24-05-2024, 11:34 PM
(24-05-2024, 09:11 PM)కుమార్ Wrote: ఇది మొదలు పెట్టాక..."అనుకోకుండా"బయటకి వచ్చింది..
అది కూడా బాగుంది, మీ స్టోరీస్ అన్నీ మంచి ఇంటరెస్ట్ తో ఉంటాయి. అందరి లాగా రొమాన్స్ పేజీల కొద్దీ రాయకపోయినా కూడా కట్టె కొట్టె లాగా రొమాన్స్ ని ముగించినా కూడా మీరు స్టోరీ రాసే స్టయిల్ బాగుంటుంది. దివ్య శైలజ అనేది బాగా నచ్చిన స్టోరీ నాకు. మీరు ఎప్పుడో అప్పుడు దానికి ముగింపు ఇస్తారు అని కోరుకుంటూ
Thanks