17-12-2024, 06:09 PM
మై క్వీన్ ...... జస్ట్ వన్ మోర్ మినిట్ .
క్వీన్ : హ్యాపీగా వేచి చూస్తాను , ఇప్పటికి పిలిచావు మై క్వీన్ అని ముద్దుగా థాంక్స్ - లవ్ యు .....
మీకిష్టమైతే అలానే ము ము ..... ముద్దు....గా .....
క్వీన్ : అదృష్టంలా భావిస్తాను , ముద్దుగానే పిలు ..... మళ్లీ బటర్ ఫ్లైస్ తెలుసా ? .
ఈసారి బటర్ ఫ్లైస్ మేమైతే పంపలేదు మై క్వీన్ ..... చిలిపి ఎమోజీ .
క్వీన్ : నిజం చెప్పు మై ప్రిన్స్ .....
అఅహ్హ్ ..... ఎంత ముద్దుగా - క్యూట్ గా అడిగారు ? , మేము కాకపోతే మా క్వీన్ కు పంపించే ధైర్యం ఎవరికి ? - అలా జరిగితే వాడిని ఊరికే వదులుతాను ? .
క్వీన్ : లవ్ యు లవ్ యు లవ్ యు ...... , క్లౌడ్ నైన్ హ్యాపీ నెస్ అంటే బహుశా ఇదేనేమో ...... , ఆనందబాస్పాలు వచ్చేసాయి మై ప్రిన్స్ .....
At your service మై క్వీన్ ......
క్వీన్ : లవ్ యు సో మచ్ , ఒక నిమిషం టైం కావాలన్నావు ? .
అమ్మో ..... మీ మధురమైన ప్రేమలో మైమరిచిపోయాను .
క్వీన్ : హ హ హ ..... మళ్లీ So many బటర్ ఫ్లైస్ ..... , ఇన్నాళ్ల ఒంటరితనాన్ని అంటే మనసు గెలిచిన నీపై విరహం ఒక్కరోజులో పటాపంచలు అయిపోయింది , Wait is worth మై ప్రిన్స్ ...... , sorry sorry క్యారి ఆన్ మై ప్రిన్స్ ......
సో స్వీట్ మై క్వీన్ , జస్ట్ వన్ మినిట్ ......
పెదాలపై చిరునవ్వుతో మొబైల్ ప్రక్కన ఉంచి లేచాను , బ్యాక్ ప్యాక్ నుండి వాటర్ బాటిల్ తీసి సౌండ్ చెయ్యకుండా అడుగుల్లో అడుగు వేసుకుంటూ బెడ్ దగ్గరకువెళ్లి అక్కయ్యా అంటూ గుసగుసలాడాను .
ఉలిక్కిపడినట్లు బెదిరిపోయి నిన్నూ భయపడ్డాను తెలుసా అంటూ గిల్లేసింది .
స్స్స్ ..... లవ్ .... థాంక్యూ అక్కయ్యా అంటూ ఎంజాయ్ చేస్తున్నాను .
యష్ణ అక్కయ్య : తిట్టినా కొట్టినా గిల్లినా కొరికినా నవ్వుతాడు కోతిలా అంటూ కోప్పడుతోంది , ఏంటి ? .
వాటర్ ......
యష్ణ అక్కయ్య : వద్దు .....
జ్యూస్ ......
యష్ణ అక్కయ్య : వద్దు .....
టీ కాఫీ .....
యష్ణ అక్కయ్య : వద్దు .....
మిల్క్ .....
యష్ణ అక్కయ్య : వద్దు - పాలు త్రాగడానికి నేనేమైనా పాపాయినా ? , దాహం వేస్తోంది అయినా వద్దు , నువ్విస్తున్నావు కాబట్టి వద్దే వద్దు ......
నాపై కోపంతో దప్పికతో ఉండటం .....
యష్ణ అక్కయ్య : హాల్లోకి వెళ్లి ఫ్రిడ్జ్ లోనుండి తెచ్చుకుని త్రాగుతాను .
వద్దు , ఈ ఇంట్లోది ఏదీ తిననివ్వను - ఏమీ త్రాగనివ్వను ..... , దానికంటే దాహంతోనే ఉండటం బెటర్ అంటూనే వాటర్ బాటిల్ - ఫ్రూట్ జ్యూస్ - టీ - కాఫీ & మిల్క్ ..... అక్కయ్య ప్రక్కనే బెడ్ పై ఉంచి , మిల్క్ తాగే పాపాయివే అక్కయ్యా అంటూ నవ్వుకుంటూ వెనక్కువచ్చి సోఫాలో కూర్చున్నాను .
