17-12-2024, 06:07 PM
సోఫాలోకూర్చుని మొబైల్ తీసాను - క్వీన్ నుండి మెసేజెస్ వచ్చినప్పటికీ చూడకుండా తేజస్వి అక్కయ్యకు చెల్లికి మెసేజ్ చేసాను ..... " తిన్నారా " .
" తమ్ముడూ ...... చీఫ్ వార్డెన్ అమ్మతో బిజీ , కలిసి అందరం భోజనం చేసాము , కలిసి సంతోషంగా మాట్లాడుతున్నాము , అమ్మతో ఉన్నట్లుగానే హాయిగా ఉంది , 15 నిమిషాలలో హాస్పిటల్ కు వెళతాము , సాయంత్రం వరకూ డిస్టర్బ్ చెయ్యకు బై బై ఉమ్మా "
( థాంక్యూ సో మచ్ వార్డెన్ మేడమ్ - అమ్మ ప్రేమను మించినది లేదు - ఎంజాయ్ అక్కయ్యా ..... అంటూ సంతోషించాను )
చెల్లి నుండి మెసేజ్ ..... " తిన్నాము అన్నయ్యా " " సాయంత్రం నీకొక బిగ్ సర్ప్రైజ్ - ఏమిటి అని ఆడగకు - నేను కాల్ చేసేంతవరకూ డిస్టర్బ్ చెయ్యకు "
మీ అక్కయ్య కూడా సాయంత్రం వరకూ బిజీ డిస్టర్బ్ చెయ్యకు అంటూ ఆర్డర్స్ పాస్ చేసింది - నిమిషం కాలేదు ఇప్పుడు నువ్వు ..... , అంతవరకూ నేనేమి చెయ్యాలి ? .
చెల్లి : యష్ణ అక్కయ్య ఉండనే ఉందిగా అన్నయ్యా ..... ? .
20 నిమిషాల ముందు యష్ణ అక్కయ్యకూడా వర్క్ లో బిజీ అయిపోయింది .
చెల్లి : Sorry లవ్ యు అన్నయ్యా ..... , సర్ప్రైజ్ ఇవ్వాలంటే నేనైతే ......
లవ్ టు లవ్ టు చెల్లీ ..... , క్వీన్ తో టైం పాస్ చేస్తానులే ......
చెల్లి : క్వీన్ ? .
లవ్ యు లవ్ యు ..... , మీతో ఎవరితో చెప్పలేదు కదూ ( పెద్దక్కయ్యకు తెలుసు ) - ముందుగా మా అందరి తొలి ప్రాణమైన మా బుజ్జిచెల్లితోనే చెప్పే అవకాశం లభించింది , చెల్లీ అంటూ మా మధ్యన జరిగినదంతా వివరించి మాఇద్దరి మొత్తం చాటింగ్ ను ఫార్వార్డ్ చేసాను , నిమిషం రెండు నిమిషాలు 5 నిమిషాలైనా రిప్లై లేదు ...... , చెల్లీ చెల్లీ ..... తప్పు చేస్తున్నాను కదూ .
చెల్లి : కాస్త ఆగు చదవాలి కదా .....
Sorry లవ్ యు లవ్ యు అంటూ స్మైలీలు పంపించాను .
15 నిమిషాల తరువాత , " క్వీన్ - ప్రిన్స్ " కాంబినేషన్ సూపర్ అన్నయ్యా , అమ్మో అమ్మో ఒక్కరోజులో ఎంత ప్రేమ - క్వీన్ మనసంతా నువ్వే చేరిపోయావు , ఒక్కరోజులో అంత ప్రేమను ఆస్వాదించేలా పంచేలా ఏదో అద్భుతం చేసావు అన్నయ్యా - అంత సంతోషాన్ని పంచావన్నమాట ..... లవ్లీ - బ్యూటిఫుల్ - రొమాంటిక్ ...... కంటిన్యూ అన్నయ్యా , మమ్మల్ని బిడ్డలుగా accept చేసేసాక నువ్వు ఆగవని తెలుసులే ...... , పాపం మన క్వీన్ ..... చాలాసేపటి నుండి మెసేజ్ చేస్తోంది రిప్లై ఇవ్వు , మీ మధ్యన ఇక నేనెందుకు డిస్టర్బ్ గా బై బై .....
సర్ప్రైజ్ కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తుంటాను చెల్లీ ...... , తేజస్వి అక్కయ్యకు తెలుసా ? .
చెల్లి : నో నో నో ..... నీకంటే అక్కయ్యకే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ .
నువ్వెలా అంటే అలా లవ్ యు .....
