25-05-2024, 09:57 AM
(This post was last modified: 25-05-2024, 10:04 AM by sexyswethaa143. Edited 1 time in total. Edited 1 time in total.)
కొత్త అప్డేట్ ఇవ్వటం ఆలస్యమవుతున్నందుకు పాఠకులు దయతో క్షమించగలరు... ఎలక్షన్ కోసం కుటుంబసమేతంగా ఉరెళ్ళాక మొన్నరాత్రే ఇంటికి వచ్చాము. ఊర్లో కథరాసే అవకాశం లేకపోయినా కథగురించి ఆలోచించే సమయానికైతే కొదవలేదనే చెప్పాలేమో... బాగాతీరిక చేసుకుని ఆలోచిస్తే నాకెందుకో ఈకథని మరింత పొడిగించి రాయటం మంచిదని అపించింది... అదెలాగంటే పద్మావతి క్యారెక్టర్ స్కోప్ ఇంకాస్త పెంచి మరింత సస్పెన్స్ కొనసాగించేలా, పద్మావతితోనే ఇంటర్వెల్ ఫినిష్ చేసి... సెకండ్ హాఫ్లో కతీజా, లైసమ్మల క్యారెక్టర్స్ తో స్టోరీని లీడ్ చేస్తే, కథ ఇంకా ఇంట్రెస్టింగ్గా సాగుతుందనిపించింది... సో అందుకే పద్మావతిని ఫ్లాష్ బ్యాక్ నుండీ వెంటనే బయటకు తీసికొచ్చేసి... ఆమె అమాయకపు పల్లె బాష, యాసలతో పచ్చిదనాన్ని మేళవిస్తూ ఓ అడ్వెంచరస్ సెక్స్ ఎపిసోడ్ని పాఠకలకందించాలన్న ప్రయత్నం నిన్న తెల్లారే మొదలుపెట్టి దాదాపుగా ఇప్పటికే రాయడం పూర్తిచేశాను... సాయంత్రంలోపు తుదిమెరుగులు దిద్ది మీముందుచే ప్రయత్నం చేస్తున్నాను... ఈ ఎపిసోడ్ ఇంతకి ముందు ఎపిసోడ్స్ కంటే విభిన్నమైన అంశాలతో శృంగారప్రియులను బాగా అలరిస్తుందని నమ్ముతున్నాను... ఏమేరకు ఈనా ప్రయత్నం పాఠకుల హృదయాలను రంజింప జేసిందో కామెంట్స్ ద్వారా తెలియజేయటమే కాకుండా సలహాలు, సూచనలుకూడా ఇవ్వగలరని ఆశిస్తూ...
మీ
సెక్సీ స్వీట్