30-05-2024, 08:42 PM
(This post was last modified: 30-05-2024, 08:46 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
32. రియాలిటీ - క్రూయాలిటి
క్రిష్ "మీరు ఫెయిల్యూర్ ఆ..."
సర్వర్ గర్ల్ "ఎక్సక్యూజ్ మీ...."
క్రిష్ "కాదా.... మరి నవ్వొచ్చు కదండీ... నవ్వితే ఎంత బాగుంటారు..."
సర్వర్ గర్ల్ పైకి కిందకు చూసి వెళ్ళిపోయింది.
క్రిష్ "కొద్ది సేపటిలో తను నవ్వుకుంటూ వస్తుంది"
వేరే ఎవరితోనో చెప్పింది. రెండో సర్వర్ గర్ల్ వచ్చారు.
నిషా "అయిందా.... బాగా అయిందా..."
క్రిష్ "ష్.."
రెండో సర్వర్ గర్ల్ "ఆర్డర్ ప్లీజ్"
కాజల్ మరియు నిషా ఇద్దరూ ఆర్డర్ చెప్పారు.
క్రిష్ ఆమెకు ఒక టిష్యు పేపర్ మీద "extremely sorry" అని రాసి రెండో సర్వర్ గర్ల్ కు ఇచ్చాడు.
రెండో సర్వర్ గర్ల్ అది తీసుకొని కళ్ళు ఆర్పి వెళ్ళింది.
ఈ సారి ఆర్డర్ తీసుకొని మొదటి సర్వర్ గర్ల్ వచ్చింది (నవ్వుకుంటూ)
అలాగే క్రిష్ చేతికి ఒక టిష్యు పేపర్ యిచ్చింది. ఆమె క్రిష్ ని చూసి సిగ్గు పడుతూ వెళ్ళింది.
మొదటి సర్వర్ గర్ల్ వెళ్ళాక క్రిష్ ఆ టిష్యు పేపర్ తీసుకొని కాజల్ మరియు నిషా ల ముందుకు నెట్టి నవ్వాడు.
అందులో ఫోన్ నెంబర్ ఉంది. కాజల్ షాకింగ్ గా క్రిష్ ని ఆ టిష్యు పేపర్ ని మార్చి మార్చి చూస్తుంది.
నిషా కోపంగా అది తీసుకొని ముక్కలు ముక్కలుగా చించేసింది.
క్రిష్ "ఎయ్" అంటూ ఉంటే నిషా కోపంగా "మూసుకొని తిను" అంది.
కొద్ది సేపటి తర్వాత మొదటి సర్వర్ గర్ల్ మళ్ళి వచ్చింది, ఆమె కింద చించి పడేసి ఉన్న టిష్యు పేపర్ చూసింది.
క్రిష్ దగ్గరకు వచ్చి "నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, కాని మీ అంత బాగోడు" అంటూ 5% డిస్కౌంట్ ఇస్తూ బిల్ యిచ్చింది.
కాజల్ కంగారుగా, నిషా కోపంగా చూస్తూ ఉన్నారు.
క్రిష్ "నాకు కూడా ఉంది, నీ కంటే బాగుంటుంది" అంటూ కాజల్ వైపు చూపించాడు.
కాజల్ తన పర్సు నుండి కార్డ్ తీసి యిచ్చింది.
మొదటి సర్వర్ గర్ల్ నవ్వుతూ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది.
లోపలకు వెళ్ళాక తన తొందరపాటుకు, బాధ పడింది.
రెండో సర్వర్ గర్ల్ దగ్గర రేసిప్ట్ తీసుకొని బయటకు నడిచారు.
నిషా "అయిదు నిముషాలలో ఒక అమ్మాయిని ఎడిపించావ్"
క్రిష్ "హుమ్మ్"
కాజల్ "జీవితంలో తిరిగి నవ్వకుండా చేశావ్" అంటూ తల అడ్డంగా ఊపుతూ వెళ్ళింది.
ముగ్గురు పార్క్ లో నడుచుకుంటూ వెళ్తున్నారు.
క్రిష్ "నేను తనని ఏడిపించా అని మీరు అనుకుంటున్నారు.... నేను జీవితంలో పాటం నేర్పా అని నేను అనుకుంటున్నా..." అన్నాడు.
కాజల్ "వావ్... గ్రేట్... చాలా గొప్ప పాటం నేర్పావ్... రేపు వెళ్లి ఎక్సాం రాసి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటుంది" ఇప్పటి వరకు తనలో ఆపుకున్న కోపం అంతా ఒక్క సారిగా కక్కేసింది.
