Thread Rating:
  • 94 Vote(s) - 2.72 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
యష్ణ అక్కయ్య : There it is వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ ..... బీచ్ , వెళ్లిపోవాలనిపిస్తోంది - కళ్ళ ముందే బీచ్ ఉన్నా ఉదయం నుండీ ఎంత కంట్రోల్ చేసుకున్నానో ..... , డ్రెస్ మార్చుకోవడానికి మళ్లీ పైకివెళ్ళాలా ? ...... ఊహూ నావల్ల కాదు .
పైనుండి అక్కాతమ్ముళ్ళిద్దరినీ చూసి ఆనందిస్తున్న పెద్దక్కయ్యవైపు చూస్తూ " బికినీనా ..... " లేదు లేదు బికినీ అయ్యుండదులే అని ఆలోచిస్తూ యష్ణ అక్కయ్య కోపం వీపుపై గుచ్చుకోగానే భయంతో యష్ణ అక్కయ్యవైపుకు చూసాను .
వినపడినట్లు మూడోకన్ను ఎప్పుడో తెరిచేసినట్లు కోపంతో చూస్తోంది , Sorry sorry యష్ణ అక్కయ్యా ..... సడెన్ గా నోట్లో నుండి వచ్చేసి ...... మాటకూడా పూర్తికాకముందే భుజంపై కొరికేసింది .
అపార్ట్మెంట్ మొత్తం వినిపించేలా కెవ్వున కేకవేశాను , స్స్స్ స్స్స్ ..... ఇంత కోపమా ? అంటూ నొప్పికి చిందులువేస్తూ రుద్దుకుంటున్నాను .
ఎదురుగా యష్ణ అక్కయ్య - పైన ఇంటి బాల్కనీలో పెద్దక్కయ్య నవ్వులకు నొప్పి ఎగిరిపోయినట్లు ఆనందబాష్పలతో చూస్తుండిపోయాను .
నా నొప్పిని ఎంజాయ్ చేస్తున్న యష్ణ అక్కయ్య నవ్వు ఆపేసింది , అంతా యాక్టింగ్ ..... ఈ ఇడియట్ గురించి తెలిసికూడా మళ్లీ మళ్లీ వాడి బుట్టలో పడిపోతున్నాను అంటూ కోపంతో మెయిన్ గేట్ వైపుకు నడిచింది .

సాయంత్ర సమయంలో అపార్ట్మెంట్ ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటున్న తమ్ముళ్లు - చెల్లెళ్ళందరూ ..... అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా అంటూ పరుగునవచ్చి ఏమైంది ఏమైంది అంత గట్టిగా కేకలువేశారు ? .
వన్ ఆఫ్ మై హార్ట్ అక్కయ్య అంటూ షర్ట్ జరిపి భుజంపై పంటి గాటును చూయించాను .
చెల్లెళ్ళు : నవ్వుకున్నారు , అందుకేనా ..... బాల్ క్యాచ్ పట్టుకునే నెపంతో కంట్రోల్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా ఉదయం మీదపడిమరీ అంత ఇష్టంగా ముద్దుపెట్టేశావు ? .
అవును ...... , యష్ణ అక్కయ్య ఆగి కోపంతో చూస్తుండటం చూసి అయిపోయాను , లేదు లేదు చెల్లెళ్ళూ ..... బ్యాలన్స్ కుదరలేదు మీరే చూశారుకదా ? .
యష్ణ అక్కయ్య : ఇడియట్ ..... , ఆక్సిడెంట్ కిస్ అనుకున్నాను కాదన్నమాట అంటూ కోపంతో విధిలిస్తూ రోడ్డు దాటుతోంది .
అక్కయ్యా యష్ణ అక్కయ్యా .... అదీ .... జాగ్రత్త వెహికల్స్ వస్తుంటాయి అంటూ పరుగునవెళ్ళాను - వెనుకే పిల్లలందరూ రావడంతో అందరికీ అడ్డుగా నిలబడి రోడ్డు దాటించాను , అక్కయ్యా ..... నాపై కోపంతో ఇలా చెయ్యకు ప్లీజ్ .
