30-05-2024, 06:35 PM
అప్డేట్ చాలా బాగుంది శ్వేత జీ.. కొంచెం చిన్నది అనిపించింది కానీ పద్దు నీ మల్ల మెయిన్ లైన్ లోకి తీసుకొచ్చారు సంతోషం. తొందర్లోనే వీలు చూసుకొని మరిన్ని జంబో అప్డేట్ లు ఇస్తారని కోరుకుంటూ మీ కథ కి వీరాభిమాని అయిన రామ్..