23-05-2024, 08:23 PM
(23-05-2024, 02:14 PM)pvsraju Wrote:మన సమాజ దృక్పదం కూడా అంతే కదండీ,,, కడుపు నింపుకోవడానికి ఒళ్ళు అమ్ముకునే ఆడదంటే చులకనగా చూసి లంజ అని సింపుల్ గా ముద్ర వెసేస్తారు. అదే నాలుగు గోడల మద్య పదిమందితో కులికినా బయటికి మర్యాదగా కనబడితే ఎక్కడలేని గౌరవం వలకబోసేస్తారు. అయితే రెండు సంధర్బాలలోనూ మంచి చెడు రెండూ మిళితమై ఉంటాయి అందులో ఎవరికి కావలసింది వారు వాడుకోవడం నేటి సమాజంలోని మావవనైజం. బాల పాత్ర మీకు లంజ అనిపించకపోయినా ఆ పాత్ర మాత్రం తనకు తాను లంజ అనుకుంటుంది, అది తన మనసులోని సహజసిద్ధ స్వభావం. దానిని వివరించడం కోసమే నా ఈ ప్రయత్నం. దన్యవాదములు.
![]()
![]()
![]()
బాలని లంజ అని అనడం కరక్ట్ కాదేమో...
ఈ ప్రపంచంలో భర్తని, ముఖ్యంగా పిల్లలను వదిలేసి వాళ్ళను బాధ పెడుతూ తన శారీరక సుఖాల వెళ్లిపోయే ఆడవాళ్ళూ ఎందరో ఉన్నారు. కొందరు దాస్టికాలు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వీళ్ళ కంటే డబ్బుకు ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు చాలా బెటర్.
కాని బాల.... తను నిజంగా దేవత. శృంగార దేవత... లంజ అనే చీప్ పదాలు తనకు ఆపాదించకండి. బాల అంటే ఒక బ్రాండ్....
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them