Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
Wow ..... నువ్వు చెప్పినది నిజమే అక్కయ్యా ..... ఫ్రెష్ అయిన తరువాత కేజీ బరువు తగ్గినట్లు తేలికగా ఉంది అంటూ యష్ణ అక్కయ్యవైపు చూసాను .
చేతిలో నవల పెట్టుకుని నా సిక్స్ ప్యాక్స్ వైపే తాపంతో చూస్తుండటం చూసి జిల్లుమంది వొళ్ళంతా ..... 
యష్ణ అక్కయ్యా ..... సిక్స్ ప్యాక్ నవల కదూ , గో ఆన్ గో ఆన్ కంటిన్యూ చదవండి చదువుకోండి ఎంతసేపైనా ఇలాగే ఉండిపోతాను , దూరం నుండి పదాలు కనిపిస్తున్నాయో లేదో దగ్గరకు వస్తాను .
యష్ణ అక్కయ్య స్పృహలోకివచ్చి నో నో నో ఆగిపో అక్కడే ఆగు , వీడు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు , త్వరగా డ్రెస్ వేసుకో అంటూ అటువైపుకు తిరిగి నవల చదువుతోంది .
అక్కయ్యా నిజం చెప్పు నవలలో నా సిక్స్ ప్యాక్స్ కనిపిస్తున్నాయి కదూ ......
అదే ఆలోచనలో ఉన్నట్లు " అవును " లేదు లేదు నో నో నో .....
యాహూ యాహూ ......
యష్ణ అక్కయ్య : ఈ మనసొకటి అంటూ వార్నింగ్ ఇచ్చుకుంటోంది .
నవ్వుకున్నాను , యష్ణ అక్కయ్యా ..... ఏ డ్రెస్ వేసుకోవాలి ? , ఎందుకు అడుగుతున్నాను అంటే నువ్వెలాగో నాకిష్టమైన టైట్ డ్రెస్ వేసుకోలేదు .....
యష్ణ అక్కయ్య : ష్ ష్ ష్ .....
నీకేమైనా ఫాంటసీస్ ఉంటే చెప్పు వేసుకుని తృప్తిపరుస్తాను .
యష్ణ అక్కయ్య : లేవు , ఫాంటసీస్ ..... రేయ్ నిన్నూ ముందూ వెనుక ఆలోచించకుండా ఏదీపడితే అది మాట్లాడేస్తావా ? .
కేవలం మీతో మాత్రమే ......
యష్ణ అక్కయ్య : అంత అదృష్టం నాకైతే వద్దు , నీకిష్టమైనది వేసుకో , నన్నైతే డిస్టర్బ్ చెయ్యకు , నిన్న ట్రైన్లో నీవల్ల సరిగ్గా నిద్రలేదు - ఉదయం నుండీ వర్క్ లో బిజీ - ఈ ఒక్క పేజీ చదివేసి నిద్రపోవాలి .
Ok అంటూ నైట్ డ్రెస్ తీసి వేసుకుని సోఫాలో కూర్చున్నాను , అక్కయ్యా ..... ఏమి కావాలన్నా అడుగు నీ ముందు ఉంచేస్తాను .
యష్ణ అక్కయ్య : చెప్పనుగా లాస్ట్ పేజీ , పూర్తయ్యేంతవరకూ సైలెన్స్ ..... 
Ok ...... , చలి ఏంటి రానురానూ పెరుగుతోంది అంటూ చేతులు కాచుకుంటున్నాను .
యష్ణ అక్కయ్య : అవును చలి అమాంతం పెరిగిపోయింది పైగా ఇది టాప్ ఫ్లోర్ అంటూ బెడ్ పై పాదాల దగ్గర ఉన్న దుప్పటిని భుజాలవరకూ కప్పుకుంది , మ్మ్ ... బెటర్ .
యష్ణ అక్కయ్యా ..... ఆ దుప్పటి నీదే కదా , I mean హైద్రాబాద్ నుండి తెచ్చుకున్నదే కదా .... , ట్రైన్లో దుప్పటి తేలేదు అన్నారుకదా .....
యష్ణ అక్కయ్య : ఇది అమ్మతోపాటు కప్పుకునే దుప్పటి , ట్రాన్స్పోర్ట్ లగేజీలో వచ్చింది .
అయితే ok , ఈ రాక్షసులకు సంబంధించిన ఏదైనా టాక్సిక్ తో సమానం ..... 
యష్ణ అక్కయ్య : అంటే ఈ ఇంట్లో దేనినీ .....
ఉపయోగించనివ్వను , తిట్టినా కొట్టినా సరే ......
యష్ణ అక్కయ్య : అనుకున్నది సాధిస్తావు - నీతో పోటీపడటం కంటే ok అనడం బెటర్ ......
గుడ్ గుడ్ అక్కయ్యా ..... అంటూ నవ్వుకుంటున్నాను , సగం దూరం వచ్చేశావు - ఇక ఈ రాక్షస కొంపలోనుండి కూడా బయటకు తీసుకెళ్లిపోతే ......
యష్ణ అక్కయ్య : రేయ్ రేయ్ ఇది నా మెట్ ......
కానే కాదు యష్ణ అక్కయ్యా - ఆ మాటే అనకు .....
యష్ణ అక్కయ్య : సరిపోయింది , నా జీవితాన్ని వదిలేసి ఎవరోకూడా తెలియని నీతోపాటే వచ్చెయ్యాలంటావు .
నాతోపాటు అనలేదు - అయినా ఆ ఊహే ఎంత బాగుంది - ఏమో ఇక్కడ రాసిపెట్టి ఉంటే నువ్వన్నట్లుగానే జరుగుతుందేమో యష్ణ అక్కయ్యా ...... , నాతోపాటే మన ఇంటికి ..... బ్యూటిఫుల్ - అదే గనుక ఎంత తొందరగా జరిగితే అంత సంతోషం , నాకంటే ప్రాణంలా ఇష్టపడేవాళ్ళు ఉన్నారు అక్కడ .
యష్ణ అక్కయ్య : మాటలు కోటలు దాటుతున్నాయి కాస్త చూసుకో , ప్చ్ ..... ఈపాటికి నవల పూర్తయిపోయి నిద్రపోయేదానిని ......
లవ్ ..... sorry sorry కంటిన్యూ కంటిన్యూ ..... , ఈ చలి ఒకటి ..... , అక్కయ్యా ..... మరొక దుప్పటి ఉంటే ఇస్తావా ? నువ్వు తెచ్చుకున్నది అయితేనే .....
యష్ణ అక్కయ్య : ప్చ్ ..... చడవనివ్వడు నాకు తెలుసు అంటూ నవలను క్లోజ్ చేసి ప్రక్కన టేబుల్ పై ఉంచేసి కోపంతో చూస్తోంది .
Sorry sorry అంటూ లెంపలేసుకుని లేచిమరీ గుంజీలు తీస్తున్నాను .
యష్ణ అక్కయ్య : నవ్వేసింది , ఎలారా ఇలా .... ? , ఆటపట్టిస్తావు వెంటనే ఇలా శిక్షించుకుంటావు , నువ్వు అర్థం కావు నాకు ..... 
నోటికి తాళం వేసినట్లు కళ్ళతో నవల వైపు సైగచేసాను .
యష్ణ అక్కయ్య : కంప్లీటెడ్ అందుకే క్లోజ్ చేసేసాను అంటూ నవ్వుతోంది .
అమ్మో అమ్మో ..... , స్స్స్ చలి చలి అక్కయ్యా దుప్పటి .
యష్ణ అక్కయ్య : తెచ్చుకున్నదే ఒక్కటి అది నేను కప్పుకున్నాను , కావాలంటే ప్రక్కగదిలో ......
అక్కడితో ఆపేయ్ అక్కయ్యా ..... 
యష్ణ అక్కయ్య : నన్నే కప్పుకోనివ్వవు ఇక నువ్వు కప్పుకుంటావా ? , బ్యాక్ ప్యాక్ నుండి ఎన్నికావాలో అన్ని తీసుకో ......
ట్రై చేసాను నో use ..... , మ్యాజిక్ వర్కౌట్ అవ్వడం లేదు - అదీ ఒకంతకు మంచిదే అని అనిపిస్తోంది నాకు , స్స్స్ అఅహ్హ్ .... ఈ చలేమో పెరుగుతూనే ఉంది .
యష్ణ అక్కయ్య : సరిగ్గా దొరికావు , ఇప్పుడేమి చేస్తావో చూస్తాను , నేను వణకడం చూసి ఎంజాయ్ చేస్తోంది , కరెంట్ వచ్చిందికదా నీ ఇంటికి వెళ్లి తెచ్చుకో , నాకేమీ భయం లేదిప్పుడు ..... , ( వెళ్ళగానే ఎంచక్కా డోర్ లాక్ చేసేసుకుంటాను ) 
మాట్లాడుతుండగానే మెరుపు ఆ వెంటనే ఉరుము ..... , దుప్పట్లోకి దూరిపోయి అమ్మను కలవరిస్తోంది .
