28-05-2024, 12:53 AM
Episode 2.3
నేను మా మావయ్య ను college office room దెగర చూసాను. వెంటనే మా మావయ్య దెగరకు వెళ్ళాను నాతో రష్మిక కూడా వచ్చింది
నేను: మావయ్య నువ్వు ఏంటి ఇక్కడ
మావయ్య: ఏరా ఎలా ఉన్నావు బాగా చదువుతున్నావ
నేను: ఆ మావయ్య బాగానే చదువుతున్నాను కానీ నువ్వు ఏంటి ఇక్కడ మా college లో
మావయ్య: ఏం రాకూడదా నీ sem fees కటడానికి వచ్చాను. .
![[Image: images?q=tbn:ANd9GcRZUKRZQdz0tNp0wl3O_wg...__GPQ&s=10]](https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn:ANd9GcRZUKRZQdz0tNp0wl3O_wgoJBox6gF8zf0lJUPlB2ekP67g2CgUeF__GPQ&s=10)
నేను: అది కాదు మావయ్య నువ్వు నాకు money transfer చేస్తే నేనే కాటుకునేవాడిని కదా నువ్వు ఇకడివరకు రావడం ఎందుకు అని
మావయ్య: ఏం లేదురా మన బుజ్జికి (నా మరదలు శ్రీ లీల) ఇక్కడే pune లో ఉన్న ఒక engineering college లో seat వచ్చింది join చేదం అని వచ్చా ఎలాగో వచ్చాను కదా అని నీ fees కటడానికి వచ్చా
నేను: అవున మన శ్రీ కి pune లో సీట్ వచ్చిందా ఎక్కడ అది ఇక్కడికి రాలేదా
మావయ్య: వచ్చింది బయట ఉందిలే కానీ ఈ అమ్మాయి ఎవరు.
నేను: ఆ ఈమె పేరు రష్మిక నా classmate. రష్మిక మా మావయ్య
రష్మిక: నమస్తే అండి
మావయ్య: నమస్తే అమ్మ సరేరా మీ అమ్మ చాలా snacks pickles పంపించింది మీ room కి వెళ్దామా నీకు అవని అకడ ఇచ్చి నేను బయలుదేరుత ఊరికి
నేను: సరే మావయ్య రష్మిక నూవు class కి వెలిపో మనం రేపు కలసుకుందం.
రష్మీక: సరే అఖిల్ bye.
నేను మావయ్య కాలేజీ బయటకి వచ్చాం కానీ మా మావయ్య రష్మీక వైపు అనుమానంగా చూసాడు కానీ నన్ను ఏమి అడగలేదు.
నేను: ఏది మావయ్య బుజ్జి ఎక్కడ .
మావయ్య: అదుగో అకడ
అప్పుడే బుజ్జి నన్ను చూసి నవ్వూతూ నా వైపు వస్తుంది. నేను బుజ్జిని చూసి shock అయ్యాను అది ఇపుడు చాలా అందంగా ఉంది.
![[Image: images?q=tbn:ANd9GcRJrE83z_VxST2AQh390Xo...g&usqp=CAU]](https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn:ANd9GcRJrE83z_VxST2AQh390XoLwrRJLHrpH5sFrg&usqp=CAU)
శ్రీ లీల: hi బావ ఎలా ఉన్నావ్
నేను: hi బుజ్జి ఎలా ఉన్నావ్ చాలా రోజులు అయింది నిన్ను చూసి pune లో seat వచ్చింది కదా congrats.
శ్రీ లీల: thank you బావ.
మావయ్య: సరే సరే room కి వెళ్లి మాట్లాడదాం పదండి.
అని మేము ముగురం నా flat కి వచ్చాము. మావయ్య శ్రీ లీల ని అమ్మ పంపించన snacks and pickles kitchen లో సర్ధమనాడు నేను మావయ్య అలా బాల్కనీలో కూర్చున్నాం.
నేను: అయినా మావయ్య బుజ్జి ని ఇక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చావు దాన్ని college లో వదిలేసి రావాల్సింది
మావయ్య: మీరు ఇద్దరు ఒకలనకొలు చూసుకోవాలి కదా. ఎలాగో మీ ఇద్దరు కాబోయే భార్యాభర్తలు.
నేను: అదేంటి మావయ్య నీకు నేను నెల నెల వడ్డీ డబులు కడుతున కదా మళ్ళీ ఇది ఏంటి.
మావయ్య: అవును రా నువ్వు ఆ part time jobs చేసుకొని నాకు వడ్డీ కడుతునవ్ కానీ ఏమో నువ్వు నాకు వడ్డీ కాటలేదు అనుకో లేదా అసలు amount తీర్చలేదు అనుకో అప్పుడు ఎలాగో నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి కదా. అందుకే ముందుగానే ఇవ్విన్ని. పైగా నువ్వు నీ college లో ఆ అమ్మాయి రష్మిక ఆమె తో close గా ఉన్నటు ఉన్నావ్ అది కూడా తగ్గించుకుంటే మంచిది
నేను: అది ఏమి లేదు మావయ మేము just friends అయిన నేను అప్పు ఎలాగైనా తేర్చేస్త.
మావయ్య: సరే మంచిది అలాగే కన్నివు చూద్దాం ఎలా ఉంటుందో.
అప్పుడే శ్రీ లీల balcony లొకి వచ్చింది.
శ్రీ లీల: నాన్న kitchen లో సామాన్లు సర్దేశ.
మావయ్య: సరే నేను bathroom కి వెళ్లి fresh అయి వస్తాను
అని మా మావయ్య bathroom కి వెళ్ళాడు. శ్రీ లీల నా పకకి వచ్చి కూర్చుంది. Sudden గా అది నా బుగ్గ మీద ముద్దు పెట్టింది
![[Image: mahesh-babu-sreeleela.gif]](https://media1.tenor.com/m/mM-mbhpG6gwAAAAC/mahesh-babu-sreeleela.gif)
నేను: ఎంటే ఇది
శ్రీ లీల: అదే బావ మనిద్దరికీ future లో పెళ్లి చేస్తారు అంట కదా అందుకే ఇపటి నుండే నీకు ముద్దు ఎలా పెట్టాలో practice చేస్తున్న.
నేను: మనిద్దరికీ పెళ్ళి అని నీకు మీ నాన్న చేపడా
శ్రీ లీల: అవును బావ
నేను: మరి దానికి ఉన్న condition చేపలేద మీ నాన్న
శ్రీ లీల: చేపాడు బావ కానీ నాకు ఎందుకో మనిద్దరికీ కచ్చితంగా పెళ్లి అవ్వుది అనిపిస్తుంది బావ
నేను: చుడు బుజ్జీ నేను already ఒక అమ్మాయి నీ ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి కోసమే ఇదంతా. మళ్ళీ నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంట
శ్రీ లీల: నీ నమ్మకం నీది నా నమ్మకం నాది.
నేను: నువ్వు మీ నాన్న లాగే తయారయ్యావు కదే. అయినా నీకు college లో ఒక boyfriend కూడా ఉన్నాడు అని విన్నాను. ఇపుడు ఏం అయ్యాడు వాడు
శ్రీ లీల: చీ వాడు నా boyfriend కాదు వాడు అలా చెపుకొని తిరిగాడు అంతే. నేను ఐతే మన పెళ్ళి కోసమే ఎదురుచూస్తున్న. నా ఐతే మన పెళ్ళీ అయినట్టు. మనకి ఇద్దరు పిల్లలు కూడా పుటినట్టు కలొచ్చింది తెలుసా.
నేను: అది కలే అలాగే ఉంటుంది
శ్రీ లీల: నేను అది నిజం చేసుకుంట కదా బావ
అప్పుడే మావయ్య balcony లోకి వచ్చాడు.
మావయ్య: సరే రా మరి మేము వెల్లోస్తం మరి రావే బుజ్జి train Time అవుతుంది
శ్రీ లీల: సరే నాన్న ( నా దెగరకు వచ్చి నా చెవిలో I Love you బావ) అని చెప్పింది
మా మావయ్య బుజ్జి ని పట్టుకొని మా appartments కిందకి దిగాడు నేనుకూడా కిందకి వెళ్ళాను వెళ్తూ వెళ్తూ బుజ్జి వెనకి తిరిగి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది నాకు.
![[Image: sree-leela.gif]](https://media1.tenor.com/m/FlIYk9Omz7cAAAAd/sree-leela.gif)
నేను: అమ్మో దీంతో జాగ్రత్త గా ఉండాలి.
ఇంతలో ప్రవీణ్ గాడు వచ్చాడు
ప్రవీణ్: ఎవర్ర ఆ అమ్మాయి కత్తి లాగా ఉంది
నేను: నా మరదలు రా
ప్రవీణ్: నీకు ఇలాంటి కత్తి లాంటి మరదలు ఉందా lucky రా నువ్వు.
నేను: ఏం lucky నో కానీ నువ్వు ఏంటి ఇక్కడ ఈ time లో classess ఐపోయాయ.
ప్రవీణ్: లేదు మామ నీకు ఒక important information చెప్పడానికి వచ్చా. మన freshers అందరం కలిసి party చేసుకోడానికి ఈ weekend లో goa trip plan చేశాం. అందరు అమ్మాయిలు వస్తున్నారు మావా ఇక మనకి పండగే yeahhhhhhh.........
To be continued
Note : the above pictures are taken from Google sources