యష్ణ అక్కయ్య : కావాలనే ముద్దుపెట్టావుకదూ నిజం చెప్పు ? .
అవును - కాదు అంటూ తల నిలువు - అడ్డం ఊపుతున్నాను .
పిల్లలంతా నవ్వుకుంటున్నారు .
యష్ణ అక్కయ్య : నిన్నూ ...... , ఇక్కడే ఆగిపో నావెంట రావద్దు అంటూ ఇసుకలో కోపంగా బీచ్ దగ్గరకు వెళ్లిపోతోంది .
చెల్లెళ్లు : ఎంజాయ్ చేస్తున్నావని తెలుసులే అన్నయ్యా రా ..... 
మీరు వెళ్ళండి , అక్కయ్యతో స్నేహం చెయ్యండి , మరింత కోపం కలిగించండి అప్పుడే మీరు ఇష్టమవుతారు అంటూ ముసిముసినవ్వులతో చెప్పాను .
చెల్లెళ్ళూ - తమ్ముళ్లు : అన్నయ్యా .....
చెల్లెళ్ళూ ..... అక్కయ్య ప్రమాదంలో ఉంది , నేను లేకపోయినా మీలో ఎవరైనా తోడుగా ఉంటారని ఆశ .
పిల్లలు : అర్థమైంది అర్థమైంది అన్నయ్యా - అమ్మానాన్నలు కూడా ఇదే మాట్లాడుకోవడం విన్నాము , లవ్ టు లవ్ టు ...... , అక్కయ్యా అక్కయ్యా ..... అంటూ చుట్టూ చేరి చేతులు పట్టుకున్నారు , ఇప్పటి నుండి మనం ఫ్రెండ్స్ అంటూ పరిచయం చేసుకున్నారు .
యష్ణ అక్కయ్య : నా పేరు యష్ణ .
చెల్లెళ్లు : Hi యష్ణ అక్కయ్యా ..... , ఉదయం అన్నయ్య ముద్దుపెట్టినా మీరు కోప్పడలేదు , అన్నయ్య అంటే అంత ఇష్టమా ? .
యష్ణ అక్కయ్య : లేనేలేదు , ఈ భువిపై ఇష్టం లేనివాడు ఎవరైనా ఉన్నాడు అంటే అది మీ అన్నయ్యనే అంత కోపం ..... , ఉదయం ముద్దుతో మరింత కోపం .....
చెల్లెళ్ళు : అయితే ఇప్పటినుండీ అన్నయ్య అంటే మాకూ కోపమే .....
యష్ణ అక్కయ్య : ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యాము , యష్ణ అక్కయ్య కాదు కాల్ మీ యష్ణ ......
పిల్లలు : యష్ణ - మేము ఫ్రెండ్స్ , అన్నయ్య ఎనిమీ .....
యష్ణ అక్కయ్య : ఉమ్మా ఉమ్మా ......
పిల్లలు : హ్యాపీనా అంటూ సంతోషంతో నావైపు కన్నుకొట్టారు .

యష్ణ అక్కయ్య : లైఫ్ లో ఫస్ట్ టైం బీచ్ చూస్తున్నాను అంటూ వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్న సాయం సమయం వాతావరణంలో మరింత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్న బీచ్ ను ఆస్వాధిస్తోంది .
మా వెనుక అపార్ట్మెంట్ టాప్ ఫ్లోర్ నుండి చూసి ఆనందిస్తున్న పెద్దక్కయ్య వైపు ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
పిల్లలు : ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటూ యష్ణ అక్కయ్య చేతులు అందుకుని నీళ్ళల్లోకి తీసుకెళ్లి నీళ్లు కురిపిస్తున్నారు .
యష్ణ అక్కయ్య : పిల్లలూ ..... నో నో నో , సంతోషం కలిగినట్లు ఫ్రెండ్స్ .... అంటూ తనూ నీళ్లు జల్లి నీళ్ళల్లో పరిగెత్తించి వెనుకే పరిగెత్తుతోంది .