క్రిష్ "జీవితంలో ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది.... నాలా" అన్నాడు.
కాజల్ "చూడు... ప్రతి ఒక్క దానికి ఒక లిమిట్ ఉంటుంది... నీకేదో జరిగింది అని ప్రపంచం అలానే ఉంటుంది అనుకుంటే ఎలా..."
క్రిష్ "తన దగ్గరకు ఎవరో ఒకరు వస్తారు... ఇలానే ఫ్లర్ట్ చేస్తారు. తర్వాత మళ్ళి వస్తారు. ఈమెని పడేస్తారు. ఫ్లాట్.... రేపు ఏ కడుపో తెచ్చుకొని రోడ్డున పడుతుంది" అన్నాడు.
కాజల్ "నువ్వు అయితే ఇలానే చేస్తావ్ రా... నీ లాంటి వాళ్ళు అందరూ ఇంతే... పెద్ద బాబాలా స్పీచ్ ఇవ్వకు..."
క్రిష్ "ఇప్పుడు అలా జరగదు... నేనిచ్చిన షాక్ ట్రీట్మెంట్ కి ఇలాంటి ఫ్లర్టింగ్ అంతా ట్రాష్ అని రియలైజ్ అవుతుంది"
కాజల్ "అసలు మీ మగాళ్ళే ట్రాష్... అసలు అందులో నువ్వు పెంట కుప్ప మీద ఉన్న ఎలక గొద్దేవి" అంటూ అతన్ని కోపంగా చూసి దూరంగా ఉన్న ఒక బెంచ్ పై కూర్చుంది.
నిషా అప్పటి వరకు ఇద్దరి మధ్య నిలబడింది కాస్తా... వెళ్లి తన అక్క దగ్గర కూర్చొని "వెళ్దా పద అక్కా.. ఎండలో ఎందుకు..." అంటుంది.
క్రిష్ వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. కాజల్ కోపం ఇంకా తగ్గలేదు.
నిషా "నువ్వు సారీ చెప్పూ రా..."
క్రిష్ "నేనేం తప్పు చెప్పలేదు.... ఇదే రియాలిటీ"
కాజల్ "అది రియాలిటీ కాదు క్రూయాలిటి"
క్రిష్ "సరే.... పొద్దున్న మీ చెల్లి ఒక స్కిట్ చేశాం కదా.... అలాంటిది ఒకటి... చిన్నది"
కాజల్ మొహం తిప్పుకుంది.
క్రిష్ "అయిదు వేలు కావలి"
కాజల్ "లేవు.." అని మొహం తిప్పుకుంది.
-- -- -- -- -- -- -- -- -- -- -- -- -- --

నిషా "హాయ్ క్రిష్ ఎలా ఉన్నావ్"
క్రిష్ "బాగానే ఉన్నాను"
నిషా "చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నావ్.... కొత్త జీన్స్, టీ షర్ట్.... అరిపిస్తున్నావ్..."
క్రిష్ "థాంక్స్... కాని పాతవే..."
నిషా "నీలోనే ఎదో స్పెషల్ ఉంది అబ్బా...." అంటూ నవ్వింది.
క్రిష్ సిగ్గుపడ్డాడు.
నిషా "ఒక చిన్న ఫేవర్...."
క్రిష్ "హా... చెప్పూ"
నిషా "కొంచెం అర్జెంట్ ఒక అయిదు వేలు కావాలి... మా అక్క ని అడిగాను, ఈవెనింగ్ ఇచ్చేస్తుంది... నీ దగ్గర ఉన్నవి కొంచెం సర్దుతావా.... ఈవెనింగ్ ఇచ్చేస్తాను"
క్రిష్ "అయ్యో అయిదు వేలా..."
నిషా "ఈవెనింగ్ కల్లా ఇచ్చేస్తాను. అక్కని అడిగాను."
క్రిష్ "నా దగ్గర అంత క్యాష్ లేవు"
నిషా "ఈ పక్కనే ఉంది ATM"
క్రిష్ "సరే పదా..."
... కతమ్.... గుడ్ బాయ్... గయా... ....
క్రిష్ "నాకు నీతో అవసరం ఉంటే.... నీతో నా ట్రీట్మెంట్ ఒకలా.... అవసరం లేకపోతే ఒకలా ఉంటుంది.... ఊరికే ఎవడూ వచ్చి పొగడడు... ఏ ఇంటెంన్షన్ లేకుండా... ఒకరు మనల్ని ఫ్లర్టింగ్ ఎందుకు చేస్తున్నాడు... అది తెలుసుకోవాలి ముందు..." అని గట్టిగా చెప్పాడు.
