Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
#67
17. బాడ్ కవ్

కాజల్ "పదండి... త్వరగా.... లెట్స్ సెలబ్రేట్.... హూ.. హూ.. " అంటూ ఓవర్ గా ఎక్సైట్ అవుతూ అరుస్తుంది.

క్రిష్, నిషా వైపు చూసి "ప్లీజ్" అన్నాడు.

నిషా "నేను రానూ... పో..."

క్రిష్ "నీకూ దండం పెడతాను రా... మీ అక్క ఏంటో ఇవ్వాళ తిక్క తిక్కగా ఉంది"

నిషా ఏం మాట్లాడలేదు.

క్రిష్ "జనం రోడ్ మీదే నన్ను కొట్టి చంపేస్తారు, ప్లీజ్ నువ్వు వస్తే తను కొంచెం అయినా కంట్రోల్ ఉంటుంది"



బైక్ షోరూమ్

కాజల్ మరియు నిషా ఇద్దరూ కూర్చొని కూల్ డ్రింక్ తాగుతున్నారు. కాజల్ పెద్ద కళ్ళజోడు పెట్టుకొని మోడరన్ గా, ఫుల్ మేకప్ తో, స్టైల్ గా, ఎదో సినిమా హీరోయిన్ లా రెడీ అయి ఉంటే,  కాజల్ ని చూస్తూనే ఎదో బుట్ట బొమ్మలాగా, హాయ్ క్లాస్ అమ్మాయిలా ఉంది. 



పక్కనే నిషా పంజాబీ డ్రెస్ వేసుకొని మాములు మేకప్ తో ఉంది. హోమ్లీ హౌస్ వైఫ్ లా అనిపిస్తుంది. 



క్రిష్ నార్మల్ టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ తో ఉన్నాడు.

[Image: 0f7e15e6db478e52496844d7a43abbd2.jpg]   [Image: actress_nisha_agarwal_new_cute_photos_in...e240b3.jpg]   [Image: back-hands-and-buttocks-of-a-young-man.j...TcvxbUddo=]

అక్కచెల్లెళ్ళు ఇద్దరూ AC రూమ్ లో ఉంటే, బయట క్రిష్ తనకు నచ్చినా బైక్ చూసుకుంటూ ఏజెంట్ ని ప్రశ్నలు మైలేజ్ గురించి అడుగుతున్నాడు. 

గ్లాస్ డోర్ నుండి ఇద్దరికీ క్రిష్ కనిపిస్తున్నాడు.

కాజల్ పెద్దగా "క్రిష్.... నీకూ నచ్చింది తీసుకో... మనీ ఎక్కువ అయితే నేనిస్తాను" అంది.

చుట్టూ అందరూ ఆమెను చూసి బాగా మంచి బేరం దొరికింది అన్నట్టు చూశారు. బయటకు మాత్రం ఎంత ప్రేమో అన్నట్టు అందరూ నవ్వారు.

క్రిష్ చిన్నగా నవ్వి, నిషా వైపు చూశాడు. ప్లీజ్ అంటున్నట్టు.

నిషా ఇంట్రెస్ట్ లేనట్టు విసుక్కొని, తన అక్క పక్కకు వెళ్లి కూర్చుంది.

షాప్ మేనేజర్ వాళ్ళను చూస్తూ "ఏమవుతాడు... ఆ అబ్బాయి" అన్నాడు.

కాజల్ "తను క్రిష్" అంది.

షాప్ మేనేజర్ మళ్ళి "ఏమవుతాడు..." అని మళ్ళి అడిగాడు.

కాజల్ "తమ్ముడు", నిషా "మరిది" అని ఒకే సారి అన్నారు.

నిషా ముందుగా తేరుకొని "మా ఆయన వాళ్ళ తమ్ముడు, మాకు మరిది" అంది.

వాళ్ళ అక్క వైపు తిరిగి మనసులో "పనికి మాలిన దానా....  పొద్దున్నే కదే పూకు పగిలేలా దెంగించుకున్నావ్... ఇప్పుడొచ్చి తమ్ముడు అంటున్నావ్... ఛీ.. ఛీ.." అనుకుంటూ ఉరిమి చూసింది.

కాజల్ తన చేల్లి వైపు చూసి "ఏంటి?" అంది.

నిషా తల అడ్డంగా ఊపి "ఏం లేదు" అని మూడీగా కూర్చుంది.

కాజల్, నిషా చెవి దగ్గరకు వచ్చి "3సమ్ గురించి భయపడుతున్నావా..." అంది.