పిల్లలంతా ఒక్కటై అక్కయ్యను పట్టుకుని అక్కయ్యతోపాటు నీళ్ళల్లోకి పడిపోయారు , పెద్ద అల రావడంతో అందరూ ఇసుకలోకి చేరారు , సంతోషంతో నవ్వుకుని మళ్లీ నీళ్ళల్లోకి వెళ్లి ఆడుకుంటున్నారు .
పిల్లలు : అక్కయ్యా  ..... ఎలాచూస్తున్నాడో చూడు దిష్టి పెట్టేలా , నీళ్ళల్లోకి పర్మిషన్ ఇచ్చెయ్యండి .
యష్ణ అక్కయ్య : అవునవును , మనం చెబితేనే నీళ్ళల్లోకి వస్తాడా ? ఏంటి .
మీరు ఎంజాయ్ చెయ్యండి , మీ అందరి సేఫ్టీ ముఖ్యం నాకు .
మా ఫ్రెండ్ Ok అనేసింది అంటూ నీళ్ళల్లోకి లాక్కునివెళ్లి వెయిట్ చేసి వెయిట్ చేసి అల వచ్చే సమయానికి సడెన్ గా అటువైపుకు తిరిగి అంతులేని సముద్రాన్ని ఎంజాయ్ చేస్తున్న అక్కయ్యమీదకు తోసేసి ఇసుకవైపుకు పరుగులుతీశారు .
అక్కయ్య కొప్పుడేంతలో మరింత పెద్ద అల ఫోర్స్ గా రావడంతో ..... భయపడినట్లు నన్ను గట్టిగా చుట్టేసింది , అల ఫోర్స్ కు ఇద్దరమూ ఒకరిమీదమరొకరం దొర్లుతూ ఒడ్డుకు చేరుకున్నాము .
ఒడ్డుకు చేరుకున్నా భయపడుతున్నట్లు వదలకుండా మరింత గట్టిగా హత్తుకుని , కళ్ళుమూసుకుని అమ్మా అమ్మా అమ్మా ..... బీచ్ నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా అలాంటి నన్నే ఇలా చెయ్యడం భావ్యమా అని కలవరిస్తోంది .
పిల్లలు సౌండ్ చెయ్యకుండా చుట్టూ చేరి నవ్వుకుంటున్నారు , How was it అన్నయ్యా అంటూ కాలర్ ఎగరేస్తున్నారు .
లవ్ యు సో మచ్ తమ్ముళ్లూ - చెల్లెళ్ళూ .... , తడి వస్త్రాల అక్కయ్య వెచ్చని కౌగిలింతలోని మధురానుభూతికి తియ్యనైన జలదరింపుతో అక్కయ్యవైపే చూస్తుండిపోయాను .
పిల్లలు : ష్ ష్ ష్ డిస్టర్బ్ చెయ్యకండి అంటూ దూరంగా వెళ్లి ఇసుకలో బుద్ధిగా కూర్చున్నారు .
ఏచిన్నపాటి అల వచ్చి మమ్మల్ని తాకినా ..... భయంతో మరింత గట్టిగా అల్లుకుపోతోంది .
పిల్లలు : అన్నయ్యా అన్నయ్యా ..... ఇదే మంచి సమయం .
ఎందుకు ? .
పిల్లలు : అయ్యో అన్నయ్యా అంటూ కోప్పడ్డారు , ముద్దుపెట్టేయ్ ..... అంటూ సైగలుచేసి అటువైపుకు తిరిగారు .
అంతే ఒక్కసారిగా భయం ...... , తడిచేరిన పెదాలు తేనెలూరుతున్నట్లు తెగ ఆకర్శించేస్తున్నాయి మరొకవైపు , కంట్రోల్ చేసుకోవడం నావల్ల కావడం లేదు , దేవీ నువ్వున్నావనే ధైర్యం అంటూ రెండుచేతులతో హత్తుకుని తేనెలూరుతున్న పెదాలను నా అదురుతున్న పెదాలతో అలా స్పృశించానో లేదో ......
మ్మ్ అంటూ యష్ణ అక్కయ్య ఏకంగా నామీదకు చేరిపోయి నా పెదాలను మార్చి మార్చి జుర్రేస్తోంది .