నిషా "నిజాయితే లేదు అంటావ్"
క్రిష్ "యస్..."
నిషా "నిజాయితీ గా చెబితే" అని క్రిష్ వైపు చూసింది, కాజల్ కూడా నవ్వు ఆపుకుంటూ తన ప్రశ్న కూడా అదే అన్నట్టు చూసింది.
క్రిష్, కాజల్ ముందుకు వంగి "నువ్వు చాలా అందంగా ఉన్నావ్... ఇవ్వాళ చాలా చాలా అందంగా ఉన్నావ్" అన్నాడు.
కాజల్ కొంచెం బ్లష్ అయింది. బటర్ ఫ్లైస్ ఎగురుతున్నట్టు అనిపించింది.
క్రిష్ "నిజాయితీ గానే చెప్పాను.... నా కళ్ళలో నిజాయితీని చూపిస్తూ చెప్పాను"
నిషా "అయితే.... "
క్రిష్ "జీవితంలో ఇదే ముఖ్యమైన పాటం.... మొదటిది.... ఫ్లర్టింగ్ గోల.... రెండోది.... బటర్ ఫ్లైస్ లైఫ్ స్పాన్" అన్నాడు.
నిషా "వాట్... బటర్ ఫ్లైస్" అంది.
క్రిష్ "అవునూ..... ఒకమ్మాయిని ఒక అబ్బాయి.... లేదా ఒక అబ్బాయిని ఒక అమ్మాయి చూడగానే... బటర్ ఫ్లైస్ పుడతాయి... అది ఎగురుతూ ఉంటుంది. చాలా హాయిగా ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా అలా చూస్తూ ఉండి పోవాలని అనిపిస్తుంది. వాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడితే పిచ్చ కోపం వచ్చేస్తుంది. వాళ్ళను మనం మన సొంతం అనుకుంటాం..... కానీ...." అన్నాడు.
కాజల్ కి ఇదంతా తననే అంటునట్టు అనిపించింది.
క్రిష్ "బటర్ ఫ్లైస్ లైఫ్ స్పాన్ ఎంత కాలం.... కొన్ని వారాలు, నెలలు లేదా సంవత్సరం.... ఆ తర్వాత నో మోర్ బటర్ ఫ్లైస్... ఆ మ్యాజిక్ పోయింది.... ఎదో కలిసి ఉండాలి కాబట్టి ఉంటారు... అంతే.."
కాజల్ "పెళ్లి అనే బంధం ఒకటి ఉంటుంది. అది చేసుకొని ఏడిస్తే నీకూ ఆ తేడా తెలుస్తుంది... నువ్వు జీవిస్తున్న ఈ సమాజంలో ఎంత మంది పెళ్ళిళ్ళు చేసుకొని జీవితాంతం కలిసి ఉంటున్నారు"
నిషా "హుమ్మ్.... చెప్పూ..."
క్రిష్ "ఎక్సాట్లీ.... ప్రేమ పోతుంది అని తెలుసు... వీళ్ళు విడిపోతారు అని తెలిసి వీళ్ళను కలిపి ఉంచడం కోసం ఏర్పాటు చేయ బడ్డ వ్యవస్థే... పెళ్లి... ప్రేమ అనే బంధం పోయింది కాబట్టి, పెళ్లి అనే బంధంలో అయినా కలిసి ఉంటారు అని పెళ్లి అనే దాన్ని కనిపెట్టారు" అని గట్టిగా చెప్పాడు.
ఇంతలో ఎవరో ఒక పెద్ద వయస్సు వ్యక్తీ వచ్చి క్రిష్ ని వెనక నుండి కర్రతో కొట్టాడు.
క్రిష్ "ఆహ్.." అని అరిచాడు.
కాజల్ కంగారుగా క్రిష్ ని దగ్గరకు తీసుకొని కూర్చో బెట్టి "అయ్యో.... క్రిష్.... ఏమయింది... ఎలా ఉంది..." అని అడుగుతుంది.
నిషా కోపంగా "ఏయ్.... పెద్దాయన... ఏం పిచ్చి పట్టిందా" అంటూ అరుస్తుంది.
క్రిష్ తల రుద్దుకుంటూ "ఆహ్..." అని అనుకుంటూ ఆ ముసలతనిని చూస్తూ "ఎవరయ్యా నువ్వు" అన్నాడు.
