31-05-2024, 11:18 PM
(This post was last modified: 31-05-2024, 11:25 PM by Prasad@143. Edited 1 time in total. Edited 1 time in total.)
(31-05-2024, 10:15 PM)Ravi9kumar Wrote:వాహ్ ఏం అంచనా వేశారు సార్.... మి ఓపికకి మొక్కాలికొత్తగా వచ్చిన అప్డేట్ చదివి కొంత ఎక్కువ గానే కామెంట్ చేస్తున్నాను , తప్పడం లేదు ... పెద్దగా ఉన్న కామెంట్ చదివి నొచ్చుకోకండి ...
మీరు ఎంతో సమయం తీసుకొని చాలా కష్టపడ్డారు
కథ మొత్తం చదకుండా మీరు చెప్పింది చదివితే చాలా బాగా అర్థం అవుతుంది సార్....
1.ఇక పోతే మీరు చెప్పినట్టు ఇది రెండో జన్మ కాదు
2.ఈ స్టోరీ లో పెద్ద మరదలు నందు కి మేనత్త కాదు, అత్త మాత్రమే
3.ఇక్కడ కీర్తి వేరు ఇందులేక వేరు
4.కీర్తి కి 22ఇయర్స్ ఉంటాయి కానీ ఇందులేక కి 9 ఇయర్స్ నే ఉంటాయి, ఇందులేక పుట్టి 9 ఇయర్స్ అవుతుంది, ఇందులేక ఇంకా చిన్నపిల్ల,నందు చెల్లి పెళ్ళికి వెళ్ళినప్పుడు అత్త క్యారెక్టర్, ఇందులేక క్యారెక్టర్ పరిచయం అవుతాయి
5.నందు వాళ్ళ అమ్మ కి ఒక తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముడి భార్య నే ఈ గీత
ఇంకా మీరు అనుకున్నట్టి నందు పెళ్ళాల గురించి నేను చెప్పలేను, ఎందుకో ముందు ముందు మిరే చూస్తారు
మి విలువైన సమయాన్ని నా కథ కోసం కేటాయించినందుకు చాలా థాంక్స్ సార్.......