28-05-2024, 10:24 AM
(This post was last modified: 28-05-2024, 10:25 AM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
(20-05-2024, 06:32 AM)James Bond 007 Wrote: Super ending
(20-05-2024, 02:51 PM)ALOK_ALLU Wrote: కథ చాల బాగుంది nareN 2 గారు.......
కానీ చివర్లో ట్విస్ట్ గోరం.... స్టోరీ లో ప్రేమ చాలానే వుంది సర్....
శ్వేతా గారు వెడ్డింగ్ తరువాత విడాకులు తీసుకున్నారా అదికూడా ఒక్కరోజు కూడా తన భర్తతో ఉండకుండా ...... తాను నిన్ను మరచిపోలేక మల్లి నీ జీవితంలోకి వచ్చి ఒక స్టోరీ చెప్పి ఒక పాపకి జన్మనిచ్చిందా.........
ఆ పాపాలో నిన్ను చూసుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయేందో.......
ఏ స్టోరీ లో వర్ణ గారు మిమల్ని ఒక చంటిపిల్లోడిలా బాపిస్తుంది. మీరే తనకి అన్ని ....
శ్వేతా గారు మీ జీవితాన్ని పాడుచేయకుండా మీ గుర్తుగా ఒక పాపని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపొయంది........
శ్వేతగారికి విడాకుల తరువాత కూడా నీ లైఫ్ లోకి ఎందుకు రాలేకపోయంది సార్.........
ఏంటి బ్రో.. అన్ని వేళ్ళు "నా" వైపు చూపిస్తున్నారు..
చెప్పా కదా.. నేను వేరు.. నా కధ వేరు..
అండ్ లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ - ఆలా వస్తే ఈ కధ ఉండేది కాదు కదా..అందుకే రాలేదు..
(20-05-2024, 03:14 PM)3sivaram Wrote:
I Love love stories.
I Love twisted love stories.
(20-05-2024, 04:31 PM)utkrusta Wrote: EXECELLENT UPDATE AND GOOD TWIST.
(20-05-2024, 04:43 PM)Uma_80 Wrote: Nice twist...
Chala baagundi love story...
(20-05-2024, 08:32 PM)twinciteeguy Wrote: good ending with twist.
థాంక్యూ గైస్..
నా స్టోరీ మీకు నచ్చినందుకు మరియు నేను ఒక స్టోరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు నేను కూడా హ్యాపీ..