24-05-2024, 10:32 PM
(This post was last modified: 24-05-2024, 10:48 PM by 3sivaram. Edited 2 times in total. Edited 2 times in total.)
19. అలిగింది.
క్రిష్ "నా ఏంజెల్"
జలసీ అంటే అనుమానం కాదు... ప్రేమనూ వ్యక్త పరిచే అదొక భావన...
అమ్మాయిలు dumb ఆ....
ఆన్సర్ కాదు... అమ్మాయిలు dumb కాదు... వాళ్ళు dumber.
అమ్మాయిలు వాళ్ళకు నచ్చిన అబ్బాయిల దగ్గర dumb లా, అమాయకంగా ఉండడానికి ఇష్ట పడతారు. కాని వాళ్ళు అలా కాదు.
అబ్బాయిలు తనకు ఇష్టమైన అమ్మాయిలు దగ్గర hero లా, ఉండడానికి ఇష్ట పడతారు.
-- --
-- --
హీరో క్రిష్, హీరోయిన్ కాజల్ ని ఇంప్రెస్ చేయాలని అనుకోవడం లేదు.
కానీ హీరోయిన్ శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. ఏదేదో పిచ్చి పిచ్చిగా చేస్తుంది.
ఇలాంటి వారు, సడన్ గా మారిపోతారు. ఎందుకంటే రియలైజ్ అవుతారు.
నిషా నవ్వుతూ ఉంటే, క్రిష్ మాత్రం లేచి కాజల్ రూమ్ దగ్గరకు వెళ్లి తలుపు కొట్టాడు.
కాజల్ "గెట్ అవుట్" అని అరిచింది.
క్రిష్ "నేను వెళ్ళను, తలుపు తియ్" అన్నాడు.
కాజల్ "ఐ సేడ్... గెట్ అవుట్" అని ఇంకా పెద్దగా అరిచింది.
క్రిష్ ఇక చేసేది లేక వెళ్ళిపోయాడు.
లంచ్ టైం అయింది. నిషా మరియు క్రిష్ వెళ్లి పిలిచారు. కాని రాలేదు.
నిషా ఫైనల్ వార్నింగ్ ఇస్తూ "చికెన్ కర్రీ వండా... మొత్తం మేమిద్దరం తినేస్తున్నాం.... ఎముకలు కూడా ఉంచను" అని అంది.
కాజల్ తలుపు తెరిచి కోపంగా "అవి ఎందుకు వదలడం అవి కూడా తినేయండి" అని డోర్ క్లోజ్ చేసింది.
నిషా "పోవే.." అని పెద్దగా అరిచింది.
గది లోపల నుండి కాజల్ కూడా "పోవే" అని అరిచింది.
క్రిష్, నిషా తో కలిసి నటించినందుకు బాధగా అనిపించింది.
క్రిష్ రూమ్ దగ్గరకు వెళ్ళ బోతూ ఉంటే నిషా "రేయ్, గుద్ద మూసుకొని తిను..." అంది.
క్రిష్ మనసులో దీనికి అనవసరంగా బూతులు మాట్లాడేలా చేశాను. ఛా... అనుకున్నాడు. (అంతే కొన్ని సార్లు పూకు దొరక్కపోగా... మనమే పిచ్చి వాళ్ళం అవుతాం, లోకువ అవుతాం.... 50-50 చాన్స్ దొరికితే పూకు, పోతే పరువు)
క్రిష్ మరియు నిషా తింటూ ఉంటే.... కాజల్ వచ్చి ఎదురుగా కూర్చుంది. తన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కోపంగా ఉందని చూస్తేనే తెలుస్తుంది.
నిషా అసలు తనని పట్టించుకోవడం లేదు.
క్రిష్ వడ్డించేదా అన్నాడు. కాజల్ విసుగ్గా మొహం పెట్టి "నాకొద్దు" అంది.
నిషా "అదృష్టం ఉండాలి... నువ్వు ఇంకేంచోం వడ్డించుకో... బలం రావాలి" అని కన్నుకోట్టింది.
క్రిష్ ఇబ్బందిగా కాజల్ వైపు చూశాడు.
నిషా "అబ్బబ్బా లెగ్ పీస్... సూపర్ గా ఉంది.... తిను" అంటూ వడ్డించింది.
క్రిష్ సైలెంట్ గా తింటున్నాడు.
నిషా "ఇప్పుడు కంచంలో ఈ లెగ్ పీస్ వడ్డించా.. ఆనిక్కి మంచం పై నా లెగ్స్ మధ్యలోది వడ్డిస్తా" అంటూ నవ్వింది.
క్రిష్, నిషాలో ఈ యాంగిల్ ఉందని అస్సలు అనుకోలేదు. మరీ ఎక్కువ ఓపెన్ అయ్యేలా చేశా అని బాధ పడ్డాడు.
కాజల్ కోపంగా వాళ్ళను చూస్తూ కన్నింగ్ గా నవ్వింది. డోర్ బెల్ మోగింది.
హోటల్ నుండి వచ్చిన పార్సిల్ ఫుడ్ తన ముందు ఉంది.
కాజల్ "వాహ్.. మటన్" అంది.
ఎవరి ప్లేట్ లో వాళ్ళు వడ్డించుకొని అక్క చెల్లెళ్ళు ఇద్దరూ తింటున్నారు.
