01-06-2024, 11:51 PM
వసుంధర స్కూటీ స్టార్ట్ చేసి హాస్పిటల్ నుంచి కాస్త దూరం లో వున్న మార్కెట్ దగ్గర ఆపింది..వినయ్ వసుంధర ఇద్దరు లోకెళ్ళారు..
వినయ్ : ఎం తీస్కోవాలమ్మా..
వసుంధర : జ్యూస్ బైట వద్దు ఇంట్లోనే చేసుకుందాం అందుకే ఫ్రూట్స్ తీసుకుందాం ఎంచక్కా ఇంట్లోనే చేసుకోవొచ్చు
వినయ్ : ఔనమ్మా..ఎం ఫ్రూట్స్ తీసుకుందాం మరి
వసుంధర : నీకేం కావాలో చెప్పు అవే తీసుకుందాం
వినయ్ : ఏమో నీ ఇష్టం నీకు నచ్చినవి తీస్కో
వసుంధర : తాగేది నువ్వే కదా
వినయ్ : ఐన నువ్వే తీస్కో
వసుంధర : మ్మ్ సరే
అంటూ మార్కెట్ లో ఒక పళ్ళ దుకాణం దగ్గర ఆగి పళ్ళు చూస్తున్నారు
వసుంధర గ్రేప్స్ తీసుకుంది..హ్యాండ్ బాగ్ లోంచి డబ్బులు తీసిచ్చింది..
పక్క దుకాణం లో ఆపిల్స్ ఉంటే తీసుకుందామని వెళ్లబోతుంటే ..,
ఆకాశం మెల్లిగా ఉరుముతోంది..మబ్బులు పట్టాయి..చల్లటి గాలికి పైట కాస్త పక్కకి తొలగి తన నడుముకి చల్లటి గాలి తాకింది..సిగ్గుతో పైట చక్కదిద్దుకుంటుంటే,,
వినయ్ వసుంధర ని చేయి తట్టి పిలిచాడు..
వసుంధర : ఏంట్రా
అంది..వినయ్ తమకి ఎదురుగా అటు చూయించాడు..వసుంధర అటు చూసింది,,
మార్కెట్ లో అటు ఇటు దిక్కులు చూస్తూ నడుచుకుంటూ వస్తున్నాడు వాసు..