31-05-2024, 07:29 PM
మీ ఆలోచన నాకు అర్ధం కాలేదు.
ఇది ఒక దారం. ఒక కథ మొత్తం ఒక దారంలో ఉంటుంది.
మీరు పెట్టె parts ని update / episode అనుకోవచ్చు.
ఈ కథ అయిపోయిన తరువాత మరొక కథ కోసం మరో దారం తెరిచి అందులో వ్రాయవచ్చు.
ఈ కథ చదువుతున్న వారు వారి అభిప్రాయం / reply / comment చేసి తెలియపరుస్తారు.