అతను క్రిష్ ని చూస్తూ "ఇప్పుడు ఏ బటర్ ఫ్లై కోసమని ఆ అమ్మాయి నీ కోసం పోట్లాడింది... ఈ అమ్మాయి నీ కోసం కంగారు పడింది"
కాజల్ "ఏమన్నా ఉంటే నోటితో చెప్పాలండి... అలాగని కొడతారా..." అంది.
క్రిష్ తల రుద్దుకుంటూ పైకి లేచి "చిన్న దెబ్బ కాబట్టి నా పక్కన ఉన్నారు... ఇదే ఏదైనా పెద్దది అయితే మొదట బాగానే ఉంటుంది... తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు.... ప్రపంచం ఇలానే ఉంటుంది పెద్దాయన..... ప్రపంచం అంతా ఇలానే ఉంటుంది.... పక్కన వాళ్ళను ప్రేమించడం మానేసి మనల్ని మనం ప్రేమించుకోవడమే ఇవాళ్టి జీవిత సత్యం..." అన్నాడు.
కాజల్ కి క్రిష్ ని దెబ్బ తగలగానే అతని మీద ఉన్న కోపం మొత్తం పోయి అయ్యో అంటూ అక్కున జేర్చుకుంది. మళ్ళి అదే బాణిలా అలాగే మాట్లాడుతూ ఉంటే ఆ కర్ర తీసుకొని తనే కొట్టాలి అనిపించింది.
పెద్దాయన "నేను మూడు సంవత్సరాల క్రితం, అడ్డం బడ్డాను... ఓ రాత్రి పూట గాలి ఆడేది కాదు.... సుమారు 5-10 ఆసుపత్రులు తిరిగాను... నా ఆడది, నన్ను రాత్రింబవళ్ళు కనిపెట్టుకొని ఉండేది... మొత్తానికి దేవుడి దయ వల్ల నేను బయట పడ్డాను. కానీ.... " అని గుటకలు మింగి "తనకు తల నొప్పి ఉండేదట ఏ నాడు బయటకు చెప్పలేదు. తలలో ఎదో గడ్డ ఉందట, ఈ పొద్దున్న ఆపరేషన్ చేశారు" అన్నాడు.
క్రిష్ "సారీ...."
పెద్దాయన "చూడు.... మోసం చేసే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు నేను కాదు అనను... అలాగే నిన్ను నిజంగా ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు.... వాళ్ళను కళ్ళతోనో, కళ్ళలోకో చూసినపుడు కాదు... మనసుతో, మనసును చూసినపుడు తెలుస్తుంది..." అన్నాడు.
క్రిష్ ఆలోచిస్తూ ఉన్నట్టు మొహం పెట్టాడు.
నిషా "క్లీన్ బౌల్డ్" అంది.
కాజల్ "మనసును చూడాలా..... అలాంటివి సినిమాలలో బాగుంటాయ్" అని చెప్పింది.
క్రిష్ ని చేయి పట్టుకొని కార్ దగ్గరకు తీసుకొని వెళ్ళింది.
అక్కడ ఆ మొదటి సర్వర్ గర్ల్ ఉంది.
ఆమె కాజల్ చేతికి కార్డు ఇస్తూ "మీరు ఇది మర్చి పోయారు మేడం" అంది.
కాజల్ తీసుకొని తన పర్సులో పెట్టుకొని హమ్మయ్యా అని అనుకుంది.
మొదటి సర్వర్ గర్ల్ క్రిష్ మరియు కాజల్ ని ఉద్దేశించి "మీ ఇద్దరి జంట బాగుంది" అంది.
ఇద్దరూ చిన్నగా నవ్వారు.
మొదటి సర్వర్ గర్ల్ క్రిష్ వైపు చూస్తూ "ఇక నుండి నవ్వుతాను అన్నయ్య" అని నవ్వుతూ వెళ్ళింది.
నిషా "నీ ఇంటెంన్షన్.... తప్పుగా అనుకోలేదు... గుడ్" అంది.
కాజల్ "పాటం నేర్చుకుంది" అంటూ క్రిష్ వైపు తిరిగింది.
క్రిష్ కార్ ఆన్ చేస్తూ ఆ పెద్దాయన చెప్పిన మాట 'మనసును చూసినపుడు తెలుస్తుంది' అనేది గుర్తు తెచ్చుకుంటూ "నా మనసును చూసింది కాబట్టి చెడు అభిప్రాయం లేదని తెలిసింది" అన్నాడు.