యష్ణ అక్కయ్య : నిన్నూ ......
కోపంతో కదలకు , అన్నీ బెడ్ పై వొలికిపోతాయి ..... , ఆ వాటర్ ఏమో అమ్మ .... అంటీ డ్యూటీలో త్రాగే వాటర్ - స్నాక్స్ గా జ్యూస్ టీ కాఫీ - మిల్క్ తాగేవారు పాపాయిలే కాదు ......
యష్ణ అక్కయ్య : అదేదో ముందే చెప్పొచ్చుకదా అంటూ ఎంత దాహం వేస్తోందో ఎత్తిన జ్యూస్ ఖాళీ అయ్యాకనే దించింది , మీటింగ్ లో మాట్లాడుతూనే టీ కాఫీ & మిల్క్ కూడా తీసుకుంటోంది .
అవును నిజమే ఎంత ఫోర్స్ - వెంటనే దాహం వేస్తుంది కదా అంటూ నవ్వుకుంటున్నాను .
యష్ణ అక్కయ్య : నావైపుకు తిరిగి , ఫోర్స్ అన్నావా కొతీ ? .
లేదే అంటూ నవ్వు కంట్రోల్ .....
యష్ణ అక్కయ్య : మరెందుకు నవ్వుతున్నావు ? .
నవ్వకూడదా ? , నీలా ఉమ్మ్ ఉమ్మ్ అంటూ కోపంగా ఉండాలా ? .
యష్ణ అక్కయ్య : మొట్టికాయవేసుకుని , డ్రింక్స్ తాగుతూ వర్క్ లో పడిపోయింది .
సౌండ్ చెయ్యకుండా నవ్వుతూ మొబైల్ అందుకున్నాను , క్వీన్ కు వన్ మినిట్ అని 5 మినిట్స్ అయిపోయింది , sorry sorry మై క్వీన్ .....
క్వీన్ : హ్యాపీ అన్నానుకదా .....
లేదు లేదు తప్పు తప్పే , పనిష్మెంట్ ఇవ్వాల్సిందే .....
క్వీన్ : ఇష్టమైన ప్రిన్స్ ఏమిచేసినా ఇష్టమే ......
ప్లీజ్ ప్లీజ్ మళ్లీ ఇలా చెయ్యకుండా .....
క్వీన్ : Ok స్వీట్ పనిష్మెంట్ ఇస్తాను , ఇప్పుడు కాదు , ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నాను , వస్తుందని నా మనసు చెబుతోంది , ఇంత స్వీట్ బాయ్ నా జీవితంలోకి నా మనసులోకి రావడం నా అదృష్టం , నువ్వు తొలి రిప్లై ఇచ్చినప్పటి నుండీ లైఫ్ రొమాంటిక్ యాంగిల్ లో కలర్ఫుల్ గా మారిపోయింది , మరి అక్కయ్య అని అడగబోతున్నావని నాకు తెలుసులే , నిజమే కదూ .....
నా మనసులోనిధి ......
క్వీన్ : నీ మనసు ఉన్న నువ్వు నా మనసులోనే కదా ఉన్నది , నా బంగారు తల్లి వచ్చాక లైఫ్ బ్యూటిఫుల్ గా రంగులద్దుకుంది , తనకోసమే ఈ జీవితం అనిపించింది .
సో సో బ్యూటిఫుల్ మై క్వీన్ ......
అక్కయ్య అదే అదే మీ బంగారుతల్లి గురించి అడగొచ్చా ? , వెంటనే డిలీట్ చేసేసాను .
క్వీన్ : ఏంటి టైప్ చేసి చూసేలోపు డిలీట్ చేసేసావు ..... , అదేంటో చెప్పాలి అంతే - I think something romantic ..... ఊహిస్తేనే పులకింత కలుగుతోంది , మనం ఒక్కటైపోయాము కదా ? .
ఎప్పుడు మై క్వీన్ ? నాకు తెలియదే ......