ఆ ప్రశ్న అలాంటి చోట ఊహించని నిషా చుట్టూ ఎవరన్నా వింటున్నారేమో అని కంగారుగా చూసింది.

అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు ఉన్న కాజల్ మాత్రం బిందాస్ గా "ఏం భయం లేదు... నేనున్నా కదా... నేను చూసుకుంటా" అంటూ అభయం ఇచ్చేసింది.

నిషా, కాజల్ దగ్గరకు వచ్చి కోపంగా వేలుతో గిల్లి "పొద్దు పొద్దున్నే.... బీర్ తాగావా.... ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావ్" అంది.

కాజల్ "ఆహ్.. లేదు..." అంది.

అందరూ తమనే చూస్తూ ఉన్నారు. నిషా నవ్వుతూ కవర్ చేసింది.

కాజల్ "అయినా బీర్ తాగి దెంగించుకుంటే భలే ఉంటుంది అంట... ఇవ్వాళ ట్రై చేద్దాం..." అని పెద్ద కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చెప్పింది.

నిషా మనసులో "కన్ఫర్మ్ దీనికి మైండ్ పోయింది" అనుకుంది.

ఎదురుగా ఆ మేనేజర్ ఇద్దరినీ చూస్తూ నవ్వుతున్నాడు.

నిషా అతని వైపు నవ్వుతూ చూసి, పక్కకు తిరిగి క్రిష్ వైపు కళ్ళు పెద్దవి చేసి "హెల్ప్ మీ" అన్నట్టు చూసింది.

కాజల్ "నాకు ఒకటి, నీకూ ఒకటి, క్రిష్ ఎన్ని తాగుతాడో" అంది.

నిషా ఇక ఈ టార్చర్ భరించలేక చిన్నగా "నోర్ముసుకొని కూర్చో" అని గదిమింది.

బాధ పడ్డ కాజల్ పిల్లలా సైలెంట్ గా కూర్చొని తమనే గమనిస్తున్న ఆ షాప్ మేనేజర్ వైపు చూసి నవ్వింది.

నిషా పైకి లేచి క్రిష్ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడింది.

క్రిష్ ఆ ఏజెంట్ తో మాట్లాడుతున్నాడు. అప్పటికే ఒక సారి టెస్ట్ డ్రైవ్ కూడా వేసుకొని చూశాడు.

కాజల్ ఒక్క ఉదుటున పైకి లేచి నిషా పక్కనే నించుంది.

క్రిష్ బ్రేక్ ల గురించి మాట్లాడుతున్నాడు.

అంత సడన్ ఆమె ముందుకు వచ్చే సరికి అందరూ ఆమెను చూస్తూ ఉన్నారు. 

కాజల్ "బ్రేక్ లు బాగా పడతాయా" అంది.

ఆ ఏజెంట్ "బాగా పడతాయి మేడం.. ఇందులో XX" అంటూ చెబుతూ పోతున్నాడు.

కాజల్ "హా! హా! అలా ఇలా కాదు.... బ్రేక్ పడగానే.... వెనక కూర్చున్న అమ్మాయి వచ్చి మా క్రిష్ ని అలా అతుక్కోవాలి" అంది.

క్రిష్, ఆ ఏజెంట్, ఆ షాప్ మేనేజర్, నిషా వెనక ఉన్న మరికొందరు కస్టమర్స్ అందరూ షాక్ లో ఉన్నారు.

నిషా అయితే రెండు కళ్ళు పెద్దగా తెరిచి అలానే ఉంది. రెప్పలు కూడా వేయడం లేదు. తనింకా ఆ మాటలను ప్రాసెస్ చేసుకుంటుంది.

క్రిష్ పిచ్చిగా నవ్వేసి "జోకు.... జోకు.... " అంటూ ఏడవలేక నవ్వుతున్నాడు.

నిషా "హహ్హహ్హహ్హ... " అని నవ్వేసి కాజల్ వైపు తిరిగి "కార్ ఉన్నా కూడా మా మరిది బైక్ అంటున్నాడని మా అక్కకి కోపం వచ్చింది" అని కాజల్ వైపు చూసి "కుర్రాళ్ళు అక్కా.... ఎంజాయ్ చేయనీ... ఇప్పుడు కాక ఇంకెప్పుడు చేస్తాడు" అంటూ అక్క వైపు కళ్ళు పెద్దవి చేసుకొని బెదిరిస్తూ చెప్తుంది.