ప్రపంచాన్నే మైమరిచిపోయాను అక్కయ్య ముద్దులో ...... , నా రెండు చేతులు వాటంతట అవే అక్కయ్యను చుట్టేసాయి .
ఆగుతుందనుకున్న ముద్దు మరింత ఘాడత సంతరించుకుంది , ముద్దులో నెక్స్ట్ స్టెప్ కు చేరాలన్న ఇద్దరిలో కోరికతో నాలుకలు అలా తాకీ తాకనట్లుగా స్పృశించడం , అంతదానికే స్వీట్ షాక్ కొట్టినట్లు ఆకాశంలో పెద్ద ఉరుము ఉలిక్కిపడేలా ......

అక్కయ్యకు మరింత భయమేసి అమ్మా అంటూ కళ్ళుతెరిచింది , ఇంకేముంది కింద నేను పైగా పెదాలు పెనవేసుకున్నట్లు ముద్దు ...... అయిపోయాను .
అంత అందమైన కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మారిపోయాయి కోపంతో ...... , చేతులు నాచుట్టూ ఉండటంతో కోపంతో ముందుగా నా పెదవిని కొరికేసి ప్రక్కకు చేరి కూర్చుంది .
స్స్స్ ...... లేచి కూర్చున్నాను ప్రక్కనే , నొప్పిని అక్కయ్య కొరకడం డామినేట్ చేస్తున్నట్లు తలదించుకుని ఎంజాయ్ చేస్తూనే నవ్వును ఆపుకుంటున్నాను .
యష్ణ అక్కయ్య : అంటే ఇంతసేపూ కౌగిలింత - ముద్దు ......
Yes yes ..... , అదికూడా అంతులేని ప్రేమతో , నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నాను .
యష్ణ అక్కయ్య : అంతే భద్రకాలీలా ...... జుట్టు లాగేస్తోంది - భుజంపై కొరికేస్తోంది - చేతిపై గిల్లేస్తోంది - ఎక్కడ పడితే అక్కడ కొడుతోంది కోపంతో ......

ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ...... ఏమైంది ఏమైంది ? అంటూ ఏమీ ఎరుగనట్లు వచ్చి చుట్టూ చేరారు , పెద్ద అల ఫ్రెండ్ భయంతో పరుగున వెళ్లిపోయాము , వచ్చేలోపు మన ఎనిమీ ఏదో చేసేసాడన్నమాట , మళ్లీ ముద్దుపెట్టాడా ? ఫ్రెండ్ , మన ఎనిమీ పెదాలపై రక్తం చూస్తుంటేనే తెలియదా ? .
చెల్లెళ్లు : ఎవరో కొరికేసినట్లు రక్తం , అంటే అంటే ..... 
అది అలా అడగండి , ముద్దుపెట్టడమే కాకుండా ఇష్టంతో కోరికేసింది మీ ఫ్రెండ్ , నాకు న్యాయం చెయ్యండి , ఈ ఈ ఈ రక్తం రక్తం ..... ఎంత రక్తం పోయిందో - వెంటనే రక్తం ఎక్కించకపోతే ఏమైపోతానో .....
చెల్లెళ్లు : అక్కయ్యా మన ఎనిమీ పెదాలను ఇష్టంతో కొరికారా ? .
యష్ణ అక్కయ్య : ఇష్టంతో కాదు కోపంతో అంటూ మళ్లీ తడి కురులను లాగేసింది .
స్స్స్ ...... , అలకు భయపడి పట్టుకుని కౌగిలించుకుంది ఎవరు ? - ఒడ్డుకు చేరినా కూడా భయంతో ఏకంగా నామీదకు చేరింది ఎవరో ? .....
యష్ణ అక్కయ్య : ముందు ముద్దుపెట్టింది ఎవరు అధిచెప్పు నా ఫ్రెండ్స్ కు .....
అదైతే నేనే అంటూ తలదించుకున్నాను ( కళ్ళుమూసుకున్నా అన్నీ గుర్తున్నాయి అక్కయ్యకు అమ్మో ...... ) , చల్లని వాతావరణం - వెచ్చగా తడితో మీ ఫ్రెండ్ కౌగిలింత , రియాక్ట్ అవ్వకపోతే ......