క్వీన్ : ఇదంతా అమాయకత్వమే సో సో స్వీట్ ...... , I mean Through చాటింగ్ ఒక్కటైపోయాము అని , నవ్వులోకూడా హాయి ఉంటుందని ప్రేమతో నా బంగారుతల్లి తెలియజేస్తే - రొమాంటిక్ గా నా ప్రిన్స్ తెలియజేశాడు అఅహ్హ్ .....
ప్రేమ - రొమాంటిక్ రెండూ ఒకటే కదా మై క్వీన్ ? .
క్వీన్ : నీకర్థమైందని తెలుసులే ......
అర్థమైంది అర్థమైంది మై క్వీన్ , నా రొమాంటిక్ క్వీన్ కు మరింత పులకింత కలిగించాలన్నదే నా ప్రయత్నం .....
క్వీన్ : అఅహ్హ్ ...... జివ్వుమంటోంది వొళ్ళంతా , sorry లవ్ యు లవ్ యు చిరుకోపం వ్యక్తపరిచాను .
నా క్వీన్ రొమాన్స్ తోపాటు కోపమూ ఇష్టమే ......
క్వీన్ : లవ్ యు సో మచ్ , నిజంగానే వొళ్ళంతా పులకింత , ఇలానే కొనసాగిస్తే నా బంగారుతల్లి స్థానాన్ని కూడా ఆక్రమించేస్తావేమో ......
లేదు లేదు లేదు , శిక్ష విధించమన్నాను కానీ ఇలాంటి శిక్షను కాదు క్వీన్ , తల్లీ బిడ్డ తరువాతనే ఎవరైనా ...... , వెనక్కు తగ్గాలంటే ఏమిచెయ్యాలి ? ...... నేను మీరనుకున్నంత గుడ్ బాయ్ ను కాదు - హత్యానేరం కింద జైల్లో ఉన్నాను - దేవకన్యల మనసులో స్థానం సంపాదించేందుకు వారిని ...... ట్రాప్ చేసి ........
భయపెట్టి ......
కిడ్నప్ చేసి ......
రేప్ చేసి ....
క్వీన్ : ఆపు ఆపు చాలు ...... , ఆలోచించి ఆలోచించి టైప్ చేస్తున్నట్లుగా ఉన్నావు ? , హ హ హ ...... ఒక్క జైల్లో ఉండటం తప్ప అన్నీ అపద్ధాలే నాకు తెలియదనుకున్నావా ? , దేవకన్యలకు నువ్వంటే ఎంత ప్రేమనో నాకు తెలుసు , వారికున్న ప్రేమకు ..... నువ్వు రేప్ చెయ్యడం కాదు వాళ్లే రేప్ చేసేస్తారు .....
నిజమే ..... వెంటనే డిలీట్ చేసేసాను .
క్వీన్ : " నిజమే " ...... డిలీట్ చేసేలోపు చూసేసానులే , అదొక్కటే ఎలానో మిస్ అయ్యాను అంతే ......
మై క్వీన్ ...... జైల్లో విషయం మీకెలా తెలుసు ? .
క్వీన్ : జైల్ గురించి మాట్లాడితే నీ దేవకన్యలకు ఇష్టమేనా ? .
అమ్మో దేవకన్యలు చూడలేదు కదా హమ్మయ్యా సేఫ్ ..... , లాస్ట్ వార్నింగ్ కూడా ఇచ్చేసారు .
క్వీన్ : ఆ విషయం కూడా నాకు తెలుసుగా .....
ఎలా మై క్వీన్ ? .
క్వీన్ : ఆ సంగతి వదిలెయ్యి , ముందైతే డిలీట్ చేసిన రొమాంటిక్ మెసేజ్ సంగతేంటి ? , చెప్పాల్సిందే ......
ప్చ్ ..... నా క్వీన్ ను నిరాశపరుస్తున్నాను , ఆ మెసేజ్ రొమాన్స్ గురించి కాదు మై క్వీన్ ...... అదీ అదీ అడగాలో లేదో - నాకా హక్కు ఉందో లేదో ......
క్వీన్ : నన్ను ఏడిపించడం కోసమే ఇలా అంటున్నావు కదూ , చెప్పానుకదా ఒక్కటైపోయాము అని , మనమెప్పుడు కలుస్తామో అప్పుడు ..... నాకు సిగ్గేస్తోంది .
హమ్మయ్యా ..... నవ్వేసారన్నమాట , చెబుతా చెబుతా ..... అక్కయ్య మీ బంగారుతల్లి గురించి అడగవచ్చో లేదో ......
