01-06-2024, 02:33 PM
(01-06-2024, 01:34 AM)Raj Suggestor Wrote: Sarit bro,
Actually thanu pages gurinchi aduguthunnaadu...
Ippude choosaa veeranna mowa story lo msg pettaadu...
ఇప్పుడు నా అనుమానం తీరిపోయంది , అయ్యా సంచలకులవారు, కధలు చదవడం చాలా సులభమే, మన జీవితం లో నిజం గ జరిగినవి రాయడం కూడా చాల కష్టం గ ఉంది. మన సంచిక లో కధలు రాసే శృంగార రచయితలకు నిజం గ చేతులెత్తి మొక్కాలి, మీకు చాల చాల అభినందనలు.


