన్ను మీద జారిన పైట చక్కదిద్దుకుంది..తనకి నవ్వొచ్చింది..
టాపిక్ డైవర్ట్ చేయడానికి
వసుంధర : అది సరే గాని ఎటెల్లిపోయావ్ ఏమైపోయావ్
వాసు : అదా మా మేనమామ ఒకాయనకి హెల్త్ బాలేదు హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు..మొన్న మా నాన్న వాళ్ళు వెళ్లారని చెప్పాగా ఆయన గురించే వెళ్లారు..ఇక్కడే మన ఊళ్ళోనే జాయిన్ చేశారు
వసుంధర : అయ్యో ఔనా ఏమైంది..
వాసు : ఓవర్ డ్రింకింగ్
వసుంధర కి తన భర్త గుర్తొచ్చాడు..ఎంత చెప్పినా వినడు ఎం చెయ్యాలో ఏమో అనుకుంది
వసుంధర : ఇప్పుడెలా వుంది
వాసు : ఇంకా తెలీదు ,మేడం వారం రోజులు ఆగితే గాని పూర్తిగా తెలీదు
వసుంధర : మరి మీ అమ్మ వాళ్ళు
వాసు : వాళ్ళు కూడా అక్కడే వారమంతా
వసుంధర : మరి నీకు ఫుడ్ అదంతా
వాసు : చూద్దాం ఎలా వీలుంటే అలా
ముగ్గురు నడుచుకుంటూ బయటికెళ్ళారు
వసుంధర స్కూటీ తీస్తుంటే
వాసు : సరే మేడం వుంటాను
అంటూ వాసు వెళ్లబోతుంటే
వసుంధర : హే ఎక్కడికి వాసు
వాసు : నేను ఆటో లో వస్తా మీరు పదండి మేడం
వసుంధర కి తన స్కూటీ మీద రమ్మని అడగాలని లోపలున్నా బయటికి మాత్రం కాస్త భయమేసింది ..అందుకే రమ్మని అడగలేదు..వాసు మెయిన్  రోడ్ మీదికి నడుస్తూ వెళ్తుంటే
వినయ్ వసుంధర వెనకాల ఎక్కి కూర్చున్నాడు
వసుంధర బండి తీయబోతుంటే..
వినయ్ : అమ్మ ఆపిల్స్ ఎక్కడో బావుంటాయి అన్నాడుగా వాసన్న అడ్రెస్ ఎక్కడో అడగవా
వసుంధర : అయ్యో ఔను కదా
అంటూ స్కూటీ కాస్త ముందుకి వాసు పక్కకి పోనిచ్చి
వసుంధర : హే ఆపిల్స్ షాప్ ఎక్కడో చెప్పలేదు గా
వాసు : అది మీరు వెళ్లే దారిలోనే మేడం
వసుంధర : ఎక్కడ
వాసు : అదే మేడం మన అపార్ట్మెంట్ కి వెళ్లే దార్లోనే
అంటూ అడ్రెస్ చెప్పడం స్టార్ట్ చేసాడు..గాలికి వసుంధర పైట ఆమె చన్నుల మీద ఆగక చను చీలికని మెల్లిగా బయట పెడుతోంది..వాసు చూడొద్దని వసుంధర మళ్ళి మళ్ళి చక్కదిద్దుకుంటుంది..కాసేపు విన్న వినయ్..
వినయ్ : అన్నఇంత చెప్పే బదులు మరి నువ్వే వచ్చి చూయించవచ్చుగా ఎక్కడో
వసుంధర వాసు ఇద్దరు నవ్వుకున్నారు..వాసు వసుంధర వైపు మౌనం గా చూస్తున్నాడు..
వసుంధర ఎక్కమన్నట్టు సైలెంట్ ముందుకి జరిగింది..
వినయ్ దొరికేందే అవకాశం అన్నట్టు వసుంధర ని గట్టిగ హాగ్ చేసుకొని దగ్గరికి జరిగి కూర్చున్నాడు.
వాసు వినయ్ వెనకాల ఎక్కి కూర్చున్నాడు..వసుంధర గుండె కాస్త సడి తప్పడం స్టార్ట్ అయ్యింది..స్కూటీ స్టార్ట్ చేసింది..అప్పటికే చీకటి పడి 7.30 కావస్తోంది..
దార్లో అక్కడక్కడా బ్రేకులు వేసింది..వర్షం గట్టిగానే పడేలా వుంది మబ్బులు చిక్కగా పట్టేసాయి గాలి స్టార్తయ్యింది..
వాసు మునుపటిలా కాకుండా చేతులు ముడుచుకుని కుదురుగా కూర్చున్నాడు..కొంచెం దూరం వెళ్ళాక వసుంధర లోపల ఆలోచిస్తుంది..
"ఏంటి వీడు ఇంతకు ముందు ఎక్కినప్పుడు ఎంచక్కా నడుము పక్కాగా చేతులేసి ఛాన్స్ రాగానే గట్టిగా పట్టేసాడు..ఇప్పుడేమో అసలు చేతులే చాచడం లేదు..ఏంటే వసూ నీ ఫిగర్ అప్పుడే బోర్ కొట్టేసిందా"
"చి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాడు..పాపం వీడికి అసలు అలాంటి ఉద్దేశమే లేదు అనవసరంగా నేనే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నా.."
"మరి మొన్న రాత్రి నడుమెందుకు పట్టుకున్నావంటే వెచ్చదనం కోసం అన్నాడుగా"
"అంటే ఇవాళ వెచ్చదనం అవసరం లేదా"
"ఏంటే వసూ వాడు నడుము తాకడం లేదని తెగ ఫీలైపోతున్నట్టున్నావ్ ఏంటి సంగతి"
తాను ఆలోచనలో ఉండగానే
వాసు : మేడం మేడం ఇదే నేను చెప్పిన షాప్
అన్నాడు..వసుంధర టక్కున ఆలోచనల నుంచి తేరుకుని సడెన్ బ్రేక్ వేసింది..
వాసు ముందున్న వినయ్ మీదికి వొరగగానే వినయ్ వసుంధర మీదుకి పడ్డాడు..
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by sakhee21 - 02-06-2024, 09:08 AM



Users browsing this thread: 37 Guest(s)