Thread Rating:
  • 92 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE) updated(05-09-24)
కొత్తగా వచ్చిన అప్డేట్ చదివి కొంత ఎక్కువ గానే కామెంట్ చేస్తున్నాను , తప్పడం లేదు ... పెద్దగా ఉన్న కామెంట్ చదివి నొచ్చుకోకండి ...


ముందుగా రచయిత గారికి వారి ఊహా రచనకి మెచ్చుకోకుండా ఉండలేను. అద్బుతమైన ఊహా ఆలోచన మీది. మీరు ఊహించిన జన్మ , కర్మ (ఈ పదం మీరు చెప్పక పోయిన నాకు అనిపించింది ), విధి లాంటి , రాక్షసులు లాంటి వాటి గురించి లోతుగా logical గా నేను ఆలోచించకుండా మీరు కథలో చెప్పింది పరిగణలోకి తీసుకుంటూ మాత్రమే వెళితే ఈ కథ చాలా బాగా అర్ధం అవుతుంది అని నాకు అనిపించింది. అదేవిధంగా ఆలోచించాను, కొత్త అప్డేట్ లోని జన్మలు మొదట అర్ధం కాక  కన్ఫ్యూస్ అయినప్పటికీ చివరికి చాలా చక్కగా అర్ధం అయింది అని నాకు అనిపించింది.

ఇప్పటి దాకా మీరు రాసిన కథకి , కథనానికి , మీరు పుట్టించిన సన్నివేశాలకి , సందర్భాలకి , కొత్త ఊహా కథకి నా జోహార్లు. చాలా బాగున్నాయి. కథ అంశం బాగుంది , ఆ అంశం ఏమిటో ఈ అప్డేట్ తో బాగా అర్ధం అయింది. 

ఇక మీ కథ అంశం ఆ అంశానికి మీరు ఎన్నుకున్న ప్రతీ సందర్భం , సన్నివేశం కీలక అంశాలు చాలా చాలా ఆసక్తిగా ఉన్నాయి.

Update మద్య చాలా gap రావడం వలన క్రొత్తగా ఇచ్చిన update చదివి మొత్తం కథని అర్ధం చేసుకోడానికి, కథలోని పాత్రల గురించి అర్ధం చేసుకోడానికి ;  ఇప్పటి వరకు వచ్చిన మొత్తం కథని మొదటి నుంచి చదవాల్సిన పని పడింది. కొంత homework చేస్తే అప్పుడు పాత్రల పేర్లు , వారి జన్మలు అవగాహన వచ్చింది. ఈ homework మొత్తం అవకాశం వస్తే నాకు మళ్ళీ పనిని వస్తుంది అని ఇదంతా కామెంట్ చేస్తున్నాను.






మహా (Time )..ఇందులేక (Love)

ఇప్పటి వరకు జరిగిన కథలోని పాత్రలు  మరియు కొన్ని కీలక అంశాలు :