పిల్లలు : మగాడే కాదు ......
చూడండి చూడండి మీరే ఒప్పేసుకున్నారు , ఇలాంటి విశ్వ సుందరి కౌగిలింతలో ....... నేనుకూడా కాలు జారాను నిజం , కానీ ముద్దును కంటిన్యూ చేసింది ఎవరో కనుక్కోండి కనుక్కోండి .
యష్ణ అక్కయ్య : ఏమో నాకు తెలియదు .
తెలుసు తెలుసు , నేనేమో అన్నీ నిజాలు చెప్పాలి - మీ ఫ్రెండ్ మాత్రం ...... , నా లేత పెదాలను మీరు లాలీపాప్ చప్పరిస్తారే అలా చప్పరించి వదిలి కొరుక్కుని తినాలని కోరికతో ఇలా రక్తం వచ్చేలా కొరికేసింది .
నా explanation కు నవ్వు వచ్చేసినట్లు , ఏమో నాకు తెలియదు నేను భయంతో కళ్ళు మూసుకున్నాను , ఫ్రెండ్స్ రండి రండి అమ్మో ..... ఏంటీ మబ్బులు నల్లగా భయపెడుతున్నాయి .
పిల్లలు : భయమా ? , మేంఉన్నాము , మనందరికీ తోడుగా మన ఎనిమీ ఉన్నాడు రండి రండి అంటూ మళ్లీ నీళ్ళల్లోకి తీసుకెళ్లి ఆడుకుంటున్నారు .
తమ్ముళ్లూ ..... చాలు చాలు మరింత లోతుకువెలితే పెద్ద అల వచ్చిందంటే అక్కడనుండి వచ్చి మళ్లీ నాకౌగిలిలోకే చేరి.....పో....తుం....ది ..... అని చెబుతుండగానే తథాస్తు దేవతలు అనుగ్రహించినట్లు పెద్ద అలకు పిల్లలతోపాటు కొట్టుకుంటూ వచ్చి నేరుగా కూర్చున్న నావొడిలోకి చేరిపోయి భయంతో గట్టిగా చుట్టేసింది .

ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ..... అంటూ పిల్లలంతా నవ్వుకుంటున్నారు .
అక్కయ్య కళ్ళుతెరిచి చూసి ఇసుకమీదకు తోసేసింది .
ఎనిమీ ఎనిమీ అంటూ కోప్పడడం కాదు , ఇప్పుడు ఇప్పుడు చెప్పండి న్యాయం , నామానాన నేను నీళ్లకు దూరంగా ఇసుకపై కూర్చుని ఉంటే .....
నామాటలు పూర్తికాకముందే యష్ణ అక్కయ్య నవ్వుకుంటూ లేచి , ఫ్రెండ్స్ ..... తుఫాను సమయంలో అలలకు పవర్ ఎక్కువ , జస్ట్ మనం ఇక్కడిక్కడే ఎంజాయ్ చేద్దాము అంటూ తడి ఇసుకపై టచ్ గేమ్ ఆడుతున్నారు .
చిన్నగా మొదలైన ఉరుములూ మెరుపులకు భయంతో ఒకరినొకరు హత్తుకుని నవ్వుకుంటున్నారు .
నేను ఖాళీనే అక్కయ్యా ..... అంటూ చేతులను విశాలంగా చాపాను .
యష్ణ అక్కయ్యతోపాటు అందరూ నీళ్లు కురిపించారు , చాలా ? .
చాలు చాలు చాలు ......
నవ్వుకున్నారు .

యష్ణ అక్కయ్య : మరొక గేమ్ ఆడుదాము .
పిల్లలు : ఒంగుడు దూకుడు ఆట ......
యష్ణ అక్కయ్య : సూపర్ ..... , మరి ఒంగునేది ఎవరు ? .
నువ్వు నువ్వు నువ్వు నువ్వు అంటూ వాదులాడుకుంటున్నారు , ఒక్కసారిగా అందరూ చుట్టూ గుమికూడి చర్చలు జరిపారు , యష్ణ అక్కయ్యతోపాటు అందరూ  నావైపుకు వేలు చూయించి నవ్వుకుంటున్నారు .
