01-06-2024, 06:50 AM
(31-05-2024, 11:18 PM)Prasad@143 Wrote: ఇంకా మీరు అనుకున్నట్టి నందు పెళ్ళాల గురించి నేను చెప్పలేను, ఎందుకో ముందు ముందు మిరే చూస్తారు
మి విలువైన సమయాన్ని నా కథ కోసం కేటాయించినందుకు చాలా థాంక్స్ సార్.......
జన్మ లు, అత్త, ఇందులేక వీళ్ళ గురించి నేను వేసిన అంచనాలు వేరే అయ్యాయ హో పర్లేదు.. ఇప్పుడే, అసలు వారు ఎవరో వారు ఎలాంటి వారో తెలుసుకోవాలి అనే ఆత్రుత పెరిగింది.. వారి గురించి తెలుసుకునే అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.. Thank you