1.      నందు (b tech కంప్లీట్ చేసిన అబ్బాయి. తనది చిన్న పల్లెటూరు అనకాపల్లి , ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం కానీ ఇప్పుడు అప్పులలో కష్టాలలో ఉన్నారు. )
         a.      అమ్మ (పట్టింపులు ఉన్న ఆమె. వచ్చే కోడలు గురించి కొన్ని ఆశలు పెట్టుకుంది)
         b.      నాన్న (అనారోగ్యం తో గుండె ఆపరేషన్ జరిగింది. ఒక సంవత్సరం పాటు బెడ్ మీద ఉన్నాడు )
                 i.      నందు నాన్నకి ముగ్గురు అన్నదమ్ములు , ఒక చెల్లి (ఆమెకి ఒక కూతురు )
                ii.      నందు మేనత్త కూతురుని నందుకి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని  ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి అనుకుంటూ ఉన్నారు. నందు మరదలు పేరు కీర్తి (పేజీ 28 )
              iii.      నందు ఇంటి పక్కనే నందు పెద్దన్న ఫ్యామిలీ ఉంటుంది , ఆ పక్కనే నందు చిన్న బాబాయి కూడా ఉన్నాడు. బాబాయి కి ఒక కొడుకు , కూతురు.
               iv.      నందు నాన్న కి ఉన్న అన్నదమ్ములు అంటే ఆ ముగ్గురు అన్నదమ్ములు పక్క పక్కనే ఇల్లు కట్టుకున్నారు.
                 v.      నందు నాన్నకి , బాబాయి కి రెండు సంవత్సరాల క్రితం గొడవలు జరిగాయి. అందుకని బాబాయి నందు ఇంటికి రాదు. కానీ నందు ఇంట్లో వాళ్ళ అందరితో మాట్లాడుతాడు కానీ నందు నాన్నతో మాత్రం మాట్లాడడు.
               vi.      నందు జీవితంలో ఇంటర్ లో ఒక అమ్మాయిని లవ్ చేశాడు . కొంత కాలానికి break up అయింది.
               vii.      నందు పెద్ద నాన్నకి ఒక్కడే కొడుకు , నందుకు అన్న అవుతాడు. అన్నకి పెళ్లి అయింది అయితే అతను పెళ్లి చేసుకుంది నందు మొదట ప్రేమించిన అమ్మాయినే. అన్న , వదిన సిటీ లో ఉంటారు , అప్పుడప్పుడు ఊరికి వస్తుంటారు.
 
         c.       అక్క ( పెళ్లి అయింది , పెళ్లి కోసం పొలం అమ్మి , కొంత అప్పు తీసుకున్నారు )
         d.      చెల్లి -  పేరు కావ్య (డిగ్రీ రెండో సంవత్సరం , పెళ్లి సంబందాలు చూస్తున్నారు, పెళ్లి కుదిరింది)


2.      సోమయ్య ( ఊరి సర్పంచ్)
          a.      అప్పు డబ్బులకోశం నందు ఇంటికి వచ్చి గొడవ చేసేవాడు. దాంతో ఉద్యోగం చేసి తన నాన్నకి సాయపడాలి అని నందు హైదరాబాద్ లోని ఫ్రెండ్ దగ్గరకి వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు.
           b.      హైదరాబాద్ కి వచ్చి నాలుగు నెలలు అయిపోయాయి
            c.       సోమయ్య తన కూతురు శ్వేతని తన మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్దం అవుతాడు , తన మేనల్లుడు మరెవరో కాదు నందు ఫ్రెండ్ శేఖర్.


3.       నందు ఫ్రెండ్ శేఖర్ – ఒక నమ్మించి మోసం చేసిన ద్రోహి , స్నేహం ముసుగులో పగ సాదించాలి అని అనుకున్న వాడు.
           a.      శేఖర్ వాళ్ళ నాన్నకి , నందు నాన్నకి గొడవలు ఉన్నాయి , శేఖర్ వాళ్ళ  నాన్న చనిపోదానికి నందు నాన్న కారణం అని అనుకుంటూ పగ తీర్చుకోడానికి నందుతో స్నేహం చేస్తున్నట్టుగా నటించాడు , ముందు స్నేహంగా ఉంటూ వెనక గోతులు తీశాడు.   


4.      అనుకోని ఒక ఆక్సిడెంట్ లో కనిపించిన పెళ్ళైన అంజలి మేడమ్. ఈ మేడమ్ అనే పదం నాలో బలంగా నాటుకుంది.

5.      ఆ తరువాత అప్లై చేయని కంపెనీ నుంచి నందు మరియు శేఖర్ కి జాబ్ ఆఫర్ లెటర్స్ వచ్చాయి. నందుకి హైదరాబాద్ లో కానీ శేఖర్ కి బెంగళూర్ లో జాబ్ కొనఫర్మ్ అయ్యింది. ఇక శేఖర్ బెంగళూర్ వెళ్ళిపోయాడు.


