Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
#98
28. ఆ నలుగురు

నిషా "అక్కా..."

కాజల్ తల లోకి వేళ్ళు పోనిచ్చుకొని ఆలోచిస్తూ ఉంది.

నిషా అయోమయంగా చూస్తూ ఉంది. 

కాజల్ "నాకేం అర్ధం కావడం లేదు.... ఇప్పుడు ఏం చేయాలి.... నిషా.... నన్నేం చేయమంటావ్"

నిషా ఏం ఆలోచించకుండా "నీకేం కావాలి..." అంది.

అక్క మొహం చూస్తే మనసు మార్చుకుంది అని అనిపిస్తుంది.

కాజల్, నిషా ని చూస్తూ "నువ్వెళ్ళి మాట్లాడు..." అంది.





నిషా, క్రిష్ రూమ్ లోకి వెళ్ళింది.

క్రిష్ "ఏం చెప్పొద్దు...."

నిషా "సారీ... నేను తప్పుగా అనుకున్నాను " అంది.

క్రిష్, అసలు ఇంట్రెస్ట్ లేనట్టు మొహం పెట్టి "మీ అక్క గురించి చెప్పూ..." అన్నాడు.

నిషా ఆశ్చర్యంగా క్రిష్ ని చుస్తూ ఉంటే క్రిష్ " నేను వెళ్లి పోవడం వల్ల ఏం జరిగింది, అసలు మీకు కాల్ బాయ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది"

నిషా మొహంలో భావాలు పూర్తిగా మారిపోయాయి. తను ఎదో బాధాకరమైన విషయాలను ఆలోచిస్తూ ఉన్నట్టు మొహం పెట్టి చెప్పాలని అనుకుంది.

నిషా "అక్కకి పిల్లలు కలగడం లేదని, వివేక్ లో లోపం ఉందని స్పెర్ం డోనార్ కోసం వెతికాం... డబ్బు పోతుంది సక్సెస్ ఉండదు అని.... వివేక్, హేమ  కాంటాక్ట్ పంపాడు. ఆమె చెప్పిన విషయం. కాల్ బాయ్...."

క్రిష్ "అంటే... అప్పుడు మీ అక్క ప్రెగ్నెంట్ అయి ఉంటే... తన కాపురం బాగుండేది"

నిషా "మ్మ్... అవునూ"



... రెండు నిముషాల మౌనం ...

క్రిష్ "హహ్హహ్హహ్హ" అని నవ్వాడు.

నిషా ఆశ్చర్యంగా క్రిష్ ని చూస్తూ "ఏమయింది? అసలు ఎందుకు నవ్వుతున్నావ్...."

క్రిష్ "అసలు.... ఆ వివేక్ విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాడు, మీ అక్కకి అఫైర్ ఉందని చూపించాలని అనుకున్నాడు. మీరు వెళ్లి ఆ ట్రాప్ లో దూకేశారు"

నిషా "ఉమ్మ్... నువ్వు చెబుతుంటే నిజమే అనిపిస్తుంది"




... రెండు నిముషాల మౌనం ...

క్రిష్ "హుమ్మ్.... స్పెర్ం డోనార్ లో మీకు, ఆ భర్త దగ్గర సంతకాలు తీసుకుంటారు.... అదే ఇందులో అనుకో.... ఈ కాల్ బాయ్.... బోల్ బాయ్ లో ఎవరో ఉంటారు.... కడుపులో ఉన్న బిడ్డకి, లేదా పుట్టిన బిడ్డకి DNA టెస్ట్ చేసి నా బిడ్డ కాదు... అని చెప్పి విడాకులుకి వెళ్తాడు"

నిషా "ఇంకొద్దు చెప్పొద్దూ..."

క్రిష్ "ఇలాంటిది ఒకటి చూశాను లే..."

నిషా "అక్కకి పిల్లలు పుట్టరు. అది చూపించి విడాకులు అడిగాడు"

క్రిష్ "హుమ్మ్"

నిషా "ఇంక అంతే...."




... రెండు నిముషాల మౌనం ...


క్రిష్ "ఆరు నెలల క్రితం" అని ఎదో చెప్పడానికి ఆలోచిస్తున్నాడు.

