26-05-2024, 01:59 PM
(26-05-2024, 01:39 PM)sri7869 Wrote: Super excellent update
థాంక్యూ సో మచ్ శ్రీగారూ...
మాములుగా అయితే జగ్గూ ఎపిసోడ్ స్టార్ట్ చేసి మంచి ట్విస్ట్తో ఆపేద్దామనుకున్నాను కానీ మా ఆయనగారు అలా ఏం వద్దు మొత్తం ఒకటే ఎపిసోడ్లో రాస్తే మంచి ఫీలొస్తుందన్న సలహా ఇవ్వటంతో ఆయన మాట కాదనలేక అక్కడిఆపేసాను గానీ లేకుంటే మరో రేంజ్లో ఎంజాయ్ చేసేవారు...