6.      MNI GROUPS OF COMPANIES అంజలి own company.

7.      Dr. అంజలి –
            a.      డబ్బున్న ఫ్యామిలీ , అంజలికి అమ్మ ,నాన్న , తమ్ముడు ఉన్నారు.
            b.      అంజలి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు కార్తీక్  
            c.       అంజలికి ఒక తమ్ముడు ఉన్నాడు, పేరు సంజయ్



8.      కార్తీక్ – అంజలి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త
           a.      కార్తీక్ కి ఒక్క చెల్లి ఉంది (22 లేదా  23) వయసు ఉండవచ్చు. ఆమె పేరు స్వాతి.
           b.      స్వాతికి తన వదిన అంజలి అంటే చాలా ఇష్టం .
           c.       అలాగే అంజలి birthday పార్టీలో నందు చూసిన స్వాతికి ,  నందు మీద ఒక అభిప్రాయం ఏర్పడింది , చూడబోతే నందుమీద ఇష్టం ఏర్పడినట్టుగా ఉంది.
           d.      నందుతో స్వాతి చనువుగా మాట్లాడడం చూసిన అంజలి , స్వాతిని నందునుంచి వేరుచేసి ఇంట్లోకి పంపించేసింది.


9.      రాహుల్ – అంజలి యొక్క పర్సనల్ body గార్డ్ , డ్రైవరు
10.  రమ్య – రాహుల్ యొక్క భార్య
11.  మీనాక్షీ – నందు కి జాబ్ ట్రైనింగ్ ఇచ్చిన అమ్మాయి  30 సంవత్సరాలు ఉంటాయి
12.  నందు మీనాక్షీ శారీరకంగా కొద్ది రోజులకి ఒక్కరి అయ్యారు.

13.  అంజలి మేడమ్ నందు దగ్గర అవుతున్న సమయంలో ఒక రెస్టారెంట్ లో అంజలి ఫ్రెండ్ మధు కలిసింది. తన ఫ్రెండ్ మధుకి నందుకి తన boyfriend గా పరిచయం చేస్తుంది అంజలి. Boyfriend అనే పదం విని నందు, మధు షాక్ అవుతారు. అయితే మధు కి అంజలి కార్తీక్ ల పెళ్లి గురించి తెలుసు అందుకే తను షాక్ అవుతుంది.

14.  అంజలి చిన్నతనంలో college ఫ్రెండ్ అయిన మహా - అంజలి యొక్క బావిష్యత్తు చెప్పుతుంది.
          a.      నందు అనే అబ్బాయిని ప్రేమిస్తుంది పెళ్లి చేసుకుంటుంది , ఆ నందుకు మరో ఐదు పెళ్ళిళ్ళు అంజలినే దగ్గర ఉండి మరి పెళ్లి చేస్తుంది అని ఆ మహా చెపుతుంది.

15.  నందు తన మేడమ్ అంజలితో శారీరకంగా కలవడం , ఆ క్షణం నుంచి నందుకు ఒక పీడ కల తరచుగా వస్తుంది.
          a.      నందుకి వచ్చే కల అంజలికి కూడా వస్తుంది , ఆ ఇద్దరికీ వచ్చే కల అంజలి భర్త కి కూడా వస్తుంది.
                
16.  మేడమ్ అంజలి birthday పార్టీకి నందుకు , మీనాక్షీ కలిసి వెళతారు.

          a.      ఆ పార్టీ లోనే నందు కంటికి అంజలి మరదలు స్వాతి కనిపిస్తుంది , 
17.  కీర్తి – నందు మరదలు. నందుతో శారీరకంగా ఎప్పుడో ఒక్కటి అయింది, ఇక మిగిలింది పెళ్లి.
18.   రాధ , రాధ కూతురు శైలజ - అంజలి ఇంట్లో పనిచేసే వారు , నమ్మకమైన వారు.






 
Time చెప్పిన దేవుడి కూతుర్ల కథ

స్వర్గంలో ఉండే ఒక దేవుడు ; ఆయనకి పది మంది కూతుర్లు ; ఒక్క కొడుకు కూడా లేదు; ఇద్దరు తప్ప అందరూ పెళ్లి చేసుకొని వెళ్లిపోతారు. ఆ ఇద్దరూ తండ్రి కోసం ఉండి  పోతారు. పెళ్లి చేసుకొని వెళ్ళే ఒక్కో అమ్మాయికి ఒక్కో వరం ఆ దేవుడు ఇస్తాడు. అలాగే తండ్రి ఒంటరిగా అయిపోతాడు అని పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన మహా ఇందులేక కి కూడా వరం ఇస్తాడు .
ఆ ఇద్దరిలో ఇకరు
1. మహా ( time) మహాకి తన తండ్రి ఇచ్చిన వరం “కాలాన్ని అదుపుచేసే వారం”
2. ఇందులేఖ (Love) “ఎలాంటి బండ హృదయాన్ని అయినా కరిగించి వాళ్ళలో ప్రేమని పుట్టేలా చేసే వరం”



