29-05-2024, 10:18 AM
(This post was last modified: 15-12-2024, 05:40 AM by CHITTI1952. Edited 3 times in total. Edited 3 times in total.)
(29-05-2024, 07:08 AM)sarit11 Wrote: మిత్రమా చిట్టీగౌరవ నీయులు ఈ సంచిక ని చక్కగా ,ఓపికగా నడుపుతున్న సంచాలకుల వారికి నా ఆశీసులు, మీకు భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి, సుఖ, సంతోషాలు కలిగి ఉండాలి.
అప్డేట్ కోసం కొత్త దారం ఎందుకు తెరుస్తున్నారు
పాత దారం లోనే అప్డేట్ పెట్టగలరు
నేను అప్రూవ్ చేయవలసిన అవసరం ఉండదు
అంతరించి పోతున్న ఈ శృంగార కధల ప్రచురణ మీ వల్ల మళ్ళి చిగురించింది. ఇంతకు ముందు నేను హిట్స్ లో చాలా కధలు చదివాను ఒక సంచిక ని గాని పత్రికని గానీ నడపడం సులువు ఏమి కాదు. కధలు, తమ అనుభవాలు రాసేవాళ్ళు ఉండాలి. చదివే వాళ్ళు లక్షల్లో ఉంటే రాసేవాళ్ళు పదుల్లో ఉన్నారు. ఐన మీరు ఎంతో ఓపికగా ఈ సంచికని వివిధ సంపుటి ల తో నడపడం చాలా సంతోషం గ ఉంది సారూ.
ఇంకా నాకు ఈ దారాలు దాంట్లోకి ఇంకో దారం ఎక్కించడం కొత్తగా ఉంది. నేను పెట్టిన దారం మొదటి భాగం లో క్రింద రిప్లై అని ఉంది కదా అక్కడే రెండో భాగం పెట్టవచ్చా. ఎలా రెండు, మూడు, నాలుగు అలా ఒకే కదా కి భాగాలు ఎలా పెట్టాలి నాకు అర్ధం కాక రెండో భాగం ని విడిగా పెట్టాను.
మీరు కొద్దిగా అర్ధం అయ్యేలా చెప్తే నేర్చుకుంటా. ధన్యవాదములు .