ముందు సీట్ లో కాజల్ మరియు క్రిష్ లు ఇద్దరూ వాళ్ళ వాళ్ళ ఆలోచనలలో ఉంటే, నిషాకి బోర్ అనిపించి "సినిమాకి వెళ్దామా" అంది.
క్రిష్, కాజల్ వైపు చూడను కూడా లేదు ఫోన్ తీసుకొని దగ్గర లోని దియేటర్ సెర్చ్ చేసి చూశాడు.
కాజల్ "ఈ సినిమా చూద్దాం" అంటూ ఒకటి చూపించింది.
కార్ ముందుకు నడిచింది.
దియేటర్ లోకి నడుస్తూ వెళ్లి సీట్ లలో కూర్చున్నారు.
కాజల్ మధ్యలో కుర్చోగా అటూ ఇటూ క్రిష్ మరియు నిషా కూర్చున్నారు. ఆమె సంతోషంగా నవ్వుతూ తన చెల్లెలు నిషాతో మాట్లాడుతుంది.
మళ్ళి ఆ పెద్దాయన మాటలు "మనసును చూసినపుడు తెలుస్తుంది" అనేది గుర్తుకు వచ్చింది.
క్రిష్ "అవునూ.... నేను కాజల్ వైపు చూడకుండానే ఎందుకు ఫోన్ లో మూవీ చెక్ చేశాను... వెళ్దామా అని తనను నేను ఎందుకు అడగలేదు" అనుకుంటూ ఆమె వైపు చూశాడు.
కాజల్ తన వైపు చూసి "ఏంటి?" అంది.
క్రిష్ ఏం లేదు అన్నట్టు తల ఊపాడు.
క్రిష్ "నాకు తెలుసు" అనుకున్నాడు.
సినిమా టైటిల్ పడింది.
మళ్ళి తల పక్కకి తిప్పి కాజల్ వైపు చూశాడు.
కాజల్ తనని చూడకుండానే "ఏంటి?" అంది.
మళ్ళి తల అడ్డంగా ఊపి సినిమా వైపు చూశాడు.
మళ్ళి ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె అందంగా కాదు చాలా అందంగా కనిపిస్తుంది. అలా చూస్తూనే ఉన్నాడు.
ఆమె అతని చెంప పై చిన్నగా కొట్టి సినిమా చూడు అంది.
క్రిష్ ఈ సారి సినిమా చూస్తూ ఉంటే.. ఆలోచనలు గతంలోకి వెళ్ళిపోయాయి.
ఒకమ్మాయి అటు వైపు తిరిగి ఉంది
క్రిష్ ఆమెను చూస్తూ "నేను నిన్ను ప్రేమించాను కదా... నిన్నూ నమ్మాను కదా... మరి నన్నెందుకు వదిలి వెళ్లావు"
ఆమె వెనక్కి తిరిగి క్రిష్ ని నవ్వుతూ చూసింది.
ఆమె పేరు...............
ఇంకా డిసైడ్ అవ్వలేదు.
రెండు ఫ్లాష్ బ్యాక్ లు, ఇద్దరమ్మాయిలు ఒకే సారి వస్తారు.
ఒకరితో మాత్రమె సెక్స్ సీన్ ఉంటుంది.
ఆప్షన్స్ - సిటి అమ్మాయి (సెక్స్ సీన్)
మేహ్రీన్
నిత్యా మీనన్
శ్రీనిధి శెట్టి
పల్లెటూరు అమ్మాయి (నో సెక్స్)
వైష్ణవి చైతన్య (బేబి సినిమా హీరోయిన్)
మాళవిక నాయర్
సాక్షి వైద్య
పైనా ఇచ్చిన సీన్స్ కి ఇంకా బాగా రాయొచ్చు కాని ఇంకా సాగ దీసి నట్టు ఉంటుంది అని రాయలేదు.
ఇక్కడ నుండి మళ్ళి రెస్టారెంట్ కి వెళ్తారు అక్కడ మనోడు ఇద్దరికీ ఫ్లాష్ బ్యాక్ కామెడీగా చేసి చెబుతాడు.
నవ్వుతూ వెనక్కి తిరిగే సరికి తన ఫస్ట్ లవ్ / ఫస్ట్ సెక్స్ సిటి అమ్మాయి చేతులు కట్టుకొని నిలబడి కనిపిస్తుంది.
నెక్స్ట్ ఎపిసోడ్ "తోలిప్రేమ(లు)"