ప్చ్ ప్చ్ ..... Ok అంటూ లేచి పిల్లల హైట్ కు తగ్గట్లు వొంగడంతో అందరూ సంతోషంతో జంప్ చేసి థాంక్యూ అన్నయ్యా థాంక్యూ అన్నయ్యా అంటున్నారు .
ఇక చివరగా యష్ణ అక్కయ్య వంతు - అక్కయ్య హైట్ కు తగ్గట్లు లేచి ఒంగుని బొటన వేళ్ళను పట్టుకున్నాను .
కమాన్ ఫ్రెండ్ కమాన్ ......
యష్ణ అక్కయ్య : ఈజీ ఫ్రెండ్స్ అంటూ కొన్ని అడుగుల దూరం నుండి నావైపుకు పరుగునవస్తోంది .
రోజంతా ఇంట్లోనే ఉండటం వల్లనేమో బ్రా వేసుకోనట్లు కన్నె పరువాల కదలికలను అలా కన్నార్పకుండా చూస్తుండిపోయాను , అక్కయ్య జంప్ చేసేసమయానికి నన్ను నేను మైమరచి లేచి గాల్లో ఉన్న అక్కయ్యను అలాగే గాల్లో కౌగిలించుకుని " I LOVE YOU ఏంజెల్ " అన్నాను .
ఇప్పటివరకూ ఎవరూ ప్రపోజ్ చెయ్యకపోవడం వల్లనో - తొలిసారి ఫీల్ అయినట్లు నాకళ్ళల్లోకే చూస్తూ " I LOVE YOU TOO తమ్ముడూ " అంటూ కళ్ళల్లో కళ్ళు కలిపేసింది .
ఇద్దరమూ అలా చుట్టూ తిరుగుతూనే ఉన్నాము .
పిల్లలు సంతోషంతో నవ్వుతూ ష్ ష్ ష్ బ్యాక్ బ్యాక్ అంటూ వెనక్కు తిరిగారు .
నా కళ్ళల్లోకి ప్రేమకు దాసోహం అయిపోయినట్లు నాకళ్ళల్లోకే ప్రేమతో చూస్తూ పెదాలతో పెదాలను అందుకునే క్షణం ముందు పెద్ద ఉరుము ......
యష్ణ అక్కయ్య స్పృహలోకివచ్చి కోపంతో దించు దించు దించు అంటూ ఛాతీపై దెబ్బలు .......
ప్చ్ ఈ ఉరుమొకటి ఇప్పటికే రెండోసారి అంటూ అక్కయ్యను కిందకుదించానో లేనో పడటం పడటమే పెద్దపెద్ద చినుకుల వర్షం ...... 
తమ్ముళ్లూ - చెల్లెళ్ళూ ..... పదండి పదండి అందరూ ఉన్నారోలేదో చూసుకోండి అంటూ అందరి వెనుక జాగ్రత్తగా రోడ్డు దాటించి మెయిన్ గేట్ దగ్గర ఆగాను .
ఎందుకు ఆగావు అన్నట్లు యష్ణ అక్కయ్య ఆగింది .
అక్కయ్యా ..... పూర్తిగా తడిచిపోయావు నువ్వెళ్ళు , బీచ్ లో పిల్లలెవరైనా భయంతో ఆగిపోయారేమో చూసివస్తాను .
యష్ణ అక్కయ్య : ఇంత కేరింగ్ అన్నట్లు చూసి , నేనూ వస్తాను అంది .
అక్కయ్యా ...... తుఫానులా మారుతోంది , బీచ్ అలలు భయపెడతాయి - అలల వలన గాలి ఎక్కువగా ఉంటుంది నువ్వెళ్ళు నేను వచ్చేస్తాను .
యష్ణ అక్కయ్య : వాళ్ళూ నాకు ఫ్రెండ్స్ ..... అంటూ నాకంటే ముందుగానే బీచ్ వైపుకు వెళుతోంది .

అక్కయ్యా జాగ్రత్త చేతిని పట్టుకో ......
ఊహూ అంటూ రోడ్డుదాటి బీచ్ ఇసుకలోకి వెళ్ళింది .