నిషా "క్రిష్... ఇది తెలుసా.... హోటల్ వాళ్ళు మటన్ పేరుతొ కుక్కలను వండుతున్నారు" అంది.
కాజల్ నోట్లో పెట్టుకోబోయి దించేస్తూ ఉంటే.... క్రిష్ "అన్నీ కాదు... కొన్నే" అన్నాడు. తను నవ్వేసి నోట్లో పెట్టుకొని తినేసింది.
కాజల్ "ఈ మధ్య చికెన్ లో బర్డ్ ఫ్లూ వస్తుంది అంట.... నీకేం కాదులే.... బక్కగా ఉన్న వాళ్ళు..... బలయిపోతారు" అంది.
నిషా కోపంగా అక్క వైపు చూస్తుంది.
కాజల్ కూడా అలాగే చూస్తుంది.
క్రిష్ జీవితంలో ఆరుగురు అమ్మాయిలూ (మోసం చేసిన అమ్మాయి, పూకు చూపించి నేల నాకించిన అమ్మాయి, ఒక ఆంటీ, ఆంటీ పరిచయం చేసిన అమ్మాయి, తను ప్రేమించిన అమ్మాయి, తనను ప్రేమించిన అమ్మాయి) ఉన్నా ఇలా ఎప్పుడు ఇద్దరూ అమ్మాయిల మధ్య నలగలేదు.
అప్పుడే బాంబ్ పడింది.
కాజల్ "క్రిష్.... నోరు పట్టు... ఇది చాలా బాగుంది" అంది.
నిషా "క్రిష్... నీ ప్లేట్లో ఉన్నది మొత్తం తిను.... మిగిలిస్తే చంపేస్తా" అని మొదటి వార్నింగ్ జారి చేసేసింది.
-- -- -- -- -- -- -- -- -- -- -- --
-- -- -- -- -- -- -- -- -- -- -- --
-- -- -- -- -- -- -- -- -- -- -- --
సుమారుగా అయిదు నిముషాలు గడిచాయి. ఇద్దరూ తిట్టుకుంటూ ఉన్నారు.
క్రిష్ పైకి లేచాడు, కాజల్ పైకి వంగి ఆమె పెదవులపై నిముషం పాటు ముద్దు పెట్టాడు.
గదిలో ఒక్క సారిగా సైలెన్స్ వచ్చేసింది.
ఆమె పెదవులపై ఉన్న బిరియాని మెతుకు నాలుకతో నోటిలోకి తీసుకొని తింటూ "మటన్ బిరియాని బాగుంది, కాని నిషా వండింది ఇంకా బాగుంది" అన్నాడు.
కాజల్ సైలెంట్ అయ్యింది.
క్రిష్ ఆమె దగ్గరకు జరిగి ఆమె కళ్ళలోకి చూస్తూ "నేను అచ్చంగా నీ వాడిని, నీకూ మాత్రమె సొంతమైన వాడిని" అన్నాడు.
కాజల్ ఇంకా అయోమయంగా చూస్తుంది.
క్రిష్ ఆమె చెవిలో చిన్నగా "ఇవ్వాళ నా పైకి ఎక్కి ట్రై చేస్తావా... " అని పెద్దగా "ఏమంటావ్" అంటూ నవ్వాడు.
కాజల్ చిరు కోపంతో క్రిష్ ని నవ్వుతూ చూసి "నీకసలు సిగ్గు లేదు" అంది.
క్రిష్ "నా ఏంజెల్"
రెండు రోజులుగా ఎగసి పడుతున్న తన హృదయం మెల్లగా సమసింది.
మబ్బులు పట్టిన ఆకాశం మబ్బులు వెళ్ళిపోయి నిశ్చలంగా మారిపోయి సూర్యరశ్మి వచ్చినట్టు అనిపించింది.
అతని వైపు నవ్వుతూ చూస్తుంది.
క్రిష్ తన నోట్లో బిరియాని (నిషా వండింది) పెట్టాడు. ఆమె నవ్వుతూ తినేసింది.
జలసీ హాస్ ఓన్లీ వన్ సొల్యూషన్..... సిన్సియర్ అండ్ హానెస్ట్ కన్ఫెషన్ ఆఫ్ లవ్.... పబ్లిక్ కన్ఫెషన్ కి పవర్ ఎక్కువ...
జలసీ అంటే అనుమానం కాదు... ప్రేమనూ వ్యక్త పరిచే అదొక భావన...
అమ్మాయిలు dumb ఆ....
ఆన్సర్ కాదు... అమ్మాయిలు dumb కాదు... వాళ్ళు dumber.
అమ్మాయిలు వాళ్ళకు నచ్చిన అబ్బాయిల దగ్గర dumb లా, అమాయకంగా ఉండడానికి ఇష్ట పడతారు. కాని వాళ్ళు అలా కాదు.
అబ్బాయిలు తనకు ఇష్టమైన అమ్మాయిలు దగ్గర hero లా, ఉండడానికి ఇష్ట పడతారు.
-- --
-- --
హీరో క్రిష్, హీరోయిన్ కాజల్ ని ఇంప్రెస్ చేయాలని అనుకోవడం లేదు.
కానీ హీరోయిన్ శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. ఏదేదో పిచ్చి పిచ్చిగా చేస్తుంది.
ఇలాంటి వారు, సడన్ గా మారిపోతారు. ఎందుకంటే రియలైజ్ అవుతారు.