క్వీన్ : " అక్కయ్య " అన్న ఒక్క పిలుపు చాలదూ ? , తల్లికి .... అన్నకానీ - తమ్ముడు కానీ అంటే ఎంత ఇష్టమో ప్రేమో చెప్పడం కష్టం అంత ప్రాణం , నీ పిలుపు వింటేనే చాలు రోజంతా బాస్పాలే బాస్పాలు ......
ఆనందబాస్పాలే కదా మై క్వీన్ ? .
క్వీన్ : మై ప్రిన్స్ నిన్నూ ? .
కోపమే - కోపంతోపాటు దెబ్బలుకూడానా ? , మిస్సింగ్ సో సో మచ్ .....
క్వీన్ : ఏంటీ పారవశ్యం , అఅహ్హ్ ..... మై ప్రిన్స్ గాల్లో తేలిపోతున్నట్లుగా హాయిగా అనిపిస్తోంది , నిన్నే తలుచుకుంటూ దిండును హత్తుకుని ......
కూల్ కూల్ కంట్రోల్ మై క్వీన్ ..... , డ్యూటీలో ఉన్నట్లున్నారు ? .
క్వీన్ : అవునవును థాంక్యూ లవ్ యు సో మచ్ మై ప్రిన్స్ .....
హమ్మయ్యా ..... వర్క్ finished , meet you day after tommorrow టీం , సైన్ ఔట్ అంటూ కాస్త గట్టిగా బటన్ నొక్కేసి , అఅహ్హ్ ..... వర్క్ కిల్స్ - ఇలా అనగానే అమ్మ వచ్చి మసాజ్ చేస్తూ ప్రేమతో ముద్దులుకురిపించేది మిస్ యు మమ్మీ అంటూ యష్ణ అక్కయ్య .
నన్ను చెయ్యమంటావా ? అక్కయ్యా ..... అదే అదే మసాజ్ చేస్తూ ముద్దులు , Ok అంటే నేను రెడీ ......
యష్ణ అక్కయ్య : ఏంటబ్బా ఇంతసేపు ప్రశాంతత అనుకున్నాను , వర్క్ కంప్లీట్ అని అలా అన్నానో లేదో అల్లరి మొదలెట్టేసాడు అంటూ కోపంతో వచ్చి మొట్టికాయవేసింది .
స్స్స్ ......
యష్ణ అక్కయ్య : మరి అమ్మ - నువ్వు ఒక్కటేనారా ? .
అమ్మలో " అ " - నాన్నలో " న్న " నేనేకదా .....
యష్ణ అక్కయ్య : " అ " - " న్న " ..... అన్న .
అమ్మ తోపాటు ఏలోటూ లేకుండా ప్రాణంలా చూసుకోవాల్సింది నేనేకదా .....
యష్ణ అక్కయ్య : నువ్వేమీ అన్నయ్యవు కాదు తమ్ముడివి అంతే ......
నా ప్రాణమైన యష్ణ అక్కయ్యకు - ఇద్దరు అక్కయ్యలకు మరియు బుజ్జి చెల్లికి .... అన్ననైనా - తమ్ముడినైనా ...... , వెయిట్ వెయిట్ ...... తమ్ముడిని అన్నావు కదూ ..... యాహూ యాహూ అంటూ సంతోషంతో కేకలువేస్తున్నాను .
యష్ణ అక్కయ్య : అనేశానా ? , వీడి అల్లరి భరించలేం ఇక , ఈ మనసొకటి నామాట విననే వినడం లేదు , ఎందుకే వీడికి వశం అయిపోయావు ,వీడు బ్యాడ్ బాయ్ అని గుర్తించు ..... , అయ్యో ఫాస్ట్ ..... ఒకటా రెండా ఏకంగా నాలుగు గ్లాసులు ( వాటర్ + జ్యూస్+టీ + కాఫీ ) తాగేసాను - తాగించేశాడు వెధవ అంటూ మళ్లీ మొట్టికాయవేసి బాత్రూమ్లోకి తుర్రుమంది .