చెల్లి : లవ్ యు ...... బై అన్నయ్యా ఉమ్మా .
" క్వీన్ " పై టచ్ చేసాను .
మై ప్రిన్స్ ......
Hi .....
Free ? .
లంచ్ చేశావా ? , నేను చేస్తున్నాను , నీవలన 1435 మంది ఫస్ట్ టైం తృప్తిగా హ్యాపీగా కడుపునిండా భోజనం చేస్తున్నారు , వారి కళ్ళల్లో సంతోషాలను చూస్తుంటేనే హృదయం నిండిపోతోంది , నువ్వు ప్రక్కన లేవు కానీ ..... ఆ సంతోషాలన్నింటికీ రుణం తీర్చేసుకునేదానిని .
.
.
Sorry sorry మై ప్రిన్స్ ..... అక్కయ్యల డ్యూటీలో బిజీ కదూ ..... సో సో sorry , నువ్వు రిప్లై ఇచ్చేన్తవరకూ హ్యాపీగా వెయిట్ చేస్తాను .
లాస్ట్ మెసేజ్ వచ్చి 20 నిమిషాలు అయ్యింది .
Sorry sorry క్వీన్ ..... , అలా సెండ్ చేశానో లేదో typing ......
క్వీన్ : డోంట్ బి సే sorry ..... , తల్లిగా మనసారా సంతోషిస్తున్నాను , ముందుగా లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు సో సో soooooo మచ్ , ఎందుకో తెలుసుకదా ? .
తెలుసు తెలుసు ...... సిగ్గు స్మైలీ .
క్వీన్ : తెలిస్తే ok ok , నీ స్మైలీకే పులకింత కలుగుతోంది , నేను పొందుతున్న ప్రతీ పులకింత - పారవశ్యం - జలదరింత ఫీలింగ్స్ అన్నీ నీవల్లనే మొదటివే ..... , నమ్మవు కానీ నిజం ......
క్వీన్ చెబితే వారి ప్రిన్స్ వినకుండా ఉంటాడా ? చెప్పండి అంటూ నవ్వుకున్నాను .
( ష్ ష్ ష్ అంటూ యష్ణ అక్కయ్య .....
Sorry అక్కయ్యా ...... )
క్వీన్ : సో స్వీట్ మై ప్రిన్స్ ..... , నావల్ల కాలేదు అందుకే వెనువెంటనే మెసేజ్ చేసాను .
నా అదృష్టం ......
క్వీన్ : అఅహ్హ్ ..... , నొప్పించే మాట ఒక్కటీ రాలేదు నీ నుండి , లవ్ యు సో మచ్ ......
క్వీన్ ను నొప్పిస్తే ముందుగా నొప్పి కలిగేది ఈ బుజ్జి హృదయానికే , క్వీన్ ను బాధపెట్టానని తెలియగానే దేవకన్యలు - బుజ్జిచెల్లి దండయాత్రకు వచ్చేస్తారు .
క్వీన్ : అఅహ్హ్ .... నువ్వలా రిప్లై ఇచ్చిన ప్రతీసారీ లోపల సీతాకోకచిలుకలు ఎగిరినట్లు ఫీలింగ్ అద్భుతంగా అనిపిస్తుంది , తల్లులకు లవ్ యు .....
ఆ సీతాకోకచిలుకలన్నీ మా మనసుల్లోనుండి మీ చెంతకు చేరినవే .....
క్వీన్ : అదైతే 200% కరెక్ట్ , అందుకేనేమో అంతటి మధురానుభూతిని కలిగిస్తున్నాయి .
I'll be back by 10 మినిట్స్ అంటూ ల్యాప్ క్లోజ్ చేసి యష్ణ అక్కయ్య లేచి ఒళ్ళు విరుస్తోంది .
క్వీన్ ..... మన దేవకన్య బ్రేక్ తీసుకున్నట్లుంది బాత్రూం వైపుకు వెళుతోంది , give me 10 మినిట్స్ .....
క్వీన్ : Take your own time , ఫస్ట్ తల్లులు ......
యష్ణ అక్కయ్య : ఏంటి మొబైల్ ప్రక్కన పెడుతున్నావు , నేనెక్కడికీ వెళ్లడం లేదు , బాత్రూం కు వెళ్ళేసి వస్తాను అంతే , చిన్న కదళిక కూడా ఎలా తెలిసిపోతుందో వీడికి ....... , బాత్రూమ్లో మళ్లీ చెక్ చెయ్యాలా ఏమైనా ? .