అసలు అదేం పట్టించుకోని కాజల్ "అదేంటి? క్రిష్ నువ్వు పెళ్లి చేసుకోనూ... లైఫ్ లాంగ్ ఇలా అమ్మాయిలతో జల్సా తిరుగుతాను అన్నావ్ కదా" అంది.

క్రిష్, కాజల్ నోరు చేతులతో మూసేసి "వదినా.... వదినా........ మనం ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం" అన్నాడు.

ఆ షాప్ మేనేజర్ కాజల్ ని మొదట్లో మంచి క్యాష్ పార్టీ అనుకున్నాడు, ఇప్పుడేమో మరిది ని ఆటపట్టిస్తుంది అనుకున్నాడు.

క్రిష్ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టి వాళ్లతో మాట్లాడి బయటకు బైక్ తీసుకొని బయటకు వచ్చాడు.

కాజల్ "పదా... షాపింగ్ చేద్దాం"

క్రిష్ "ఇదే షాపింగ్... ఇంకేం షాపింగ్..."

కాజల్ "రెస్టారెంట్ కి వెళ్దాం... హమ్... ఎప్పుడు దీని చప్పిడి వంటలు ఏం తింటాం, మంచి ప్లేస్ కి వెళ్దాం బిరియాని తిందాం" అంది నిషా వైపు చూడకుండానే...

క్రిష్ "చాలా మంచి ఐడియా, నేను నిషా ఇంటికి వెళ్లి ఆ చప్పిడి వంటలే తింటాం.... నువ్వెళ్ళి రెస్టారెంట్ లో తిను బిరియాని తిను" అన్నాడు. మాములుగా అయితే నిషాకి కోపం వచ్చేది, కాని అక్క బిహేవియర్ అప్పటి వరకు చూసింది కాబట్టి ఏం అనలేక పోయింది.

కాజల్ "కొత్త బైక్ కొన్నావ్.... సెలబ్రేషన్ వద్దా"

క్రిష్ "వద్దు" అన్నాడు.

కాజల్ "పోనీ.... బీర్... నిషాకి కావలి అంట" అంది. 

అ షాప్ మేనేజర్ బయటకు వస్తూ ఆ మాటలు విన్నాడు.

నిషా తల దించుకుని చిన్నగా చేతులతో తల కొట్టుకుంటూ "అయిపొయింది.. నా పరువు తీసేసింది యిది...." అనుకుంది.

క్రిష్ పెద్దగా "ఊరుకో పెద్ద వదినా... నువ్వు మరీనూ... నిషా వదినా, నాన్ వెజ్ కూడా మానేస్తే... నీకూ మరీ జోక్ లు ఎక్కువయ్యాయి... ఇంటికి వెళ్దాం" అంటూ బైక్ తీశాడు, ఇంకో ఆప్షన్ ఇవ్వకుండా.

నిషా మనసులో "వీడు కవర్ చేశాడా... ఇవ్వాళా చికెన్ కర్రీలో నీకూ ముక్కలు ఉంచను అని... ముందుగా వార్నింగ్ ఇస్తున్నాడా" అనుకుంటూ వెళ్లి కార్ లో కూర్చుంది. 

కాజల్ చేసేది లేక వెళ్లి డ్రైవింగ్ సీట్ లో కూర్చొని కార్ స్టార్ట్ చేసింది. 

బైక్ మరియు కార్ రెండూ రోడ్ పైకి వచ్చాయి.




కార్ లో : సౌండ్ ప్రూఫ్

నిషా "అసలేం చేస్తున్నావ్"

కాజల్ "మెమరీ.... స్వీట్ మెమరీ... కొన్నాళ్ళు ఇవే స్వీట్ గా అనిపిస్తాయి" అంది.

నిషా ఏం మాట్లాడ లేదు.

కాజల్ "క్రిష్ కి కూడా బ్యాడ్ గతం ఉంది కదా.... మనిద్దరం తనతో సెక్స్ చేశాం అనుకో... మెమరీస్ స్వీట్ గా ఉంటాయి.... పైగా మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు" అంది.

నిషా ఆలోచిస్తూ "మనకు పెళ్ళిళ్ళు అయ్యాయి" అంది.

కాజల్ మొహంలో అప్పటివరకు ఉన్న అమాయకత్వం, సంతోషం మాయమయిపోయింది. 

రెండు నిముషాల మౌనం ఇద్దరి మధ్యా రాజ్యమేలింది.