నవ్వుకున్నాను - వెంటనే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయాను ఎందుకో మీకీపాటికి అర్థమైపోయి ఉంటుంది , చెవులు ..... బాత్రూం వైపుకు అటెంషన్ తీసుకున్నాయి , satisfy చేసే విధంగానే ముందుకంటే ఎక్కువ ఫోర్స్ - ఎక్కువ సౌండ్ తో ...... ఎంజాయ్ చేసాను - కింద ఇంట్లో మిక్సీ ఆన్ చేసినట్లు సగం మిస్ అయ్యాను , ఏదో తృప్తి ఫీల్ .....
ఫ్రెష్ అయినట్లు 15 నిమిషాల తరువాత టవల్ తో ముఖం తుడుచుకుంటూ బయటకువచ్చింది అక్కయ్య - నా కంట్రోల్ లో లేనట్లు అక్కయ్యవైపు నా కొంటె చూపులు పడిపోయాయి - నవ్వు ఆగడం లేదు .
యష్ణ అక్కయ్య : ఎందుకో అక్కయ్యకు అర్థమైపోయినట్లు సిగ్గుపడుతోంది , రేయ్ నిన్నూ ..... నీకు సిగ్గూ ఎగ్గూ లేదు , వినపడింది కదూ అంటూ కోపంతో చూస్తూ అడిగింది .
ఎక్కడ వినేంతలో ఎవరో మిక్సీ ఆన్ చేసేసారు ..... , ష్ ష్ ష్ అలా నిజం చెప్పెయ్యకూడదు అంటూ నోటిని లాక్ చేసేసుకున్నాను .
యష్ణ అక్కయ్య : అంటే అంటూ వచ్చి గిల్లేసింది .
స్స్స్ .....
యష్ణ అక్కయ్య : నీ అంత బ్యాడ్ బ్యాడ్ బాయ్ ను చూడనేలేదు ఛి ఛి .....
నా యష్ణ అక్కయ్య అనుకునేదానికంటే బిగ్ బ్యాడ్ బాయ్ ని నాతో జాగ్రత్త అక్కయ్యా అంటూ నవ్వుకున్నాను , నా గురించి వదిలెయ్యి ..... ఈ రాక్షసులిద్దరూ ఈపాటికల్లా రావాల్సింది అంటూ బాల్కనీలోకి వెళ్లి కిందకు చూస్తున్నాను .
యష్ణ అక్కయ్య : రాక్షసులు అనకు ఇడియట్ , హాస్పిటల్ కు వెళ్లారుకదా - అయినా ఎందుకు రావాలి ? .
వాళ్ళెక్కడ వెళ్లి ఉంటారు అక్కయ్యా ..... , గ్యాస్ పేలుడు చూడటం కోసం ఇక్కడే ఎక్కడో లేక ఎదురుగా బీచ్ లోనో దాక్కుని ఉంటారు .
బీచ్ అనగానే యష్ణ అక్కయ్య పెదాలపై ఆనందం - పరుగున నాప్రక్కకు చేరిపోయింది , మై లవ్ .....
ఎంత ప్రేమ ? - నన్నేనా ? .
యష్ణ అక్కయ్య : చేతిపై గిల్లేసింది , బీచ్ ను ..... మై లవ్లీ బీచ్ ఇప్పుడే వర్క్ పూర్తయిపోయింది , ఉదయం చూసిన క్షణం నుండీ నీ చెంతకు నీ ఒడిలోకి .....
నా చెంతకు - నా ఒడిలోకి ..... అఅహ్హ్ .
యష్ణ అక్కయ్య : దెబ్బల వర్షం ..... , బీచ్ చెంతకు - బీచ్ ఒడిలోకి ...... , బీచ్ గురించి వదిలెయ్యి రాక్షస ..... అయ్యో .
రానివ్వు రానివ్వు రానీ రానీ రానీలేమ్మా ...... అంటూ నవ్వు ఆగడం లేదు .
యష్ణ అక్కయ్య : Sorry sorry .....
Sorry చెప్పినందుకు బాధపడతావు అక్కయ్యా .....
యష్ణ అక్కయ్య : ష్ ష్ ష్ అంతే ..... నా నోటితో అనిపించేశావు ఇడియట్ , అయినా వాళ్ళు .....
కాలింగ్ బెల్ మ్రోగింది .
చెప్పానా ? చెప్పానా ? అక్కయ్యా ..... అదిగో ఆ రక్షసులే పాపం చాలా డిసప్పోయింట్ అయి ఉంటారు పదా .....