పైనేమో ఉరుములు మెరుపులు - ఎదురుగా సముద్రం నుండి 100km వేగంతో గాలులు ..... , అంత గాలి వర్షంలో చుట్టూ ఏమీ కనపడకపోవడంతో అక్కయ్య భయపడుతూ వచ్చి చేతిని చుట్టేసింది .
అక్కయ్యా ...... వదలనే వదలకు , కావాలంటే తరువాత కొట్టూ తిట్టు .....
మా మాటలు కూడా వినిపించినట్లు ఏంటీ ఏంటీ అంటూ గట్టిగా కేకలువేస్తోంది .
బీచ్ వెంబడి అటూ ఇటూ ఒక రౌండ్ వేసి హమ్మయ్యా ఎవరూ లేరు వెళదాము .
యష్ణ అక్కయ్య : త్వరగా తీసుకెళ్లు ......
అంతటి వర్షంలోనూ ఏడుపు - అక్కయ్యా ఏడుస్తున్నావా ? .
యష్ణ అక్కయ్య : భయం మాత్రమే , నువ్వున్నావుగా ఏడుపెందుకు ? , తమ్ముడూ ...... ఎవరో ఏడుస్తున్నారు ? .
ఆ బీచ్ గుండ్ల వెనుక నుండి అంటూ అక్కయ్య చేతిని అందుకుని పరుగున వెళ్ళిచూస్తే చెల్లి లావణ్య , లేదు లేదు ఫ్రెండ్ ఇక భయమే లేదు అంటూ అక్కయ్య ఎత్తుకుని నాకు అందించి మాఇద్దరినీ చుట్టేసింది .
ఇంకెవరూ లేరుకదా అంటూ చుట్టూ చూసి ఫాస్ట్ గా అపార్ట్మెంట్ చేరుకున్నాము .

అందరితోపాటు తమ బిడ్డ రాకపోవడం చూసి లావణ్య అమ్మ - బామ్మతాతలు .... అపార్ట్మెంట్ డోర్ దగ్గరకు వస్తుండటం చూసి పరుగునవెళ్లి ఇచ్చాను .
అందుకునే తల్లీ ..... అందరితోపాటు ఆడుకోమనేది - చూస్తూ దూరంగా ఒంటరిగా ఆడుకుంటావు అంటూ ముద్దులతో కౌగిలించుకుని చీరతో తుడిచి బామ్మకు ఇచ్చారు .
లావణ్య : కలిసే ఫ్రెండ్ - అన్నయ్యతో ఆడుకున్నాను , ఫాస్ట్ గా వర్షం పడగానే దాక్కున్నాను , అందరూ వెళ్లిపోయారు , భయపడిపోయాను , ఫ్రెండ్ - అన్నయ్య కనిపించగానే హ్యాపీ .....
థాంక్స్ మహేష్ ......
నాకు కాదు అంటీ ..... లావణ్య కొత్త ఫ్రెండ్ కు చెప్పండి .
లావణ్య : ఫ్రెండ్ అంటూ పిలిచి బుగ్గపై ముద్దుపెట్టింది .
యష్ణ అక్కయ్య : లవ్ యు ..... , నాకే చలివేస్తోంది తొందరగా తీసుకెళ్లి డ్రెస్ చేంజ్ చెయ్యండి .
అందరమూ ఒకే లిఫ్ట్ లో పైకివెళ్లాము - సెకండ్ ఫ్లోర్ లో వాళ్ళు దిగిపోయారు .
అక్కయ్యా - అన్నయ్యా ..... రేపుకూడా ఈరోజులానే బీచ్ లో ఆడుకోవాలని ఆశగా ఉంది .
యష్ణ అక్కయ్య : లవ్ టు ..... , రేపు కుదరకపోవచ్చు ఫంక్షన్ కు వెళ్ళాలి - వచ్చేసరికి చీకటిపడిపోవచ్చు sorry ..... , ఎల్లుండి ok నా ? .
లావణ్య : Ok ...... , అన్నయ్యా ok కదా అంటూ అక్కయ్యవైపు సైగచేసింది .
