29-05-2024, 11:36 PM
కధ కి భాగాలు ఎలా జత చెయ్యాలో అర్ధం కావడం లేదు సారూ.
ఇంకా నాకు ఈ దారాలు దాంట్లోకి ఇంకో దారం ఎక్కించడం కొత్తగా ఉంది. నేను పెట్టిన దారం మొదటి భాగం లో క్రింద రిప్లై అని ఉంది కదా అక్కడే రెండో భాగం పెట్టవచ్చా. ఎలా రెండు, మూడు, నాలుగు అలా ఒకే కదా కి భాగాలు ఎలా పెట్టాలి నాకు అర్ధం కాక రెండో భాగం ని విడిగా పెట్టాను. కధ కి భాగాలు ఎలా కంటిన్యూస్ గ పెట్టాలి నాకు అర్ధం కాలేదు దయచేసి చెప్పగలరు. మీరు కొద్దిగా అర్ధం అయ్యేలా చెప్తే నేర్చుకుంటా.
ధన్యవాదములు.