28-05-2024, 07:03 PM
(28-05-2024, 04:35 PM)Uday Wrote: అక్కా చెల్లెల్ల మద్య కాంపిటీషనా...బాగు బాగు...కాలేజికి వెళ్ళే కుర్రాడు, మరీ ఎక్కువ వేషాలు వేయొద్దని చెప్పండి.
వాడేం వేషాలు వెయ్యాడు, వాళ్ళతో flow లో ఉంటాడు అంతే.
(28-05-2024, 04:36 PM)kamskam002 Wrote: కొద్ది వరకు అమాయకత్వం బాగుంటుంది కాని మరీ ఓవర్ అమాయకత్వం వుండ కూడదు..నటించకూడదు..
కాని కథ బాగానే నడుస్తున్నది..తీసుకొన్న ప్లాట్ బాగుంది.
మనోడు చేసేదేం లేదు, వాళ్ళే చెపించుకుంటారు.