యష్ణ అక్కయ్య : వాళ్ళు కాదు కావాలంటే చూద్దువురా .....
చూద్దాం చూద్దాం అంటూ వెనుకువెళ్ళాను , అక్కయ్య తలుపు తెరవగానే ..... కోడలా నీకేమీ కాలేదుకదా అంటూ తెగ నటించేస్తున్నారు , నీ మావయ్యకు గ్యాస్ ఆఫ్ చెయ్యడం కూడా రాదు ఇప్పటికే ఇది మూడోసారి అంటూ నేరుగా వంట గదిలోకివెళ్లి హమ్మయ్యా ఆఫ్ చేశావా ? అంటూనే నావైపుకు కోపంతో చూస్తోంది రాక్షసి ......
యష్ణ అక్కయ్య : తమ్ ..... వీడే ఈ అల్లరి పిల్లాడు వాసన పసిగట్టి బయటకు లాక్కెళ్లిపోయాడు .
నేనా నేనా ? అక్కయ్యా ? - నిజం చెప్పాలి .
యష్ణ అక్కయ్య : నేనేలేరా ? ఎవరైతే ఏంటి సేఫ్ గా బయటపడ్డాము .
ఏంటి రక్షసులూ ..... చాలా నిరాశ చెందుతున్నట్లున్నారు ? .
రాక్షసి : నిరాశే ..... లేదు లేదు లేదు .
విన్నావా ? విన్నావా ? అక్కయ్యా ? , ఇవి తప్ప నామాటలన్నీ వినిపిస్తాయి నీకు ......
రాక్షసి : కోడలా ..... నువ్విక వంట గదిలోకి వెళ్లకు .
వెళ్ళనివ్వను కూడా .....
యష్ణ అక్కయ్య : ష్ .....
ఏంటి రక్షసులూ ..... ఇంత ఆలస్యంగా వచ్చారు ? , బాల్కనీలోనుండి చూసానులే - బీచ్ లో తాటి చెట్ల వెనుక దాక్కున్నారు .
రాక్షసులు : వీడికెలా తెలిసిందబ్బా ? , మేము కాదు మేము కాదు అంటూ కంగారుపడిపోతున్నారు .
మీరు కానప్పుడు కంగారు దేనికి .....
రాక్షసి : లేదు లేదు మేము హాస్పిటల్ కు వెలితేనూ .....
ఏదీ ట్రీట్మెంట్ రిసిప్ట్ ? - అడ్మిట్ అయిన ఫార్మ్ ? .
రాక్షసి : అదీ అదీ ఇంకా హాస్పిటల్ కే వెల్లనేలేదే , ఆ ఆ ఫుల్ ట్రాఫిక్ .....
ఏంటీ ..... విన్నావా అక్కయ్యా ? , వైజాగ్ లో రెండు గంటలపాటు ట్రాఫిక్ This is the biggest bullshit ......
రాక్షసి : వీడిని ..... , నిన్నటివరకూ పెద్ద వర్షం కదా రోడ్లపై ఇబ్బంది , అయినా నీకు వివరించాల్సిన అవసరం లేదు .
ఇవే ప్రశ్నలు రేపు అక్కయ్యకూ వస్తాయి , అప్పుడెలా తప్పించుకుంటారో చూస్తాను .
యష్ణ అక్కయ్య : వాడిని వదిలెయ్యండి అత్తయ్యా ..... , ఇప్పుడు మీకెలా ఉంది ? .
కనిపించడం లేదూ అక్కయ్యా ..... , బలిష్టమైన రాక్షస దున్నలా ఉంటేనూ ....
యష్ణ అక్కయ్య : ష్ ష్ ష్ .....
రాక్షసి : లేదమ్మా ..... , నీకేమైందనే కంగారులో .....
సిలిండర్ పేలలేదని ఎవరు చెప్పారేంటి ? - కళ్లారా చూసే వచ్చి ఏమి నటిస్తున్నారు ? .
రాక్షసి : ఈ అపార్ట్మెంట్ లో మాకూ సన్నిహితులున్నారు .
అంటే ఇంకా రాక్షసులు ఉన్నారన్నమాట .....
యష్ణ అక్కయ్య : ఇక చాలు ఆపు .
రాక్షసి : పర్లేదు కోడలా మేము పట్టించుకోములే ......
యష్ణ అక్కయ్య : విన్నావా ? , ఎంత మంచివారో .....