నవ్వొచ్చేసింది ...... , వెళుతున్నాను అక్కయ్యా ? .
దుప్పటి కాస్త తీసి కోపంతో చూస్తోంది .
ఆ కోపానికి అర్థం వెల్లమనా ? - ఉండమనా ? .
యష్ణ అక్కయ్య : నేను నిద్రపోవాలి లైట్ ఆఫ్ చెయ్యి .
Ok ok ప్రేమతో ఉండమని అన్నమాట .
యష్ణ అక్కయ్య : ప్రేమతోకాదు కోపంతో అది గుర్తిస్తే బెటర్ ......
Ok ok డబల్ ok , ఇదంతా భయమే .....
యష్ణ అక్కయ్య : నాకేమీ భయం లేదు , అంతలో మళ్లీ ఉరుము ..... అమ్మా అంటూ దుప్పట్లోకి దూరిపోయింది .
నవ్వు ఆగడంలేదు .
యష్ణ అక్కయ్య : చాలు చాలు లైట్స్ ఆఫ్ చెయ్యి నాకు నిద్రొస్తోంది .
Ok గుడ్ నైట్ అంటూ నైట్ లాంప్ తప్ప అన్నీ ఆఫ్ చేసాను - నో రిప్లై - Ok ..... , అక్కయ్యా ..... కనీసం తేజస్వి అక్కయ్య చున్నీ అయినా ఇవ్వు .
యష్ణ అక్కయ్య : ఇదిగో అంటూ ఎప్పుడో చుట్టేసుకున్నట్లు నైట్ బల్బ్ వెలుగులో చూయించింది , ఇది చుట్టుకున్నాకనే నాకు చలివెయ్యడం లేదు , నేనివ్వను .....
So స్వీట్ ..... , హ్యాపీనెస్ పంచావు అక్కయ్యా వద్దు వద్దు నువ్వు చుట్టుకుంటేనే మరింత హ్యాపీ ..... , కనీసం నీ చున్నీ - చీర .....
యష్ణ అక్కయ్య : ఏంటీ ...... ? కోపమే కోపం .
నథింగ్ నథింగ్ ఇలానే పడుకుంటాను అంటూ సోఫాలో వాలిపోయాను , స్స్స్ .... చలి చలి ......
యష్ణ అక్కయ్య నవ్వులు , నీ రాక్షసుల దుప్పట్లు కప్పుకోవచ్చు అంటూ మరిన్ని నవ్వులు .....
దానికంటే చలికి వణకడం బెటర్ గుడ్ నైట్ .....
యష్ణ అక్కయ్య : గుడ్ ..... విష్ చెయ్యబోయి ఆగిపోయింది .
ప్చ్ ప్చ్ ...... , ఉదయం నుండీ వర్క్ చేసింది - డిస్టర్బ్ చెయ్యడం ఇష్టంలేక సైలెంట్ గా ఉండిపోయాను , చలికి నిద్ర అయితే పట్టడం లేదు , నిమిషాలలో అక్కయ్య నిద్రలోకి జారుకున్నట్లు తెలిసిపోతోంది , చలికి అక్కయ్యలిద్దరినీ అక్కయ్యలతో గడిపిన మధురానుభూతులను తలుచుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ముడుచుకుంటూ నిద్రపోవడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేదు .

అవునూ చెల్లి సాయంత్రం సర్ప్రైజ్ ఇస్తానన్నది కదా కాల్ చెయ్యనేలేదు అంటూ మొబైల్ తీసి చూస్తే కాసేపటి ముందు మెసేజ్ చేసింది , అన్నయ్యా ..... లవ్ యు sorry , సర్ప్రైజ్ మార్నింగ్ కు పోస్ట్ఫోన్ అయ్యింది డాడీ వల్ల .....
ఉదయం వరకూ ఇంతే ఉత్సాహంతో ఎదురుచూస్తాను చెల్లీ , గుడ్ నైట్ ..... , అలాగే అక్కయ్యకూ గుడ్ నైట్ పంపాను .