కాజల్ సీరియస్ ఫేస్ తో "నీకూ పెళ్లి అయింది కాపురం చేసావు, నాకు అయింది నేను నరకం చూశాను" అంది.

నిషా ఏం మాట్లడలేదు.

కాజల్ బాధగా "నీ భర్త దగ్గరకు పంపిస్తా వెళ్తావా...." అని అంది.

నిషా "నువ్వు ఇంకో పెళ్లి చేసుకో..... అప్పుడు వెళ్తాను"

కాజల్ "ఎనఫ్ టాక్"

నిషా "క్రిష్ తో నేను మాట్లాడతాను... నీకూ తనంటే ఇష్టం కదా.... అందు కోసమే కదా తన గురించి ఆలోచుస్తున్నావ్.. పిచ్చి దానిలా చేస్తున్నావ్"

కాజల్ "అదేం లేదు"

నిషా "లేదా... మరి ఏం ఉంది"

కాజల్ "నాకు తన మీద, తనకు నా మీద ఉన్నది లవ్ కాదు"

నిషా "మరీ..."

కాజల్ "లస్ట్... కామం"

నిషా "వాట్"

కాజల్ "నేను ప్రేమిస్తే... నిన్ను తన పక్కన పడుకోబెట్టాలని నేను ఎందుకు అనుకుంటాను...... అసలు నీతో నేను ఎందుకు షేర్ చేసుకుంటాను... చెప్పూ"

ఒక నిముషం మౌనం...

నిషా, పై నుండి కిందకు తన అక్కని చూసి "ఇది క్రిష్ ని అంతగా ఇష్ట పడుతుంది... నాకిస్తుందా... చాన్సే లేదు... చెబుతా నీ పని" అనుకోని "క్రిష్ ని నాకు ఇచ్చేసేయ్" అంది.

కాజల్ సడన్ బ్రేక్ వేసింది. రెడ్ లైట్ వేశారు.

నిషా "అయితే చూస్తూ ఉండు... నేను క్రిష్ ని నీ దగ్గర నుండి లాగేసుకుంటాను" అంటూ నవ్వి కార్ డోర్ ఓపెన్ చేసి కిందకు దిగింది. 

కాజల్ చూస్తూ ఉండగానే, నిషా క్రిష్ బండి ఎక్కి, అటో కాలు ఇటో కాలు వేసి అతుక్కొని కూర్చుంది. 

కాజల్ కోపంగా వాళ్లనే చూస్తూ ఉంటే, నిషా నుండి కాజల్ కి ఫోన్ మెసేజ్ వచ్చింది. 
"తొందరతొందరగా వచ్చేయకు... మా ఇద్దరికీ ఇంట్లో చిన్న పని ఉంది"

కాజల్ చూస్తూ ఉండగానే నిషా మరింతగా క్రిష్ ని హత్తుకుంది. కాజల్ చేతులు స్టీరింగ్ ని గట్టిగా బిగుసుకున్నాయి.

గ్రీన్ లైట్ పడింది. బైక్ లు సందు గొందుల్లో వెళ్ళిపోయాయి. 

కార్లు మాత్రం ఆగిపోయాయి. 

ముందు కార్ ఆ షాప్ మేనేజర్ ది.

కాజల్ కోపంగా తల బయటకు పెట్టి "ఒరేయ్.. బాడ్ కవ్.... నాయాలా... తియ్యరా కార్.. రోడ్డు ఏమైనా నీ బాబు గాడి జాగీరు అనుకున్నావా... తియ్యరా అడ్డం.... సాలే..." అంది.

షాప్ మేనేజర్ "తీస్తున్నా మేడం తీస్తున్నా..." అంటూ కదిలించాడు.

ఆ షాప్ మేనేజర్ మనసులో "వామ్మో ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది.... పొద్దున్న నుండి ఇప్పటికి నాలుగు రకాలుగా కనపడింది" అనుకున్నాడు.

కాజల్ కార్ ని వేగంగా ఇంటికి పరుగు తీస్తుంది. క్రిష్ మరియు నిషాల బైక్ ఎప్పుడో తనని దాటేసింది. ఇంతలో మళ్ళి రెడ్ లైట్ పడింది.

కాజల్ కార్ లోనే కోపంగా ఆ!!! అని అరిచింది. 

[Image: kajal-agarwal-angry-moment-kajal-angry.png]
Like Reply


Messages In This Thread
RE: కాల్ బాయ్ క్రిష్ - by 3sivaram - 24-05-2024, 03:30 PM



Users browsing this thread: 27 Guest(s)