25-05-2024, 02:42 PM
హాయ్ అండీ Srisss గారు ఎలా వున్నారు అండీ......
మీరు రాసే కథ బాగుంది అండీ.... కానీ కొన్ని అక్షర దోషాలు వున్నాయి update పోస్ట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి........ ఎందుకు చెపుతున్నాను అంటే.... తెలుగులో ఒక అక్షరం మారితే దాని అర్ధమే మారిపోతుంది అండీ.... ఒకసారి చూసుకొండి....
పాఠకులు ఇచ్చే సలహాలు మీకు నచ్చితే పాటించండి లేకుంటే లేదు అండీ....
ఎందుకంటే ఒకరు ఒక విధంగా గా ఇంకొకరు ఇంకో విధంగా సలహాలు అవ్వి అన్ని పాటిస్తే మీరు అనుకున్న విధంగా కథను నడిపించలేరు
మీరు కథ రాయాలి అని ఫిక్స్ అయినప్పుడే.... ఎలా రాయాలి కూడ అనుకోని వుంటారు.... చాలా పెద్దగా కథ అన్నారు.... మీరు అనుకున్న విధంగా రాయండి.... అంతే...
అల్ the బెస్ట్ అండీ....
...
..
.....

ఆమని గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️