నిషా "ఆ ఆరు నెలలలో చాలా జరిగాయి. నాది, అక్కది కాపురాలు ముడి పడి ఉండడంతో మేం కూడా విడిగా ఉండాల్సి వస్తుంది"

క్రిష్ "ఓహ్..."

నిషా "అబద్దం చెప్పాను"

క్రిష్ "మీ హస్బెండ్ సాత్విక్ కి అఫైర్ ఉంది"

నిషా తల దించుకొని ఏమి మాట్లాడలేదు.




... రెండు నిముషాల మౌనం ...

క్రిష్ "సరే..... నాకు డబ్బులు ఎందుకు ఇచ్చారు"

నిషా తల పైకెత్తి నవ్వేసి "ఎంజాయ్ చేయాలని అనుకున్నాం" అంది.

క్రిష్ "దొంగలు మీరూ..." అని వేలు చూపిస్తూ నవ్వాడు.

నిషా కూడా నవ్వేసింది.




... రెండు నిముషాల మౌనం ...


నిషా "ప్లీజ్ క్రిష్.... ఎక్కడికి వేళ్ళకు.... ఎంజాయ్ చేద్దాం" అంది.

నిషా ప్లీజ్ అని అడుగుతూ ఉంది.

క్రిష్ "ఒక కండీషన్..."

నిషా "ఏంటి అది"

క్రిష్ "ఆరు నెలల తర్వాత నేను ఉండను వెళ్ళిపోతాను"

నిషా "ఛీ... ఛీ... అలాంటిది ఏమి లేదు... ఆరు నెలలలో నువ్వు ఎప్పుడు బోరు కొడితే, అప్పుడు.... నేనే బయటకు గెంటుతాను..." అంటూ నవ్వింది.

క్రిష్ నవ్వేశాడు.




... రెండు నిముషాల మౌనం ...

నిషా "నువ్వు ఈ స్కిల్ ఎక్కడ నేర్చుకున్నావ్"

క్రిష్ "ఏం స్కిల్"

నిషా "నీకూ అర్ధం అయింది"

క్రిష్ "నువ్వు చెప్పూ"

నిషా "సెక్స్ స్కిల్"

క్రిష్ "అదో పెద్ద కధ..."

నిషా చెప్పూ అన్నట్టు చూస్తుంది.

క్రిష్ "ఇప్పుడే చెప్పేస్తే నేను బోరు కొట్టెస్తాను. నన్ను బయటకు గెంటేస్టావ్"




... రెండు నిముషాల మౌనం ...

ఇద్దరూ డోర్ వైపు చూశారు.

క్రిష్ "బయటకు వెళ్లి ఏం చెబుతావ్"

నిషా "ఉంటాను అని అన్నాడు అని చెబుతాను"

క్రిష్ "వినపడిందా.... ఉంటున్నాను..." అన్నాడు.

డోర్ అవతల ఉన్న కాజల్ తత్తర పాటులో డోర్ కదిలించి అక్కడ నుండి వెళ్ళిపోయింది.





... రెండు నిముషాల మౌనం ...

నిషా "మేధావి వే..."

క్రిష్ "ఏముంది లాభం... ఏడు సార్లు మోసపోయాను"

నిషా "అదేంటి ఆరుగురు అమ్మాయిలూ అన్నావ్..... నువ్వు గే కూడానా..."

క్రిష్ "ఫ్రెండ్ నమ్మించి మోసం చేశాడు"

నిషా అదోలా చూస్తుంది.

క్రిష్ "హే.... మోసం అంటే... సెక్స్ ఒకటేనా"

నిషా "ఓహ్ కదా" అని నవ్వేసింది.

క్రిష్ "నువ్వు మామూలు దానివి కాదు"

నిషా "చెప్పూ చెప్పూ.... ఎంత మందితో సెక్స్ చేశావ్.... సెక్స్ నేర్చుకున్నావ్... మంచి పట్టు ఉంది నీలో"

క్రిష్ "హహ్హహ్హ.... నలుగురు" అన్నాడు.

నిషా చూపు గమనించి, క్రిష్ "నలుగురు అమ్మాయిలు" అని వాక్యం పూర్తి చేశాడు.

నిషా నవ్వేసింది.
[+] 14 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: కాల్ బాయ్ క్రిష్ - by 3sivaram - 29-05-2024, 12:19 PM



Users browsing this thread: 12 Guest(s)