Thread Rating:
  • 94 Vote(s) - 2.72 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
ఎదురుగా సముద్రంలో భయంకరంగా ఎగసిపడుతున్న అలలతోపాటు వేగంగా గాలులు పైనేమో అంతకంతకూ పెరుగుతూనే ఉన్న ఉరుములు - మెరుపులకు అక్కయ్య మరింత మరింత ఘాడంగా అల్లుకుపోతోంది భయంతో ......
అఅహ్హ్ ..... , అక్కయ్య భయంతో వణుకుతుంటే నేనుమాత్రం నా ప్రియమైన యష్ణ అక్కయ్య సుతిమెత్తని లేత పరువాల వెచ్చదనపు మధురానుభూతితో జలదరిస్తున్నాను , పెదాలకు దగ్గరగా ఉన్న అక్కయ్య నుదుటిపై - బుగ్గపై ముద్దుపెట్టకుండా ఉండటానికి - కౌగిలించుకోకుండా ఉండటానికి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో ...... ఉఫ్ఫ్ .....
యష్ణ అక్కయ్య : హ హ హ , తమ్ ..... డేరింగ్ బ్యాడ్ బాయ్ ..... నువ్వుకూడా భయంతో వణుకుతున్నట్లున్నావు ? .
నా వణుకుడుకు కారణం వేరులే అక్కయ్యా మ్మ్ అఅహ్హ్ ..... తియ్యనైన జలదరింత .
యష్ణ అక్కయ్య : జలదరింత ? , నేనిక్కడ భయంతో వణుకుతుంటే నువ్వేమో ..... ఛి ఛి అంటూ కొట్టి దూరం జరిగింది .
నన్నేమి చెయ్యమంటావు అక్కయ్యా ..... , చల్లని వాతావరణంలో వెచ్చదనాన్ని ఎవరు కోరుకోరు చెప్పు , నిజం చెప్పాలి కాబట్టి చెప్పేసాను .
యష్ణ అక్కయ్య : చేసిందే తప్పు ఎలా దర్జాగా చెబుతున్నాడో చూడు , నేను వెళతాను .
నవ్వుకున్నాను ...... అక్కయ్యా చీకటి .
యష్ణ అక్కయ్య : నాకేం భయం లేదు - నీతోనే భయం అంటూ ఒక అడుగువేసిందో లేదో రెండు పెద్ద మేఘాలు ఢీకొట్టుకున్నట్లు భయంకరమైన సౌండ్ తో ఉరుము ..... అంతే మరుక్షణంలో నన్ను చుట్టేసి అమ్మను కలవరిస్తోంది .
వెళ్లు వెళ్లు అక్కయ్యా చీకటిలోనే వెళతాను అన్నావు .....
యష్ణ అక్కయ్య : ఆటపట్టించింది చాలు త్వరగా ఇంటికి తీసుకెళ్లు .....
మెట్లు ఎక్కే వెళ్ళాలి .
యష్ణ అక్కయ్య : సరే అలాగే తీసుకెళ్లు అంటూ నాచేతిని వదలకుండా గట్టిగా పట్టుకునే ఎక్కుతోంది , మరొక్క క్షణం లిఫ్ట్ లో ఉండి ఉంటే లోపలే ఇరుక్కుపోయేదానిని - ఒంటరిగా లోపల శ్వాస కూడా ఆడదు అమ్మో ..... ఊహిస్తేనే చెమటలు పట్టేస్తున్నాయి , అంతచేసి థాంక్స్ కూడా ఆశించడం లేదేంటి నువ్వు ......
You are my HEART యష్ణ అక్కయ్యా ..... , నీకేమైనా అయితే .....
యష్ణ అక్కయ్య : అడగడం నాతప్పే , వెంటనే మొదలెట్టేస్తావు ..... , అయినా ఏమి చదువుకున్నావు ? - ఈ వయసులోనే సర్వం తెలుసు నీకు ..... , వర్షం నుండి లావణ్యను - లిఫ్ట్ నుండి నన్నూ కాపాడావు .
జీవితాన్ని చదివాను అక్కయ్యా ...... , ప్రాణమైన - ఇష్టమైన వాళ్ళను కాపాడుకోవడానికి చదువుకోవాలా ఏంటి ? .
యష్ణ అక్కయ్య : అబ్బో అంటూనే నాకళ్ళల్లోకే చూస్తోంది .