అక్కడే కదా నువ్వు మోసపోతున్నది .
రాక్షసి : ఇప్పుడు వెళతాము కోడలా ? , డాక్టర్ ఎలా అంటే అలా .....
సర్ప్రైజ్ అంటూ బామ్మగారు మరికొంతమంది లోపలికివచ్చారు .
బామ్మగారూ ..... రియల్లీ సర్ప్రైజ్ , అక్కయ్యా .... పిలు .
యష్ణ అక్కయ్య : బామ్మా ..... ఏంటీ సర్ప్రైజ్ విజిట్ , రండి రండి లోపలికి .....
బామ్మగారూ ..... తాతగారు ఎక్కడ ? .
బామ్మ గారు : మనవడా ..... ఉదయం అనగా మొదలెట్టారు పేకాట , స్నానం లేదు - తిండీ లేదు , మునిగిపోయారనుకో ..... , బామ్మకు తగ్గ కొడుకులు - అల్లుళ్లు ....
నవ్వుకున్నాము .
బామ్మ గారు : ఎందుకు అంటావే తల్లీ ..... , రేపు మన ఇంటిలో ఫంక్షన్ అని చెప్పానుకదా , ఇదిగో నాకోడలు - కూతురు .....
తల్లీ యష్ణ - మహేష్ ..... మీరు చేసిన సహాయం మరువనిది , మా అమ్మ - అత్తయ్యను క్షేమంగా తీసుకొచ్చారు , అమ్మ - అత్తయ్య చెప్పింది మీరూ మా కుటుంబ సభ్యులేనని , మీరొస్తేనే ఫంక్షన్ మొదలుపెట్టాలని అమ్మ - అత్తయ్య మాట తీసేసుకుంది అన్నారిద్దరూ .....
యష్ణ అక్కయ్య : లేదు లేదు అమ్మలూ ..... నాకు వర్క్ ఉంది .
రేపటి వర్క్ ఈరోజే పూర్తయిపోయింది ఇక ఎల్లుండే అన్నావుగా అక్కయ్యా ? .
యష్ణ అక్కయ్య : నిన్నూ ......
బామ్మగారు : తల్లీ ..... నీ తమ్ముడితోపాటు .....
యష్ణ అక్కయ్య : బామ్మగారూ ..... తమ్ముడు కాదు . అమ్మ - అత్తయ్య చెప్పారు మీ జగడం గురించి అంటూ సంతోషిస్తున్నారు ఇద్దరూ.....
బామ్మగారు : మాకు మాత్రం మీరు ఒకరంటే ఒకరు ప్రాణమైన అక్కాతమ్ముళ్లే ..... , మీరొస్తేనే ఫంక్షన్ ..... ఏమే కోడలా ? .
బామ్మ కోడలు : మీరెలా అంటే అలా అత్తయ్యగారూ .....
బామ్మగారు : నీ అక్కయ్య ఫంక్షన్ జరగడం జరగకపోవడం ఇక మీఇద్దరి రావడంలోనే ఆధారపడిఉంటుంది ఇక మీఇష్టం .....
తల్లీ యష్ణ ..... రేపు నీ అక్కయ్య శ్రీమంతం - దానికి తన బామ్మ తాతయ్య అంటే చాలా ఇష్టం ......
తెలుసు అంటీ ..... బామ్మగారి చేతిలోని ఐఫోన్ .
బామ్మ కోడలు : అంత ఇష్టమైన బామ్మను సేఫ్ గా తీసుకొచ్చిన మీరంటే అంతే ఇష్టమైపోయారు , మిమ్మల్ని కలవాలని ఆరాటపడుతోంది , ఇక్కడికే వచ్చేస్తాను అంది .
యష్ణ అక్కయ్య : నో నో నో వస్తాము ఖచ్చితంగా వస్తాము అమ్మలూ .....
" అమ్మలూ " చాలా సంతోషం తల్లీ ..... , మహేష్ ..... వచ్చెయ్ .
అక్కయ్య వెనుకే ఈ తమ్ముడు అంటీలూ ...... , రావడమే కాదు పనులన్నీ చేసేస్తాను .
అమ్మా - అత్తయ్యా ..... మహేష్ గురించి చాలా తక్కువ చెప్పారు .
బామ్మ గారు : ఇద్దరూ బంగారం ..... , వీరిద్దరూ ఎవరు మీ పనిమానుషులా ? .