ష్ ష్ ష్ అంటూ నవ్వుకుంటూ తలదించుకున్నాను .
యష్ణ అక్కయ్య : ఫ్రెండ్ ముందు ఇంటికివెల్లు అంటూ టాప్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసింది కోపంతో ......
అయిపోయాను , సివంగికి లేడీలా దొరికిపోయాను .
యష్ణ అక్కయ్య : నువ్వు చేసిన ఆ తుంటరి పనులకు నువ్వు చెప్పినట్లుగానే ఈ సివంగికి ఆహారమైపోయేవాడివి కానీ లావణ్యను సేవ్ చెయ్యడం ఆపుతోంది , నువ్వెంటో అర్థమే కావడం లేదు , ఏడిపిస్తావు కేరింగ్ చూయిస్తావు .
ఏడుపు ? .
యష్ణ అక్కయ్య : అదే అదే అల్లరి చేసి కొప్పెడతావు కదా ..... , నీ వల్లనే లావణ్య సేఫ్ లేకపోయుంటే చూడు వర్షం లిఫ్ట్ లో కూడా .....
అంతలో ఫళ ఫళ మని కొండచరియలు విరిగిపడినట్లు భయంకరమైన సౌండ్ తో ఉరుము ...... భయపడిపోయి నన్ను వెనకనుండి చుట్టేసి అమ్మా అమ్మా అమ్మా అంటూ కలవరిస్తోంది .
అఅహ్హ్ ..... అంటూ చుట్టేసిన అక్కయ్య చేతులను చుట్టేయ్యబోయి ఆగి లిఫ్ట్ తెరుచుకునే బటన్ ప్రెస్ చేసాను .
సడెన్ గా ఆగి తెరుచుకోవడంతో అక్కయ్య వదిలి sorry అంటూ దూరం జరిగింది - ఎందుకు ఆపావు ? - ఎందుకు ఓపెన్ చేసావు ? , ఇది 4th ఫ్లోర్ ...... 
తెలుసు బయటకురా అక్కయ్యా అంటూ బయటకువెళ్ళాను , అక్కడే ఏమిచేస్తున్నావు తొందరగా రా .....
యష్ణ అక్కయ్య : నువ్వు చెబితే వినాలా ? , నేను పైకివెళ్లి డోర్ లాక్ చేసేసుకుంటాను బై బై అంటూ ప్రెస్ చేసేంతలో ......
ఏక్షణమైనా కరెంట్ పోయి లిఫ్ట్ మధ్యలో ఆగిపోవచ్చు తొందరగా రా అక్కయ్యా ......
అంతే చేతిని వెనక్కు తీసేసుకుని పరుగున బయటకువచ్చి చేతిని చుట్టేసింది , ఆ ఊహకే భయంతో వణుకుతోంది .

అలా వచ్చిందో లేదో ఒక్కసారిగా చిమ్మచీకటి ..... ( అపార్ట్మెంట్ పిల్లల కేకలు అమ్మా - మమ్మీ - బామ్మా - తాతా - డాడీ అంటూ ) , అయ్యింది 6 గంటలే కానీ బయట దట్టమైన నల్ల మబ్బులకు అర్ధరాత్రిలా చీకటి .
మొబైల్ తీసి టార్చ్ వేసాను , చెబితే వినాలి , పైకివెళ్లి డోర్ లాక్ చేసుకుంటుందట .......
యష్ణ అక్కయ్య : sorry నో నో నో నెవర్ , అలా వెళ్లి అలానే చేసి ఉంటే నా కేకలు అదిగో నా ఫ్రెండ్స్ కేకల కంటే ఎక్కువగా ఉండేవి , థాంక్యూ ......
థాంక్యూ తమ్ముడూ ..... అని ప్రేమతో .
యష్ణ అక్కయ్య : ఊహూ ..... అంటూ వదిలి భయంతో మళ్లీ చుట్టేసింది .
నవ్వుకున్నాను , అక్కయ్య చలికి వణుకుతుంటే ముచ్చటేస్తోంది - వెచ్చగానూ ఉంది .
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 17-12-2024, 06:10 PM



Users browsing this thread: