Thread Rating:
  • 47 Vote(s) - 2.49 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ప్రైవేట్ కాలేజ్ టీచర్ అమృత.
#43
అమృత కాలేజ్ కి అలవాటు అవ్వడం అందరితో కలిసి తన క్లాస్సేస్ చెప్పడం ఆలా స్టూడెంట్స్ కి కూడా ఫేవరేట్ మంచి టీచర్ గా పేరు తెచ్చేసుకుంది కాలేజ్ లో కస్తూరి తో కూడా స్నేహం బాగా ఏర్పడింది. ఆలా ఆ కాలేజ్ కూడా బాగా నచ్చింది అమృత కి .ఆలా కొన్ని రోజులు గడుస్తువచ్చాయి ఈవెనింగ్ కాలేజ్ నుండి వచ్చాక ఇంట్లో పనులు అన్ని చేసింది మురళి 7 అయ్యే టైం కు వస్తాడు సో ఇంకా వన్ హౌర్ పడుతుంది అని ఫ్రెష్ అయ్యి నైటీ వేసుకుంది హాల్ లో కూర్చుని టీవీ చూస్తుంది అపుడే పక్క ఇంటినుంచి అర్జున్ అంజలి మళ్ళీ గొడవపడుతున్నారు enti అని బయటికి వచ్చి చూసింది అర్జున్ : నేను చచ్చిపోతాను అపుడు నువ్వు హ్యాపీ గా వుండు కావాలంటే వేరే పెళ్లి చూసుకుని హ్యాపీ గా వుండు 

అంజలి కోపం తో ఒక్కటి పీకింది 
అర్జున్ కోపం తో అక్కడ నుండి బయటికి గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు అంజలి ఏడుస్తూ అక్కడే కూర్చుని పడిపోయింది అమృత అది చూసి వెంటనే తన దగ్గరకు వెళ్ళింది 
అమృత : enti అక్కయ్య ఇది ఏమైంది (ఈ కొన్ని రోజులలో తనని అక్కయ్య అని పిలవడం అలవాటు అయ్యింది ) 
అంజలి : ఎం చెప్పాను అమృత నా తల రాత ఇంతే బ్రతికి ఉండగా వాళ్ళ నాన్న బాధ పెట్టాడు ఇప్పుడు వీడు బాధ పెడుతున్నాడు 
అమృత : అస్సలు ఏమైంది అక్క 
అంజలి : వాడు కాలేజ్ మానేస్తాను ఇంకా చదవను అంటున్నాడు 
అమృత : ఎందుకు ఆలా అంటున్నాడు చదవకుండా ఎం చేదాం అని 
అంజలి : అవును కదా వాడు మంచిగా చదివి నన్ను చూసుకుంటాడు అనుకుంటే వాడు ఏమో ఇలా 
అమృత : ఊరికోండి బాధపడకండి ఈ మధ్య పిల్లలు ఇలానే వుంటున్నారు 
అంజలి : అందరూ ఎలా వున్నా వీడు అయినా నన్ను చూసి తెలుసుకోవాలి కదా నేను ఎంత కష్టపడుతున్నాను వాడికి 5 ఏళ్ల ఉండగా వెళ్లిపోయారు అప్పట్టి నుండి ఈ లోకం లో భర్త లేని ఆడదాని ఎలా చూస్తారో తెలుసుగా మీసం వున్నా ప్రతి మగవాడు కావాలి అనుకుంటాడు వాళ్ళ నుంచి నన్ను నేను కాపాడుకుంటూ వాడిని చూసుకుంటూ వచ్చాను ఇంకా వీడు ఇలా ఉంటే ఆలా చెప్పు 