ఫ్లాట్ అయిపోయావా ? నో నో నో ఇంత సులభంగానా ? , నేను సిన్సియర్ గా ఆటపట్టిస్తాను , నువ్వు ఛీ కొట్టు తిట్టు కుదిరితే కుమ్మేయ్ కొరికేయ్ - నీ మీద చాలా expectations పెట్టుకున్నాను అక్కయ్యా , ఏమీలేకుండా ఇలా పుసుక్కున ఫ్లాట్ అయిపోతే కిక్కు దొబ్బుద్ధి ....... అమ్మో అఅహ్హ్ అలా చూడకు అక్కయ్యా ఈ తమ్ముడు కంట్రోల్ చెసుకోలేడు పైగా వాతావరణం కూడా ఒక్కటిగా కలపడానికే తెగ ట్రై చేసేస్తోంది అదిగో ఉరుము ......
అంతే గట్టిగా చుట్టేసింది కేకవేస్తూ ......
అఅహ్హ్ ..... ఇదిగో ఇలానే , ఇలాంటివన్నీ ఉండాలిమరి ......
యష్ణ అక్కయ్య : ఛి ఇడియట్ ..... అన్నీ బ్యాడ్ థాట్స్ అంటూ భుజంపై కొరికేసి , వధలలేనూ లేదు - పట్టుకోనూ లేను అన్నట్లు కోపంతో చూస్తోంది .
అఅహ్హ్ ..... yes yes ఈ కోపమే కావాలి .
యష్ణ అక్కయ్య : మాటలు ఆపి త్వరగా పైకి తీసుకెళ్లు .
Ok అంటూ టార్చ్ వెలుగులో ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుతున్నాము - ప్రతీ ఫ్లోర్ ఇళ్ళల్లోనుండి పిల్లల కేకలు ...... 
అక్కయ్యా ..... వాళ్ళకంటే నువ్వే ఎక్కువ భయపడుతున్నావేమో ? .
యష్ణ అక్కయ్య : అమ్మో చాలా భయం , ఉరుములు మెరుపులతో వర్షం పడినా - కరెంట్ పోయినా వెంటనే అమ్మ ఒడిలోకి చేరిపోయేదానిని , ఉదయం వరకూ వదిలేదానిని కాను , అమ్మ ప్రాణంలా హత్తుకుని జోడుకుతూ నిద్రపుచ్చేది .
ఇక ఈరోజు నువ్వు నిద్రపోయినట్లే ......
యష్ణ అక్కయ్య : నిజమే , అంటే ఇక ఉదయం వరకూ .....
వర్షం ఆగదు - కరెంట్ రాదు , అదిగో సముద్రం వైపు చూడు ఎలాఎగిసిపడుతున్నాయో అలలు ...... అల్పపీడనం తీరం దాటేసింది అనుకుంటాను , రాత్రంతా ఉరుములు మెరుపులు ఆగేలా లేవు .
యష్ణ అక్కయ్య : అమ్మా అంటూ భయంతో కళ్ళల్లో చెమ్మ , భయం వలన కాదు అమ్మను మిస్ అవుతోంది .
అక్కయ్యను కోపమనే మార్గం ద్వారా మాత్రమే మైమరిపించగలం , అక్కయ్యా ..... అమ్మ sorry అంటీ లేకపోతేనేమి నేనున్నా కదా , నీ ఇష్టం ఎలా కావాలంటే అలా హత్తుకుని పడుకో ..... ప్రేమతో జోకొడతాను - వెచ్చదనమూ పంచుతాను .
యష్ణ అక్కయ్య : కోపంతో మళ్లీ కొరికేసింది , అమ్మ ఒడి పవిత్రం ఎక్కడ ? - నీ బ్యాడ్ బ్యాడ్ థాట్స్ గల కౌగిలింత ఎక్కడ ? , మూసుకుంటే మంచిది .
Ok వచ్చేసాం లాస్ట్ స్టెప్స్ ......

యష్ణ అక్కయ్య : వచ్చేసామా అంటూ నాచేతిని వదలకుండా లాక్కునివెళ్లి డోర్ తెరిచి నేను లోపలికి అడుగుపెట్టడం కోసం చూస్తోంది .
పెద్దక్కయ్య ఎంత భయపడుతోందో అన్న ఊహకే బయటే ఆగిపోయి ఇంటివైపుకు చూస్తున్నాను .