 

ఇద్దరు మరదళ్ళు , బావ లకు మొత్తం ఏడు జన్మలు :

1.       మొదటి జన్మ (రాక్షసులు ఉన్నారు అని చెప్పారు  కాబట్టి కచ్చితంగా మొదటి మూడు యుగాలలో ఒక కాలం అయి ఉంటుంది , అని అనుకుంటున్నాను)
         a.      పెద్ద మరదలు కోరిక ప్రకారం బిడ్డని కనకుండానే చనిపోయింది.
         b.      చిన్న మరదలు పెళ్లి చేసుకోకుండా చనిపోయింది.
         c.       దేవత కన్యలు తిరిగి తమ లోకానికి వెళ్ళి వారి తండ్రి దగ్గర ఉన్నారు.
         d.      బావ ( సైనికుడు) , యుద్దానికి వెళ్ళాడు , ఇందా తిరిగి రాలేదు.
మొదటి జన్మ అనంతరం కొన్ని  వందల సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇంకా 100 సంవత్సరాలు ఉన్నాయి అనగా ఆ ఇద్దరు దేవ కన్యలు భూమిమీదకి వెళతారు.
 
2.      రెండో జన్మ లో ముందుగా పెద్ద మరదలు పుడుతుంది , ఆ తరువాత చిన్న మరదలు పుడుతుంది. ఆ ఇద్దరు పుట్టిన మూడు సంవత్సరాలకి బావ పుడతాడు. అంతేకాకుండా ఆ ముగ్గురూ ఒకే కుటుంబంలో కాకుండా అస్సలు ఏమాత్రం సంబందం లేకుండా చాల దూరంగా వేరు వేరు కుటుంబాలలో పుడతారు,.
 
         a.      అప్పుడు చెల్లి  (ఇందులేక), తన తండ్రిని కోరిక వరం – “తన కడుపులో ఉన్న బిడ్డని సైతం లెక్కచేయకుండా నా కోసం ప్రాణం అర్పించిన ఆ పెద్ద మారాదలికి నేను మొదటి బిడ్డగా , ఒక మనిషిగా పుట్టెల నాకు వారం ఇవ్వండి” అని అడుగుతుంది




  ఆ ముగ్గురూ పుట్టడానికంటే ఒక 100 సంవత్సరాలు ముందే భూమి మీదకి వచ్చి కష్టపడి పుట్టబోయే ఆ ముగ్గురికి ఎలాంటి కష్టం లేకుండా సంతోషంగా జీవించే డబ్బు సంపడిస్తారు. ఒక కంపెనీ పెట్టి లెక్కలేనంత సంపడిస్తారు. కాలంగాడిచిపోతుంది. సమయం వచ్చింది.
 
  చిన్న మరదలు యొక్క నాన్న ని ఆ దేవ కన్యలు పెట్టిన కంపెనీ లో ఒక పార్టనర్ గా తీసుకొని , ఆ కంపెనీ ని చిన్న మరదలు నాన్నకి మొత్తం బాద్యతలు ఇచ్చేసి వారు చేయాల్సిన పని కోసం ఆ దేవ కన్యలు వెళ్లిపోతారు .
  •         ఆ చిన్న మరదలే అంజలి మేడమ్
  దేవ కన్య లలో అక్క (మహా ) మహా అనే పేరుతో చిన్న మరదలు అయిన అంజలి చిన్న తనం లోకి వెళ్ళి చిన్న పిల్లగా మారి చిన్న మరదలు కాలేజ్ లో చేరి స్నేహం చేస్తుంది,
  •   ఒక సంవత్సరం తరువాత మహా , అంజలికి బవిష్యత్తు చెప్పి తిరిగి స్వర్గంలోని తండ్రి దగ్గరకి వెళ్ళిపోయింది.
 