అవసరం లే ...... ఛాన్స్ తీసుకోలేను వన్ మినిట్ అక్కయ్యా అంటూ లేచి బాత్రూమ్లోకి వెళ్ళాను .
యష్ణ అక్కయ్య : అయ్యో అనవసరంగా గుర్తుచేసాను , ఫాస్ట్ గా ..... కొద్దిసేపటి నుండీ ఆపుకుంటున్నాను .
మరొక్క నిమిషం ఆపుకోండి పర్లేదు అంటూ నవ్వుతూనే స్కాన్ చేసి బయటకువచ్చాను , ప్లీజ్ ......
యష్ణ అక్కయ్య : ప్లీజ్ అంటూ చెయ్యి చూఇస్తూ అక్కడే నిలబడ్డావే అంటూ లాగేసి లోపలికి వెళ్లి లాక్ చేసుకుంది .
పాపం ఎంతసేపటి నుండి ఉగ్గుపట్టుకుందో ఇస్స్ ఇస్స్ ..... అంటూ ఫోర్స్ సౌండ్ , కాస్త గట్టిగానే నవ్వుకున్నాను .
ఆ వెంటనే నీళ్ల చప్పుడు - డోర్ తెరుచుకుంది - చున్నీతో చేతులు తుడుచుకుంటూ కోపంతో నావైపే చూస్తోంది .
గుచ్చుకున్నట్లు నవ్వుతూనే యష్ణ అక్కయ్యవైపు చూసి నవ్వుని ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఉపయోగం లేకపోయింది .
యష్ణ అక్కయ్య : ఎందుకు నవ్వుతున్నావు ? - లోపల ఉన్నప్పుడు కూడా నవ్వు వినిపించింది - వినపడిందా ? అంటూ సిగ్గుపడుతూ కోపంగానే అడిగింది .
ఏమీ ఎరుగని బుద్ధిమంతుడిలా ..... ఏంటి అక్కయ్యా అంటూ అమాయకంగా ముఖం పెట్టి ఆడిగాను .
యష్ణ అక్కయ్య : ( వీడు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తూ నవ్వును ఆపుకుంటున్నాడు అంటే వినే ఉంటాడు వెధవ ) నెమ్మదిగా నెమ్మదిగా వదలచ్చు కదా నిన్నూ అంటూ మొట్టికాయవేసుకుంది - మారుమాట్లాడకుండా సిగ్గుపడుతూనే వెళ్లి ల్యాప్ ఓపెన్ చేసి జాయిన్ అయ్యింది , నావైపే ఒరకంటితో చూసి సిగ్గుపడుతోంది .
నన్ను చూడాలంటే స్ట్రెయిట్ గా చూడు అక్కయ్యా - అక్కయ్యగా నీకా హక్కు ఉంది .
యష్ణ అక్కయ్య : నాఇష్టం , అయినా నిన్నెవరు చూస్తున్నారు , టైం చూస్తున్నాను .
గడియారం ఉన్నది కుడివైపు ......
యష్ణ అక్కయ్య : డోంట్ డిస్టర్బ్ , మీటింగ్ లో ఉన్నాను , నువ్వూ మొబైల్లో .....
Ok ..... , అక్కయ్యను చూసిన ప్రతీసారీ ఇస్స్ ఫోర్స్ పదేపదే గుర్తుకురావడంతో చిలిపి జలదరింతకు లోనవుతూ ఎంజాయ్ చేస్తున్నాను .
యష్ణ అక్కయ్య : నన్ను చూసే నవ్వుతున్నావు కదూ .....
నువ్వేకదా అక్కయ్యా మొబైల్లో మునిగిపో అన్నావు - సూపర్ జోక్ ..... నువ్వూ చూస్తావా ? అంటూ లేచాను , లేస్తే అక్కయ్య రియాక్షన్ తెలుసుకదా ......
యష్ణ అక్కయ్య : ఆగు ఆగు అక్కడే ఆగిపో , నువ్వోస్తే అల్లరికి వర్క్ పూర్తిగా డిస్టర్బ్ అయిపోతుంది , మరొక్క గంట ఈరోజుకు పూర్తయిపోతుంది , రేపు టీం కు నా అవసరం లేదు కూడా ..... , హ్యాపీనా రిలాక్స్ అవ్వవచ్చు , కాస్త నెమ్మదిగా నవ్వితే బెటర్ .....
Ok ..... అక్కయ్య ఆర్డర్ ..... , మళ్లీ ఫోర్స్ సౌండ్ మెదలగానే పులకింత - వెంటనే నోటిని ఒకచేతితో మూసేసాను .