30-05-2024, 01:07 PM
హాయ్ పాటకులకి అందరికి నమస్కారం.....
మనకు ఇష్టమైన కథ లో అప్డేట్ లేకపోతే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు......... మనం ఎంతగా ఎదురు చూస్తున్నామో... రచయితగా ఆమె( ఆమని గారు ) కూడా అంతే మనకు కథను అందించడానికి ముందుంటారు కానీ కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల కథ రాయలేకపోతున్నారు........
దయచేసి ఆమెని రాక కోసం ఎదురు చూద్దాం....
అప్డేట్ ప్లీజ్.... అప్డేట్ ప్లీజ్..... అని చెప్పేసి అలాంటి మెసేజ్లు అయితే చేయవద్దని దయచేసి పాఠకులందరికీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
రచయితలకు కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటది...........
కచ్చితంగా ఆమని గారు తిరిగి వస్తారు ఎప్పటిలాగే మన కథను అందిస్తారు అప్పటివరకు ఎదురుచూడ్డం తప్ప ఏమీ చేయలేం.....
వీడెవడురా వీడికి సంబంధం ఇలాంటి పోస్ట్ చేశాడని ఎవరూ అనుకోవద్దు..... నేను ఈ పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పటివరకు ఆమె(ఆమని గారి ) నుండి ఎలాంటి అప్డేట్ లేదంటే ఏదో బలమైన కారణం ఉండటం వల్లే ఆమె(ఆమని garu) సైట్ కి రాలేదని అనిపించింది.... ఈ మెసేజ్ పెడుతున్నాను ఎవరు తప్పుగా అనుకోవద్దు....
ఆమె లాస్ట్ పోస్ట్ లోనే చెప్పింది కొన్ని సమస్యల వల్ల కథను కొనసాగించలేకపోతున్నానని.... అమే రాక కోసం ఎదురు చూద్దాం.......
....
.......
.....

ఆమని
గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️