ఇక పెద్ద మరదలు నందు నాన్నకి చెల్లిగా పుట్టి , దేవ కన్య అయిన ఇందు కోరక ప్రకారం పెద్ద మరదలు మొదటి సంతానం గా మనిషి రూపంలో జన్మించింది.  ఆ పెద్ద మరదలు నందు మేనత్త. మేనత్త కూతురుగా పుట్టిన అమ్మాయికి పెట్టిన పేరు కీర్తి, ఆ కీర్తి నే  దేవ కన్య ఇందులేక.

చిన్న మరదలు అయిన అంజలి , తన బావని కలపడానికి ఆ దేవ కన్యలు అయిన మహా , ఇందు కలిసి నిజం కానీ ఒక ఆక్సిడెంట్ సృష్టించి బావ అయిన నందుని,  అంజలి కలిసేలా చేశారు.
 
మిగిలిన కోరిక ఒకటే , పెద్ద మరదలు తన బావతో బిడ్డని కనాలి, అంటే నందు తన మేనత్తతో శారీరకంగా కలిసి ఆమెని తల్లిని చేయాలి.ఆమె నందు ద్వారా ఒక బిడ్డకి జన్మ ఇవ్వాలి.

ఆ మేనత్తని నందుని కలపడానికి మహా , నందు దగ్గరకి వచ్చి time లో ఫ్యూచర్ జన్మ కి తీసుకెళ్ళి నందు చేయాల్సిన పని గురించి తెలియజేసింది.




 
మహా , నందుని ఫుచర్ జన్మ కి తీసుకువెళ్ళింది, అక్కడ జరిగేది చూపించింది.

  ఫ్యూచర్ జన్మ లో -- నందు as నందా ; అంజలి as అంజలి  ; కార్తీక్  as కార్తీక్
  నందా మొదటి భార్య గీతాంజలి , (చనిపోయింది అని నందా అనుకుంటున్నాడు; కానీ జైల్ లో ఉంటూ కడుపులో నందా బిడ్డని మోస్తూ బతికే ఉంది ; ఆ విషయం నందాకి తెలియదు)


 
 
మహా ఇందులేఖ ఎవరో తెలిసిన తరువాత గ్రహించిన కొన్ని విషయాలు :

కొత్తగా వచ్చిన update చదివితే నాకు అనిపించినా విషయం , ఇప్పటి వరకు జరిగినద జన్మ మొదటి జన్మ అని , జరుగుతున్నది రెండో జన్మ అని. కానీ జరుగుతున్న జన్మ లో ని నందు , అంజలికి గత జన్మ కల రావడం తో ఇది రెండో జన్మ లా అనిపించడం లేదు. అయితే ఆ కల కూడా మహా లేదా ఇందులేక తమ శక్తులతో సృష్టించిన కల ఏమో ని సందేహం.

అలాగే ఫ్యూచర్ జన్మ కూడా ఆ ఇద్దరి సృష్టి అని అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుంది అంటే బావ మరదళ్ళ పునర్జనం కోసం ఆ ఇద్దరు దేవ కన్య లు ఎన్నో సంవత్సరాలనుంచి ఎదురు చూశారు. అలా ఎదురు చూసి చివరికి సరైన time లో వారి ప్లాన్ ని సరిగ్గా అమలు పరుస్తూ వారి అనుకున్నది జరగడానికి ఇదంతా చేశారు. అని అనిపిస్తుంది.

కానీ మహాకి తనకి ఉన్న శక్తి తో నందు అంజలి ల భవిష్య కాలాన్ని మొదటి 25 సంవత్సరాల జీవితం మాత్రమే చూసే శక్తి ఉంది. దానికి బట్టి 25 సంవత్సరాల తరువాత జరగబోయేది ఏమిటో తెలియదు కాబట్టి మరో జన్మ కూడా ఉంటుందేమో..
 
మొత్తానికి ఈ కథ , అలాగే కొత్తగా వచ్చిన అప్డేట్ ద్వారా కొంత కథ గురించి ఆలోచించే అవకాశం వచ్చింది , మున్ముందు ఈ కథ ఎలా ఉంటుందో అనే స్పష్టమైన అంచనా ఈ కొత్త అప్డేట్ లోని దేవుడి కథ , బావ మరదళ్ళ కథ వలన వచ్చాయి.

మొత్తానికి ఈ కథ - దేవుడు కుమార్తెలు అయిన మహా మరియు ఇందులేఖ , ఇద్దరు భూమి మీదకి రావడంతో వారికి పరిచయం అయిన ఒక అబ్బాయి ఆ అబ్బాయి తో కలిసి నివసిస్తున్న ఇద్దరు మరదళ్ళ జీవితం అని అర్ధం అయింది. వారిలోని పెద్ద మరదలు కోరిక తిరబోతున్న సమయంలో దేవ కన్యకలను రాక్షసుడి నుంచి కాపాడే సమయంలో ఆ ఇరువురు మరదళ్ళు మరణించారు. అలా మరణించిన పెద్ద మరదలు కోరిక , అలాగే ఇందులేక కోరిక , మహా కోరికల సారాంశం - బావ మరదళ్ళు కలవడం , అలాగే బావ ద్వారా పెద్ద మరదలికి బిడ్డ పుట్టడం.

ఆ పెద్ద మరదలు మొదటి బిడ్డగా ఇందులేక జన్మించాలి , చిన్న మరదలు  కూడా  బావతో సంతోషంగా జీవించాలి , అలాగే చివరిగా ఇందులేక , మహా ఇద్దరు కూడా బావతో వారి జీవితం గడుపుతూ సంతోషంగా ఉండాలి.

ఇక్కడ బావ ఎవరంటే నందు ,
చిన్న మరదలు ఎవరంటే అంజలి ,
పెద్ద మరదలు ఎవరంటే నందు మేనత్త,
ఆ నందు మేనత్త మొదటి బిడ్డ ఇందులేఖ గా పుట్టింది తను ఇప్పుడు కీర్తి అనే పేరుతో నందు జీవితంలో ఉంది.
ఇక చివరిగా కథని నడిపించిన నడిపిస్తున్న మహా – అప్పుడు కూడా మహా పేరుతో , ఇప్పుడు కూడా అంజలి చిన్ననాటి స్నేహితురాలు అయిన మహా .

ఈ మహా ఇప్పుడు నందుకి జరగబోయే జన్మ చూపించి నందుకి తన జీవిత గమ్యం చెప్పింది. నందు మేనత్త అలియాస్ పెద్ద మరదలు తో తరువాతి ఘట్టం కోసం నందుని సిద్దం చేయబోతుంది.

చివరిగా నాకు తెలిసి మహా చెప్పినట్టుగా అంజలి కాకుండా మరో పెళ్ళిళ్ళు జరుగుతాయి అని చెప్పింది కదా ఆ ఐదుగురు అమ్మాయిలు
1. మేనత్త
2. మేనత్త కూతురు కీర్తి (ఇందులేక )
3. అంజలి యొక్క భర్త అయిన కార్తీక్ చెల్లి అయిన స్వాతి
4. మహా (Time)
5. ? ఈ స్థానం ఎవరు బర్తి చేస్తారో అంచనా వేయలేక పోతున్నాను. ఇప్పటి వరకు పరిచయం చేసిన పాత అమ్మాయి లేదా కొత్త అమ్మాయి అయి ఉంటుంది.

ఇప్పుడు వచ్చిన అప్డేట్ తో ఈ మహా (Time ).. ఇందులేఖ (Love) అనే కథలో ఏమి జరుగుతుందో జరగబోతుందో అంచనా వేయడానికి సరిగ్గా ఉంది.
Like Reply


Messages In This Thread
RE: story bagundi - by ridersd1211 - 19-09-2023, 11:57 PM
RE: మహా (TIME) -ఇందులేఖ (LOVE) - by Ravi9kumar - 31-05-2024, 10:15 PM



Users browsing this thread: 91 Guest(s)