అమృత : అస్సలు ఎందుకు వాడు ఆలా అంటున్నాడు అస్సలు ఎందుకు ఇలా వున్నాడు 
అంజలి : పోయిన సంవత్సరం నుండి అంటున్నాడు అస్సలు ఎందుకు అంటే కారణము చెప్పడంలేదు 
అమృత : సరే అక్క నువేం బాధ పడకు నేను తెలుసుకుంటా అస్సలు ప్రాబ్లెమ్ enti అని అర్జున్ ని మార్చే బాధ్యత నాది సరే నా అక్క 
అంజలి కి ఒక దేవతల అనిపించింది అమృత తన కళ్ళు తుడుచుకుని అమృత చేతులు పట్టుకుని
అంజలి : చాలా థాంక్స్ అమృత నీ ఋణం ఎప్పటికి తీర్చుకోలేను 
అమృత : అంత పెద్ద మాటలు ఎందుకు అక్క  నువ్ అర్జున్ వచ్చాక తనిని ఇంకేమి తిట్టకు రేపటి నుండి కాలేజ్ నుంచి వచ్చాక నాదగ్గరకు పంపు నా దగ్గర చదువుకోమని చెప్పు 
అంజలి : సరే అమృత 
అమృత : సరే ఇంకా అర్జున్ బాధ్యత నాది సో ఇంకా నువ్ ప్రశాంతం గా వుండు 
ఇంకా ఆలా చెప్పి అంజలి తో కాసేపు ఉండి ఇంటికీ వచ్చేసింది ఇంటికీ వచ్చాక మురళి కి అన్ని చెప్పింది 
మురళి : పాపం ఆవిడకు వాడు ఒక్కడే  వాడే ఆలా అంటే ఎంత బాధ పడిందో 
అమృత : అవును అండి నాకు కాదు చాలా బాధగా అనిపించింది తనని చూస్తే మా అమ్మ పడ్డ కష్టమే గుర్తుకు వచ్చింది 
M: హ ఇంకా నువ్వే మార్చాలి ఎంతయినా వాళ్ళ టీచర్ వి నువ్వే కాబ్బటి నువ్వే మార్చాలి 
A: మార్చుతాను చూస్తూ ఉండి హ అలాగే వాడిని రోజు మన ఇంటికాడే కాలేజ్ అయ్యాక చదువుకుంటాడు 
M : హ teacher vi అనిపించుకున్నావా నాకు ఈ మధ్య లేట్ అవుతుంది కదా ఇంటికీ రాడానికి వాడు ఇక్కడే చదువుకుంటే నీకు తోడు ఉంటాడు నేను వచ్చేవరకు 
A: హా సరే అండి 
ఇంకా అమృత తరువాత తన కాలేజ్ కి వెళ్లి తన క్లాస్సేస్ తీసుకుని చెప్పడం అపోయాక 
అమృత: విశాల్ ఈ హోంవర్క్ బుక్స్ పట్టుకుని స్టాఫ్ రూమ్ కి రా 
విశాల్ : ఓకే మేడం 
అమృత క్లాస్ అయ్యాక స్టాఫ్ రూమ్ లో కూర్చుని వుంది విశాల్ హోంవర్క్ బుక్స్ తీసుకుని వచ్చాడు 
విశాల్ : mam బుక్స్?
అమృత : ఈ కార్నర్ లో పెట్టు 
విశాల్ : ఓకే మేడం....