తేజస్వి అక్కయ్య : లవ్ యు తమ్ముడూ ..... , చెల్లి సర్ప్రైజ్ కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాను , మార్నింగ్ కు పోస్ట్ఫోన్ అయ్యింది , తిన్నావా తమ్ముడూ ..... ? .
నువ్వు ? .
తేజస్వి అక్కయ్య : హాస్పిటల్ నుండి ఇప్పుడే వచ్చాము వెళ్లి భోజనం చెయ్యాలి , రేపటినుండి రోజుమార్చి రోజు నైట్ డ్యూటీ కూడా చెయ్యాలి తమ్ముడూ ..... , వర్షానికి వైరల్ ఫివర్ ఎక్కువయ్యింది , ఫివర్ తో హాస్పిటల్ కు ఎక్కువగా వస్తున్నారు , ఉదయం కూడా తొందరగా వెళ్ళాలి .
Ok అక్కయ్యా ..... అలసిపోయి ఉంటావు భోజనం చేసి హాయిగా పడుకో అక్కయ్యా , గుడ్ నైట్ .....
తేజస్వి అక్కయ్య : గుడ్ నైట్ తమ్ముడూ ...... , చెల్లి - తేజస్వి అక్కయ్యతో మాట్లాడేంతవరకూ చలినే అనిపించలేదు , ఆపగానే చలి .....

ఆన్లైన్ లోకి వచ్చినట్లున్నావు మై ప్రిన్స్ ......
Yes మై క్వీన్ - నా దేవకన్య హాయిగా నిద్రపోతోంది .
క్వీన్ : అయితే నీ నిద్రను డిస్టర్బ్ చేశానన్నమాట ......
నిద్రపడితేనేకదా మై క్వీన్ డిస్టర్బ్ చెయ్యడానికి ......
క్వీన్ : ఏమైంది మై ప్రిన్స్ ? .
దేవకన్యతో బిగ్ డిష్యుమ్ డిష్యుమ్ జరిగింది - చిలిపికోపంతో ఇంత వర్షంలోనూ కప్పుకోవడానికి దుప్పటి ఇవ్వడం లేదు - తెచ్చుకోనూ లేను ( అడుగువేస్తే దేవకన్య భయపడుతోంది ఉరుముల శబ్దానికి ) , తనేమో వెచ్చగా నిద్రపోతోంది ..
క్వీన్ : అర్థమైంది అర్థమైంది , టామ్ & జెర్రీ ఫైట్ అన్నమాట ..... స్మైలీలు .
Exactly మై క్వీన్ ..... , చలి అంతకంతకూ పెరిగిపోతోంది ఈరాత్రికి నిద్రపట్టినట్లే .....
క్వీన్ : నా పరిస్థితీ ఇంచుమించు అలానే ఉంది - నిన్నే తలుచుకుంటూ రెండు దుప్పట్లు కప్పుకున్నాను కాబట్టి నీ క్వీన్ సేఫ్ , నువ్వుకూడా వెళ్లి నీ దేవకన్యను గట్టిగా హత్తుకుని పడుకో ......
ఇద్దరు దేవకన్యలతో Ok కానీ కొత్తగా వచ్చిన ఈ దేవకన్యతో అంత ధైర్యం చెయ్యలేను - శాశ్వతంగా దూరమైపోతాను .
క్వీన్ : అవునవును అదీ నిజమే - ఆ సంగతి నాకు తెలియదు .
మీరు హాయిగా - వెచ్చగా నిద్రపోండి మై క్వీన్ , ఈ రాత్రికి చలికి సఫర్ అవ్వాల్సిందే ......
క్వీన్ : నా ప్రిన్స్ కు నిద్రపట్టడం లేదని తెలిసి ఈ క్వీన్ ఎలా నిద్రపోగలదు , ప్రిన్స్ ను వెచ్చగా నిద్రపోనిచ్చే బాధ్యత క్వీన్ దే కదా ......
ఎలా మై క్వీన్ , నేనేమో వైజాగ్ లో - మీరేమో హైద్రాబాద్ లో .....
క్వీన్ : లవ్ టు లవ్ టు ఒకదగ్గరే ఉండి ఉంటే కథ వేరేలా ఉండేది , ఆ ఊహకే ఒక దుప్పటి తొలగించాల్సివచ్చింది తెలుసా ? .
ఎందుకు ..... ? , Ok ok అర్థమైంది మై క్వీన్ ..... వేడి జనించిందన్నమాట ....