రాక్షసుల ముఖాలు చూసి నవ్వు ఆగడం లేదు .
యష్ణ అక్కయ్య : కాదు బామ్మా .... నా అత్తామామలు .
బామ్మగారు : నిజమేనా తల్లీ ..... , వీళ్ళ ముఖాలలో క్రూరత్వం .....
( కరెక్ట్ బామ్మా అంటూసైగచేసాను )
రాక్షసి : లేదు లేదు మా ముఖాలే అంత , ఒంట్లో బాలేదు .
బామ్మ గారు : అయితే హాస్పిటల్ కు వెళ్ళండి .
బామ్మ కోడలు : మీరుకూడా .....
బామ్మగారు : వద్దు వద్దు తల్లులూ ..... అంటూ ఆపేశారు , ఎలాంటి వాల్లో చూసే చెప్పేస్తున్నారు .
ఇక్కడే ఉంటే పుట్టు పూర్వోత్తరాలు బయటకు వచ్చేలా ఉన్నాయి , కోడలా ..... రేపు మేము వచ్చినా రాకపోయినా వెళ్లు , మేము హాస్పిటల్ కు వెళతాము .
ఇంత సులువుగా పంపించేస్తోంది ఏంటబ్బా .... , ఏదైనా ప్లాన్ - కాస్తజాగ్రత్తగా ఉండాలి .
ఇక నీ పప్పులు ఉడకవు - నేనేంటో చూయిస్తాను అంటూ కళ్ళతోనే వ్యక్తపరిచి వెళ్ళిపోయింది .
బామ్మగారు : వెళ్లిపోయారా ? , ప్రక్కన ఉన్నంతసేపూ ..... దెయ్యాలు ఉన్నట్లు అనిపించింది , అలాంటివాళ్లను ఆహ్వానిస్తారు ఏంటి ? , పేద - ధనిక - బానిస అని కాదు వాళ్ళ మనసు తెలుసుకోవాలి , మనసంతా దుర్భుద్ధే కనిపిస్తోంది , తల్లీ నువ్వుజాగ్రత్త - ప్రక్కనే నువ్వంటే ప్రాణమైన తమ్ముడు ఉండగా భయపడాల్సిన అవసరం లేదు , మనవడా ..... అప్రమత్తంగా ఉండాలి .
చూడగానే మీకు తెలిసిపోయింది , యష్ణ అక్కయ్య ఇంకెప్పుడు తెలుసుకుంటుందో .......
యష్ణ అక్కయ్య : మీరంతా ఒక జట్టు , బామ్మగారూ ..... ఏమి తీసుకుంటారు ? .
బామ్మగారు : ఆ దెయ్యాలు ఉన్న ఇంట్లో నేనేమీ తీసుకోను , నువ్వూ తినకు , మనవడా ? .
వచ్చినప్పటి నుండీ అదేపనిలో ఉన్నాను బామ్మగారూ .....
బామ్మగారు : నాకు తెలియదా ? , తల్లీ ..... ఉదయమే వచ్చేయ్యాలి , తెలుసుకదా .... మీరు వస్తేనే మొదలవుతాయి .
యష్ణ అక్కయ్య : అయ్యో బామ్మా .....
బామ్మగారు : మీతోనే ఉండిపోవాలని ఉంది కానీ మీఅక్కయ్య ..... నేనులేకుండా ఉండనేలేదు , వైజాగ్ వస్తే మాత్రం ప్రక్కనే ఉండాలి .
బ్యూటిఫుల్ - బ్యూటిఫుల్ అంటూ అక్కయ్యతోపాటు అని ఆనందించాను - అక్కయ్య మాత్రం కోపం ......
బామ్మవాళ్లను ఇద్దరమూ కిందకువచ్చిమరీ కారు వరకూ వదిలాము .
బామ్మగారు : తల్లీ ఉదయం కారును .....
( నో నో నో ..... అంటూ స్కూటీ వైపుకు సైగచేసాను )
బామ్మగారు : మీకోసం కారుని పంపించేదానిని కానీ అవసరం పడవచ్చు , మీ వెహికల్లో వచ్చెయ్యండి .
నేను నేను పిలుచుకుని వస్తాలే బామ్మగారూ ..... జాగ్రత్తగా వెళ్లండి అంటూ పంపించాము .