01-06-2024, 08:37 AM
(30-05-2024, 06:35 PM)Rambabu 0072 Wrote: అప్డేట్ చాలా బాగుంది శ్వేత జీ.. కొంచెం చిన్నది అనిపించింది కానీ పద్దు నీ మల్ల మెయిన్ లైన్ లోకి తీసుకొచ్చారు సంతోషం. తొందర్లోనే వీలు చూసుకొని మరిన్ని జంబో అప్డేట్ లు ఇస్తారని కోరుకుంటూ మీ కథ కి వీరాభిమాని అయిన రామ్..
థాంక్యూ సో మచ్ రాంబాబుగారూ... అప్డేట్ అక్కడికే ఆపమంది మా ఆయనగారు ఇందులో నాతప్పేమీ లేదండి... ఈ ఎపిసోడ్కి ఓ మంచి ఫినిషింగ్ కూడా రెడీ చేశాను... కానీ ఎందుకో మాఆయన పద్మావతి,జగ్గూ ఎపిసోడ్ మొత్తంగా ఒకేసారి ఇస్తే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు... ఇలా సగంలో ట్విస్ట్ ఇస్తే పాఠకులకు కంప్లీట్ ఫీలింగ్ ఉండదు అనటంతో అక్కడికే ఆపేసానండీ...
రేపటిలోపు ఓపెద్ద అప్డేట్ ఇస్తాననండి...