క్వీన్ : వేడిసెగలు ..... , నీ చాటింగ్ కే ఇలా రియాక్ట్ అయితే ఇక స్పృశిస్తే అటుపై ముద్ ...... నాకు సిగ్గేస్తోంది పో మై ప్రిన్స్ ......
ఏంటీ మ్యాజిక్ ..... నాక్కూడా వేడిగా అనిపిస్తోంది మై క్వీన్ .
క్వీన్ : Yes నా ప్లాన్ అదే , నా ప్రిన్స్ ఎలా అయితే నా ఒంట్లో సెగలు పుట్టించాడో అలానే ఈ క్వీన్ .....
వేడి మాత్రమే జనించింది మై క్వీన్ ..... నో సెగలు అంటూ చిలిపి స్మైలీ .
క్వీన్ : వెయిట్ వెయిట్ అదేపనిలో ఉన్నాను , సెంట్ - చూశాక చెప్పు .
రెండు పిక్స్ ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతున్నాయి - అయిపోయాయి , లిప్స్ పిక్స్ ...... ఒక పిక్ లో అయితే తడిచేరిన పెదాలను చూసి తియ్యదనంతో జివ్వుమంది .
క్వీన్ : Ok నా ? , ఎంజాయ్ ఎంజాయ్ take your own time అంటూ బోలెడన్ని చిలిపి స్మైలీలు .
వర్కౌట్ అవుతోంది మై క్వీన్ ..... , అందమైన పెదాలు ..... నా క్వీన్ వేనా ? .
క్వీన్ : పో ప్రిన్స్ , నేను బుంగమూతిపెట్టుకున్నాను - అలిగాను .
ఆ బుంగమూతిపెదాల సౌందర్యం కూడా చూడాలనే కోపం కలిగించాను .
క్వీన్ : Ok ok , రొమాన్స్ ఫస్ట్ టైంకదా అందుకే ఈ క్వీన్ కు అర్థం కాలేదు , లవ్ యు సో మచ్  , నువ్వు కోరడమే ఆలస్యం ఇదిగో ఇప్పుడే ఇప్పుడే పంపిస్తాను .
ఏవీ ..... ఇవి బుంగమూతి పెదాలు కాదే .
క్వీన్ : హ హ హ ..... , ఇంకెక్కడి అలక , నీ ప్రేమ పలుకులకు ఎప్పుడో ఎగిరిపోయింది .
ప్చ్ ప్చ్ ప్చ్ ...... , వన్ బై వన్ హ్యాపీ & స్మైలీ లిప్స్ పిక్స్ వస్తూనే ఉన్నాయి .
క్వీన్ : లవ్ యు sorry sorry మై ప్రిన్స్ , ఎంత ప్రయత్నిస్తున్నా ..... నువ్వు పెదాలపై మెదలగానే హ్యాపీనెస్ లోకి మారిపోతున్నాయి .
సో క్యూట్ మై క్వీన్ ..... 

క్వీన్ : ఇంతకూ సెగలు పుట్టాయా మై ప్రిన్స్ - చలి ఎగిరిపోయిందా ? .
ఓన్లీ 25% అనే చెప్పాలి , ఎలాంటి వర్షమో మీకు తెలిసే ఉంటుంది .
క్వీన్ : 100 % వేడిసెగల తాపం రగిలించేందుకేకదా నీ క్వీన్ ఉన్నది , నా ప్రిన్స్ నిద్రపోతేనే కదా నా మనసు కుదుటపడేది , వన్ మినిట్ .....
OK .....

మరొక రెండు పిక్స్ వచ్చాయి , ఏంటి ఇవి ఇంటర్ మాథ్స్ బుక్స్ లో పారబోలాల్లా ఉన్నాయి అంటూ సరిగ్గా చూస్తే వయ్యారమైన నడుంఒంపులు ...... క్వీన్ నడుము చెరొకవైపు ఒంపుల పిక్స్ అని తెలియగానే గిలిగింత కలిగింది - పులకింతకు లోనవుతున్నాను - నాకు తెలియకుండానే వేళ్ళు .... ఒంపుల్లో సరిగమలు పలికించేలా స్పృశిస్తున్నాయి .
క్వీన్ : ముద్దులుపెడుతున్నావు కదూ .....
లేదు లేదు మైక్వీన్ ..... స్పృశిస్తున్నాను అంతే అంతే - నా ఆధీనంలో లేవు వేళ్ళు sorry sorry ......
క్వీన్ : Sorry చెబితే దెబ్బలుపడతాయి , చేసిందే తప్పు ..... ముద్దులుపెట్టకుండా తాకాడట తాకాడు .
పెదాలపై తియ్యదనం ...... , నేనంటే అంత ఇష్టమా మై క్వీన్ ? .
క్వీన్ : నా ఒక్కగానొక్క బంగారుతల్లి అంత , ఫస్ట్ మెసేజ్ నుండీ తెలియజేస్తున్నా నాప్రిన్స్ కు తెలియలేదన్నమాట , నేను మళ్లీ అలిగాను .
మై క్వీన్ మై క్వీన్ .... పిక్ పిక్ .....
క్వీన్ : నువ్వు చెప్పాల్సిన అవసరంలేదు ముందే తీసేసాను - ఇదిగో పంపిస్తున్నాను కూడా ......
Wow సో సో ప్రెట్టీ ..... , కోపంలో ముద్ ..... ముచ్చటగా ఉన్నాయి .
క్వీన్ : ముద్దొచ్చేస్తున్నాయి కదూ ..... , మరి ముద్దులుపెట్టకుండా వేళ్ళతో తాకుతున్నావు ఏంటి ? .
వేళ్ళను వెనక్కు తీసేసుకున్నాను నవ్వుతూ ..... , మీకెలా తెలిసిపోయింది మై క్వీన్ ? .
క్వీన్ : నువ్వున్నది ఎక్కడ ? .
నా క్వీన్ మనసులో ...... 
క్వీన్ : కేవలం మనసులో మాత్రమే కాదు , నీ క్వీన్ పెదాలపై - కళ్ళల్లో - హృదయంలో ..... నిలువెల్లా నిండిపోయావనుకో ......
మై క్వీన్ ? .
క్వీన్ : నా సర్వస్వం అయిపోయావు , నాది కాంక్ష మాత్రమే కాదు , నాతోపాటు 1435 మంది సంతోషం ......
నా క్వీన్ అనురాగం స్వచ్చం అని ఈ ప్రిన్స్ కు తెలియదా ? , లవ్ యు సో మచ్ మై క్వీన్ .....
క్వీన్ : లవ్ యు ..... , మరీ అన్ని బటర్ ఫ్లైస్ పంపించాలా ? , 
కౌంట్ చెయ్యలేనంత ప్రేమను తెలియజేసారు మరి ......
క్వీన్ : అయితే 100% పుట్టించినట్లే ......
ఏకంగా పారవశ్యంతో చెమటలు పట్టేస్తుంటేనూ .....
క్వీన్ : యాహూ ..... , నా సౌందర్యం ఇప్పటికి సార్థకత సాధించిదన్నమాట , థాంక్యూ థాంక్యూ మై బ్యూటీ ......
అర్థమయ్యీ అర్థం కానట్లే ఉంది మై క్వీన్ - నా క్వీన్ హ్యాపీ అనిమాత్రం తెలుస్తోంది - మై క్వీన్ ..... ఒక డౌట్ మెదిలింది అడగొచ్చో లేదో ......
క్వీన్ : Anything మై ప్రిన్స్ ...... , At your service ..... , ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ......
మిమ్మల్ని నొప్పిస్తే క్షమించకండి , తిట్టేయ్యండి .....
క్వీన్ : అలా జరగనే జరగదు ముందైతే చెప్పు మై ప్రిన్స్ ......
మై క్వీన్ మై క్వీన్ , అమాయకత్వంతో అడుగుతున్నాను ...... పెళ్ళైన కూతురు ఉందికదా మరి నడుముపై చెరొకవైపున గానీ మడత లేదే - ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని మడతలు అని విన్నాను విన్నాను అంతే , sorry sorry sorry ...... అడగమన్నారు ఆడిగేసాను ఇక మీఇష్టం .
క్వీన్ : సో సో సో క్యూట్ , అమాయకత్వమేమీ కాదులే సరిగ్గానే ఆడిగావు , నా ప్రిన్స్ కు అపద్ధము చెప్పనేలేను , నాకు ఇప్పటివరకూ పెళ్ళీ కాలేదు - నా బంగారుతల్లి నా రక్తం కాదు , నా బంగారుతల్లి నా రక్తం కాకపోయినా అంతకన్నా ఎక్కువే , తనే నా జీవితం నా ప్రాణం తనకోసమే ఈ జీవితం ......
[+] 5 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 19-12-2024, 11:15 AM



Users browsing this thread: SanthuKumar, 36 Guest(s)