యష్ణ అక్కయ్య : అప్పుడే ఉరిమిన ఉరుముకు భయపడుతూ త్వరగా లోపలికిరా అంటూ చేతిని అందుకోవడానికి ప్రయత్నిస్తోంది .
ఊహూ అంటూ ఒక అడుగు వెనక్కువేశాను , యష్ణ అక్కయ్యా ..... నువ్వు వెళ్లు నేను వస్తాను .
యష్ణ అక్కయ్య : ఎక్కడికి ? , ఒంటరితనం గుర్తుచేసుకుని తెగ కంగారుపడిపోతోంది , తమ్ ..... ఆటపట్టించే సమయం కాదు - నాకు చాలా భయమేస్తోంది - త్వరగా లోపలికిరా అంటూ బయటకువచ్చి చేతిని చుట్టేసి లాగుతోంది .
Sorry యష్ణ అక్కయ్యా ..... , 5 మినిట్స్ లో వచ్చేస్తాను .
యష్ణ అక్కయ్య : 5 మినిట్స్ ?...... , ఈ చీకటిలో వన్ సెకెండ్ కూడా ఉండలేను నువ్వు తోడుగా లేకుండా ...... రా .....
3 మినిట్స్ ......
యష్ణ అక్కయ్య : ఊహూ ..... , ఎందుకు మరింత భయపెడుతున్నావు ? , అమ్మో ఉరుము ......

తమ్ముడూ ...... నాకేం భయం లేదు , ఇప్పుడు నేను జీవిస్తున్నది డార్క్ లోనే కదా , కేవలం తీరని కోరికల బాధలో ఉన్న నన్ను సంతోషం వైపుకు తీసుకెళ్లింది నువ్వే , ఇప్పుడు కేవలం సంతోషం అంటే ఫీల్ తప్ప ఏదీ ఉండదు , అక్కయ్య పిలుస్తోందికదా వెళ్లు ..... , మీ సంతోషమే నా సంతోషం , తొందరగా లోపలికివెళ్లు భయపడిపోతోంది .
అలాగే పెద్దక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : నేనిక్కడ భయంతో అల్లాడిపోతుంటే నీలో నువ్వే గుసగుసలాడుతావేంటి ? .
లేదు లేదు , యష్ణ అక్కయ్యా ...... ఒకసారి మనింట్లోకి వెళ్లి వద్దామా ? .
యష్ణ అక్కయ్య : నేను భయపడుతుంటే ఈ విజిట్స్ ఏంటి , బ్రతిమాలుకోవాలా ? .
తమ్ముడూ తొందరగా లోపలికి తీసుకెళ్లు అంటూ పెద్దక్కయ్య ఆర్డర్ .....
Ok , వద్దు వద్దు యష్ణ అక్కయ్యా ..... లోపలికే కదా అంటూ లోపలికి తీసుకెళ్ళాను .
యష్ణ అక్కయ్య : ఒకచేతితో పట్టుకునే డోర్ క్లోజ్ చేసి లాక్ చేసేసి హమ్మయ్యా అంటూ లాక్కుంటూ గదిలోకి తీసుకెళ్లింది .
టాప్ ఫ్లోర్ కదా మెరుపు లోపలికే వచ్చినట్లు అనిపించి భయంతో వెనుక దాక్కుంది , విండోస్ విండోస్ ..... 
మధ్యాహ్నం గ్యాస్ పోవడం కోసం అన్నీ తెరిచాము , ఒక్కనిమిషం వదిలితే క్లోజ్ చేసేస్తాను .
యష్ణ అక్కయ్య : ఏంటి నువ్వు అప్పటి నుండీ చూస్తున్నాను 5 నిమిషాలు వదులు 2 నిమిషాలు వదులు నిమిషం వదులు అంటూ టైం చూసి రివేంజ్ తీర్చుకుంటున్నావా ? .
లేదు లేదు యష్ణ అక్కయ్యా అంటూ నవ్వుకున్నాను .
యష్ణ అక్కయ్య : నువ్వు నవ్వినా కిటికీలు వేసేంతవరకూ వదిలేది లేదు అంటూ రెండుచేతులతో చుట్టేసింది .
