27-05-2024, 12:18 AM
(This post was last modified: 27-05-2024, 12:20 AM by sexyswethaa143. Edited 1 time in total. Edited 1 time in total.)
(26-05-2024, 09:57 PM)ramd420 Wrote: సూపర్ అప్డేట్
వీలు చేసుకొని మరి అప్డేట్ ఇచ్చారు ధన్యవాదాలు
థాంక్యూ సో మచ్ రాంబాబుగారూ...
లైఫ్లో ఎన్నో కాంప్లిమెంట్స్, ఎంతో మంది ఇష్టం చూస్తుంటాను... కానీ అవన్నీ నేను ఎవరిదగ్గరో నేర్చుకున్నవాటికో , ఎక్కడో చూసో లేక చదివో నేర్చుకున్నవాటికో వస్తుంటాయి... కానీ కథ రాయాలన్న తాపత్రయమే తప్ప, ఎలా రాయాలో ఏంటో నాకెవ్వరూ నేర్పించలేదు, అందులోనూ మొట్టమెదటి సారి నాకు నాఊహల్ని రాతలుగా మార్చి అందరి ముందుంచే అవకాశం దొరికింది... ఈ ఛాన్స్ వదులుకోవటం నాకస్సలు ఇష్టంలేదండి... నాకథ చదివి అందరూ ఇచ్చే లైక్స్, కామెంట్స్ నా గుండెలకు హత్తుకుంటాయి ఇంకా చాలా సంతోషాన్నిస్థాయి కూడా... అందుకే నండీ ఎన్ని పనులున్నా, సమస్యలున్నా నాకథ, కథ గురించిన ఆలోచన సాగుతూనే వుంటుంది... ఈ కథ పూర్తయ్యాక మరో కథ, ఆతరువాత ఇంకోటి అలా జీవితాంతం ఇలాగే రహస్యంగా దాక్కుని రాస్తూనే వుంటాను రాంబాబుగారూ...