అమృత : విశాల్ నీకు అర్జున్ తెలుసుగా 
విశాల్ : హ mam నా పక్కన కూర్చునే అర్జున్ నే కదా 
అమృత : అవును అస్సలు ఎలా ఉంటాడు క్లాస్ లో 
విశాల్ : అందరికి తెలిసిందే కదా mam ఎవరితో అస్సలు మాట్లాడాడు 
అమృత : నీతో కూడా అలానే ఉంటాడా 
విశాల్ : అందరితో ఉన్నట్టు కాదు mam నాతో కొంచం మాట్లాడతాడు ఏమైనా కావలిసినప్పుడు అడుగుతాడు 
అమృత : oh స్టార్టింగ్ నుంచి ఇలానే ఉండేవాడ 
విశాల్ : లేదు mam ఈ మధ్యనే ఆలా అయ్యాడు ఎక్సక్ట్ గా చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్ నుంచి mam అందరితో మాట్లాడడం మానేసాడు ముందు అయినా చదివేవాడు పాస్ అయ్యేటట్టు ఇప్పుడు అయితే అస్సలు చదవడం మానేసాడు mam
అమృత, : అవునా అస్సలు ఎందుకు ఆలా వుంటున్నాడో ఏమైనా చెప్పాడా 
విశాల్ : అది ఒక unsolved ప్రాబ్లెమ్ మేడం 
అమృత : ఒక స్మైల్ ఇచ్చి సరే ఇంకా నువ్వు వేళ్ళు క్లాస్ కి 
విశాల్ : ఓకే mam 
విశాల్ స్టాఫ్ రూమ్ నుంచి గుమ్మం దగరికి వెళ్లేసరికి కస్తూరి mam ఎదురు అయింది mam కి గ్రీటింగ్ చెప్పి క్లాస్ కి వెళ్ళాడు విశాల్ 
కస్తూరి : అమృత విశాల్ ఎలా చదువుతున్నాడు 
అమృత : తెలుసు కదా మీకు ఎప్పుడు టాప్ స్టూడెంట్ హి is బెస్ట్ స్టూడెంట్ ఇప్పటివరకు చుసినవాళ్లలో 
కస్తూరి : అవును తాను చాలా బెస్ట్ ఎవరు లేకపోయినా చెడు అలవాట్లు లేకపోయినా హి is గుడ్ అండ్ బెస్ట్ 
అమృత : ఎవరు లేకపోవడం enti తను పేరెంట్స్ ని ప్రౌడ్ గా చూడడం లక్ష్యం అని చెప్పాడు 
కస్తూరి : అది వాళ్ళ ఆశ్రమం gurdians గురుంచి చెప్పి ఉంటాడు తన చిన్నప్పుడే వాడిని వాళ్ళ పేరెంట్స్ అనాధ ఆశ్రమం ముందు  వదిలేసారు అప్పటినుంది అనాధ గా ఆశ్రమం లో వుంటూ చదువుకుంటాడు 
అమృత : avuna పాపం అంత మంచి స్టూడెంట్ కి ఎవరు లేకపోవడం 
కస్తూరి : హా అంతే కాదు ఇప్పుడు ఒకరి ఇంట్లో పనివాడిగా చేస్తున్నాడు ఆ డబ్బు తోనే ఫీజు కట్టుకుంటూ వస్తాడు 
అమృత : అవునా unlucky చైల్డ్
అంతలోకి పీరియడ్ బెల్ మోగింది ఇంకా వేరు వేరు క్లాస్ కి వెళ్ళాలి సో ఇప్పుడు అమృత 10th క్లాస్ పిల్లకు చెప్పబోయే మెటీరియల్ తీసుకుని 10th క్లాస్ సెక్షన్ a కి వెళ్ళింది క్లాస్ చెప్తుంది లాస్ట్ బెంచ్ లో వున్నా ముగ్గురు పవన్,దినేష్, రాజేష్ క్లాస్ వినకుండా వాళ్ళు ఎదో మాట్లాడుకుంటారు అమృత వాళ్ళని చూసి 
అమృత : లాస్ట్ బెంచ్ స్టాండ్ అప్ 
వాళ్ళు ముగ్గురు షాక్ అయ్యి లేచారు 
అమృత : enti మీరు ఇక్కడ క్లాస్ చెప్తుంటే క్లాస్ వినకుండా enti డిస్కషన్ 
అందరూ సైలెంట్ గా నిలబడి వున్నారు 
అమృత : ఆలా సైలెంట్ గా ఉండటం కాదు అస్సలు మీరు క్లాస్ వినకుండా ఎం డిస్కస్ చేస్తున్నారో తెలియాలి చెప్పండి లేదా బయటికి పంపిస్తా 
వాళ్ళ ముగ్గురి లోను పవన్ అమాయకుడు వాళ్ళు ఏమి అంటే అది చేసే టైపు ఇంకా దినేష్ వాళ్ళ ముగ్గురికి లీడర్ టైపు, ఇంకా రాజేష్ వాళ్ళకి బ్యాంకు ది రిచ్ కిడ్ ముగ్గురు చిన్నప్పటినుండి క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఏమి ఉంచుకోరు 
పవన్ బయటికి పంపుతారు అనడం 
పవన్ : అది దినేష్ మూవీ డైరెక్టర్ అవ్వాలి అనుకుంటాడు దానిగురుంచి డిస్కషన్  చేస్తున్నం 
క్లాస్ అంత ఫుల్ గా నవ్వారు 
అమృత : నవ్వు అపుకుని మీరు సినిమా అరేయ్ first చదువుకోండి మాథ్స్ ఏయ్ కదా అనుకుంటున్నావేమో మాథ్స్ లేకుండా ఎం జరగదు లైఫ్ లో సినిమా లో కూడా బడ్జెట్ ఉంటుంది దానిని మేనేజ్ చేయాలి అంటే మాథ్స్ రావాలి, కెమెరా తో షూట్ చేస్తారు షూట్ చేయటానికి కూడా మాథ్స్ ఇంపార్టెంట్ first చదువుకోండి తరువాత డైరెక్టర్ అవుతారో యాక్టర్ అవుతారో చూదాం.
ముగ్గురు సారీ చెప్పి కూర్చున్నారు 
అమృత క్లాస్ ఫినిష్ చేసి స్టాఫ్ రూమ్ కి వెళ్లి పోయింది దినేష్ అప్పటివరకు డైరెక్టర్ అవ్వాలా వద్ద అని సందేహం లో వున్నాడు ఇప్పుడు అమృత ఎలా అయినా అయ్యి చూపిస్త అని ఫిక్స్ అయ్యాడు 
అమృత స్టాఫ్ రూమ్ కి వెళ్తున్న అర్జున్ ని స్టాఫ్ రూమ్ కి పిలిచింది 
స్టాఫ్ రూమ్ లో 
అర్జున్ : గుడ్ ఆఫ్టేర్నూన్ mam 
అమృత : గుడ్ ఆఫ్టేర్నూన్ 
అర్జున్ : mam పిలిచారంట 
అమృత : మీ అమ్మ గారు చెప్పారా ఈ రోజు నుంచి మా ఇంటికాడే  చదువుకోవడం 
అర్జున్ : హ చెప్పారు మేడం 
అమృత : ఓకే వచ్చినా అప్పటినుంచి నిన్ను చూస్తున నువ్వు సైలెంట్ గా ఎం చదవకుండా ఎందుకు ఇలా వుంటున్నావ్
అర్జున్ సైలెంట్ గా నిలబడి వున్నాడు 
అమృత : ఇక్కడ బానే సైలెంట్ గా ఉంటున్నావు ఇంటికాడ మాత్రం మీ అమ్మ ని తో చక్కగా మాట్లాడతావ్ గా
అర్జున్ : ఎం కాదు మేడం నేను బానే వుంటా 
అమృత : నువ్ ఎం సరిగ్గా లేవు అని నాకు తెలుసు ఈవెనింగ్ ఇంటికాడ అంత చెప్పాలి ఎందుకు ఇలా వున్నావ్ enti నీ ప్రాబ్లెమ్ ఎందుకు కాలేజ్ వద్దు అంటున్నావ్ మొత్తం తెలియాలి
అర్జున్ ఎం మాట్లాడకుండా సైలెంట్ గా వున్నాడు 
అమృత : అర్ధం అయ్యిందా ఈవెనింగ్ వరుకు నీకు టైం ఈ రోజు చెప్పవా ఓకే లేకపోతే ప్రిన్సిపాల్ దగ్గర చెప్పడం ఇంకా నువ్వు enti సరే నా 
అర్జున్ : ఓకే మేడం 
అమృత : సరే వేళ్ళు క్లాస్ కి బుద్దిగా చదువుకో
అర్జున్ బయటికి వచ్చి క్లాస్ లో కూర్చుని ఆలోచనోలోకి వెళ్ళిపోయాడు మేడం enti ప్రిన్సిపాల్ అంటుంది అస్సలు ఈ విషయం బయటికి వెళ్తే మా అమ్మ పరువు పోతది అందరూ నన్నే అంటారు వాళ్ళతో తిరిగినందుకు మేడం ఎం చేయగలదు చెప్పిని వాళ్ళని అస్సలు నేను చేయాలి ఇప్పుడు మేడం కి చెపొచ్చా లేదా చెప్తే మేడం నన్ను ద్వేసిస్తే మా అమ్మ కి చెప్తే మా అమ్మ భ్రతకాదు అబ్బా అస్సలు సొల్యూషన్ ఉందా ఈ ప్రాబ్లెమ్ కి మేడం మాటలు చూస్తే ప్రిన్సిపాల్ దగరికి తీసుకుని వెళ్లే లనే వుంది ఒక వేలా  అదె జరిగితే అమ్మ కూడా వస్తది అపుడు ఎలానూ చెప్పలేను ఆలా జరిగితే అలానే జరుగుతాయి మేడం అయినా ఎదో ఒక పరిస్కారం చెప్తది నాకు వుంది ఇంకా 2 డేస్ తరువాత వాళ్ళు వస్తారు మేడం కి చెప్పుకుందాం నా మానసిక పరిస్థితి
కాలేజ్ ముగిసాకా బస్సు స్టాప్ లో అమృత, అర్జున్ ఒకటే బస్సు ఎక్కారు బస్సు ఫుల్ గా వుంది కూర్చోడానికి సీట్స్ లేవు ఇద్దరు నించుని ఇంటికీ వచ్చారు అమృత ఇల్లు తుడిచి ఫ్రెష్ అయ్యి నైట్ వేసుకుంది సోఫా మీద కుర్చీని చూస్తుంది అర్జున్ వస్తాడు అని 
అర్జున్ ఇంటికీ వెళ్లి ఆలోచిస్తూనే ఫ్రెష్ అయ్యి ఒక ట్రాక్ ప్యాంటు ఇంకా ఒక t షర్ట్ వేసుకుని బెడ్ మీద వెళ్లాలా వద్ద అని అంతొలికి క్లినిక్ నుంచి వాళ్ళ అమ్మ అంజలి ఇంటికీ వచ్చింది( అంజలి వర్క్ గురుంచి చెప్పలేదు కాదు తాను ఒక చిన్న క్లినిక్ లో నర్స్ గా వర్క్ ) అర్జున్ ఇంకా ఇంటికాడే ఉండటం చూసి 
అంజలి, : అర్జున్ ఇంకా కాలేజ్ నుంచి వచ్చాక ఫ్రెష్ అవ్వి వెళ్లామన్నారు కదా ఎందుకు రా ఇలా చేస్తావ్ 
అర్జున్ : అమ్మ వెళ్తున్న కదా
అంజలి ఒక చిన్న ఆనందం మనుసులో కలిగింది 
అంజలి : వేళ్ళు మరి ఇంకా ఇక్కడే వున్నావ్.
అర్జున్ : సరే వెళ్తున్న 
అర్జున్ తన బ్యాగ్ ఫోన్ తీసుకుని వాళ్ళకి కి కలిసి వున్నా గేట్ తీసుకుని టీచర్ ఇంటికీ ఎంటర్ అయ్యాడు వెళ్లి టీచర్ హౌస్ కాలింగ్ బెల్ క్లిక్ చేసాడు....
---శ్రీశ్రీశ్రీ
Like Reply


Messages In This Thread
RE: ప్రైవేట్ కాలేజ్ టీచర్ అమృత. - by Srissss - 30-05-2024, 05:54 PM



Users browsing this thread: 42 Guest(s)