Ok , కానీ కిటికీలకు కాస్త దూరంగా ఉండాలి అంటూ అక్కయ్యతోపాటే వెళ్లి గదిలో - హాల్లో - వంట గదిలో అన్నీ కిటికీలను క్లోజ్ చేసేసి గదిలోకి చేరాము .
యష్ణ అక్కయ్య : ప్చ్ .... విండోస్ అన్నీ మిర్రర్ విండోస్ - కర్టైన్స్ కూడా లేవు , భయం సగమే తగ్గింది , ఈ చీకటి ఒకటి కరెంట్ రాదా ? .
కరెంట్ అయితే ఉదయం వరకూ రాదు , ఈపాటికి జెనరేటర్ వెయ్యాల్సిందే అంటూ మైంట్నెన్స్ అన్నకు కాల్ చేసాను , ఆయిల్ వెతుకుతున్నారా ? త్వరగా అన్నా ..... పిల్లలతోపాటు ఇక్కడ పెద్దవారూ తెగ భయపడిపోతన్నారు అంటూ నవ్వుతున్నాను .
యష్ణ అక్కయ్య : నాగురించే చెబుతున్నావు కదూ .... అంటూ గిల్లేసింది .
స్స్స్ ..... లవ్ .... థాంక్యూ యష్ణ అక్కయ్యా నడుముపై గిల్లినందుకు అంటూ సిగ్గుపడితున్నాను .
యష్ణ అక్కయ్య : నడుముపై గిల్లానా ? , ఈ చీకటిలో కనిపించక .....
నేనైతే ఎంజాయ్ చేసానులే .....
యష్ణ అక్కయ్య : అన్నీ నీకు అలా అనుకూలిస్తున్నాయి మరి , నిన్ను నేను ఇలా హత్తుకోవడం విడ్డూరంగా లేదూ ..... , చివరికి ఉరుములు - మెరుపులు కూడా నీకే హెల్పింగ్ ...... , నవ్వుకో నవ్వుకో అంటూ మళ్లీ గిల్లేసింది .
ఈసారికూడా నడుముపైనే , యాహూ ......
యష్ణ అక్కయ్య : అల్లరి ఆపి ఆయిల్ దొరికిందో లేదో కనుక్కో , దొరక్కపోతే ఆ బ్యాక్ ప్యాక్ లోనుండి తీసివ్వు .....
ఆయిల్ ? - బ్యాక్ ప్యాక్ ? , Ok ok ..... , అన్నా దొరికిందా ? లేకపోతే ...... , దొరికిందా ? Ok ok ..... , కాల్ కట్ చేసి అక్కయ్యా .... ఏక్షణమైనా రావచ్చు , అంతలోపు బాత్రూమ్లోకివెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకో .....
యష్ణ అక్కయ్య : అమ్మో బాత్రూమ్లో మరింత చీకటి ...... , లోపల ఉండగా ఇంతకుముందులా ఉరుము ఉరిమితే ఇక అంతే ...... , అలాకాదు కానీ నువ్వు వెనక్కు తిరగకుండా సోఫాలో కూర్చో నేను వెనుకే మార్చుకుంటాను అంటూ కూర్చోబెట్టింది , చూడూ చాలా సీరియస్ గా చెబుతున్నాను ఇక్కడనుండి లేచి వెళ్లిపోకూడదు అంతకంటే ముఖ్యంగా వెనక్కు తిరగనేకూడదు , రెండింటిలో ఏ ఒక్కటి నువ్వు చేసినా ...... 
లేదు లేదు లేదు ప్రామిస్ ..... , తల తిప్పినా ఉదయం నీకు కనిపించను , అలా చెయ్యను అని నీకు తెలుసని అనుకుంటున్నాను .
యష్ణ అక్కయ్య : నిజమే , నన్ను వదిలి వెళ్లేలా నువ్వైతే అస్సలు ప్రవర్తించవు , ఈ ఒక్క విషయంలో నమ్మవచ్చు అంటూ వెళ్లి కప్ బోర్డ్ నుండి డ్రెస్ తీసుకుని వెనుకకు చేరింది , తమ్ ..... బ్యాడ్ బాయ్ ఇక ఆ మొబైల్ టార్చ్ కూడా ఆఫ్ చేసేయ్ .
As you wish అక్కయ్యా అంటూ మొబైల్ లో టార్చ్ ఆఫ్ చేసాను .
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 17-12-2024, 06:21 PM



Users browsing this thread: