17-12-2024, 06:04 PM
హాల్లో ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇస్తూ సోఫాలో కూర్చున్న రాక్షసి లేచి పడిపోబోయి వంట గదిలోనుండి వచ్చిన రాక్షసుణ్ణి పట్టుకుంది , ok నా ? అన్నట్లు కళ్ళెగరేసింది - వాడూ ok అన్నట్లు కళ్ళతోనే తెలిపాడు .
పట్టించుకోలేదు .
యష్ణ అక్కయ్య : అత్తయ్యా జాగ్రత్త .....
రాక్షసి : కోడలా ..... నొప్పులవలన జ్వరం కూడా వచ్చేసినట్లుంది .
చికెన్ గున్యా వచ్చి కాళ్ళూ చేతులూ పడిపోవాల్సింది , దరిద్రం వదిలిపోయేది .
చెంప చెళ్లుమనిపించింది అక్కయ్య ......
రాక్షసి : నీ తమ్ముడే కదా కోడలా ? ..... చిన్నపిల్లాడు కదా పర్లేదులే .
యష్ణ అక్కయ్య : చూశావా ఎంత మంచివారో , అయినా వీడెవడో కూడా తెలియదు - సెక్యూరిటీ ఆఫీసర్లకు కంప్లైంట్ ఇద్దాము అంటే .....
భయంతో పడిపోబోయింది రాక్షసి ......
నవ్వుకున్నాను .
యష్ణ అక్కయ్య : లేదులే , మీరు కోలుకున్న తరువాతనే ఆలోచిద్దాము .
అయితే జన్మలో కోలుకోదు - నటిస్తూనే ఉంటుంది జిత్తులమారి నక్క .....
యష్ణ అక్కయ్య : నోరు మూసుకుని ఉండు .
అక్కయ్య కొట్టినా - తిట్టిన ప్రతీసారీ రాక్షసానందం పొందుతున్నారు , కోడలా ..... హాస్పిటల్ కు వెళ్ళొస్తాము - అవసరమైతే అక్కడే అడ్మిట్ అవుతాము - ఎప్పుడువస్తామో తెలియదు , నీకు వంట రాదని తెలిసినా ఇబ్బంది పెడుతున్నాము .
అస్సలు రాకపోతే మరీ మంచిది - డాక్టర్స్ లా ముందే చెప్పేస్తున్నారు .....
యష్ణ అక్కయ్య : ష్ ష్ ఇడియట్ , అవన్నీ తరువాత ముందు హాస్పిటల్ కు వెళ్ళండి అంటూ గుమ్మం వరకూ వదిలి క్లోజ్ చేసింది , నీ నోటికి అద్దూ అదుపూ ఉండదా ? అంటూ కోపంతో వంట గదిలోకివెళ్లింది .
పెద్దక్కయ్య ఎక్కడ ఉందో చూద్దామని డోర్ తెరిచేంతలో ...... వంట గదిలోనుండి ఏదో కొడుతున్న సౌండ్స్ వినిపించడంతో ఏంటబ్బా అంటూ డోర్ వదిలేసి వంట గది దగ్గరకువెళ్ళాను - స్టవ్ లైటర్ కూడా ఎలా వెలిగించాలో తెలియనట్లు కట్టపై కొడుతుండటం చూసి నవ్వుకుంటున్నాను .
యష్ణ అక్కయ్య : ఆగు ఆగు అక్కడే ఆగిపో లోపలికి రాకు .....
కళ్ళ ముందే ఉన్నావుకదా ok , హలో మోస్ట్ బ్యూటిఫుల్ చెఫ్ గారూ ..... టిక్ టిక్ పెన్ లా USE చెయ్యాలి .
యష్ణ అక్కయ్య : నాలుక కరుచుకుని , నాకు తెలుసు ..... పెన్ లో ink అయిపోయినప్పుడు కొడతాము కదా అలా .....
Ok ok చెఫ్ అంటూ నవ్వు ......
స్టవ్ లైటర్ టిక్ మనిపించే క్షణం ముందు స్టాప్ స్టాప్ స్టాప్ అక్కయ్యా అంటూ పరుగునవెళ్లి లాక్కున్నాను , విండో నుండి బయటకు విసిరేసాను .
యష్ణ అక్కయ్య : కోపంతో కొట్టేస్తోంది , అల్లరి చెయ్యడంలో కూడా ఒక హద్దు ఉంటుంది , నీకది లేనేలేదు , కిందకు విసిరేశావు .....
కోపం - దెబ్బలు తరువాత అంటూ వంటింటి కిటికీలన్నీ తెరిచి అక్కయ్య చేతిని పట్టుకుని బయటకు .....
అంతే మళ్లీ చెంప చెళ్ళుమంది .
అక్కయ్యా ..... గ్యాస్ వాసన తెలియడం లేదా ? .
యష్ణ అక్కయ్య : వాసన పీల్చి , తమ్ముడూ గ్యాస్ లీక్ అవుతోంది అంటూ నాచేతిని పట్టుకుని పరుగున లాగింది .
కళ్ళల్లో ఆనందబాష్పలతో కదలకుండా అక్కయ్యవైపే చూస్తుండిపోయాను .
యష్ణ అక్కయ్య : తరువాత ఫీల్ అవ్వవచ్చు రా ...... అంటూ డోర్ వరకూ లాక్కెళ్ళింది .
డోర్ తెరవగానే అక్కయ్యను దూరం వెళ్ళమని పంపించేసి , వంట గదిలోకి వెళ్లి చూస్తే ఏకంగా రెండు సిలిండర్స్ నుండి లీక్ అవుతుండటం గమనించి ఆఫ్ చేసాను ( హెల్ప్ హెల్ప్ అంటూ బయట అక్కయ్య కేకలు ) - ఇంట్లో ఉన్న కిటికీలన్నీ ఓపెన్ చేసి బయటకువచ్చాను , ఆపేసాను కాసేపాగితే ok .....
చెంప చెళ్లుమనిపించింది అక్కయ్య ..... , మళ్లీ లోపలికి ఎందుకు వెళ్ళావు ? , దానికోసం మైంట్నెన్స్ ఉంటుంది .
నా అక్కయ్య సేఫ్టీ కోసం నేనేమైనా చేస్తాను , తమ్ముడూ ..... అని ప్రేమతో చేతిని పట్టుకున్నావు .
యష్ణ అక్కయ్య : నేనా ? నేనెప్పుడు పెట్టుకున్నాను , లేనేలేదు , తమ్ముడూ అని నేనైతే అస్సలు పిలిచి ఉండను అదికూడా ప్రేమతో అంటే నెవర్ ......
ఇందాకనే ఒప్పుకోలేదు - ఇక ఇప్పుడెలా ఒప్పుకుంటావులే ......
మేడమ్ మేడమ్ ఏమైంది ఏమైంది అంటూ పరుగున పైకివచ్చారు కొంతమంది మరియు అపార్ట్మెంట్ మైంట్నెన్స్ అన్నలు ..... , తమ్ముడూ తమ్ముడూ మహేష్ ఏమైంది ? .
అన్నా ...... ఈ ఇంట్లో రెండు రాక్షసులు ఉన్నారు కదా , ప్లాన్ ప్రకారం ఒకటి కాదు ఏకంగా రెండు సిలిండర్స్ లీక్ చేసి తమపై పడకుండా ముందే చాకచక్యంగా జారుకున్నారు .
మైంట్ నెన్స్ : అయితే కిందకు పదండి .....
పర్లేదు అన్నలూ ..... , ఆఫ్ చేసాను .
మైంట్నెన్స్ : అయినా చూస్తాము ఉండు నువ్విక్కడే ఉండు అంటూ లోపలికివెళ్లారు .
మహేష్ మహేష్ ..... నీకేమి కాలేదు కదా అంటూ తెలిసినవాళ్ళంతా కంగారుపడుతున్నారు .
అన్నా - అంకుల్ - సర్ ..... మాకేమీ కాలేదు , వాసన రాగానే బయటకువచ్చేసాము .
అసలు ఈ దెయ్యాల కొంపలోకి ఎందుకు వెళ్ళావు మహేష్ ? .
ఈ దెయ్యాల కొంపలోకి ఒక దేవకన్య రావడంతో తప్పలేదు .
తెలిసింది మహేష్ , కాస్త జాగ్రత్త - ముఖ్యంగా నువ్వు అమ్మాయీ ..... అనిచెప్పారు.
విను అక్కయ్యా , హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం గురించి ముందుగానే చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సింది , ఆ రాక్షసుడు వంట గదిలోనుండి బయటకువచ్చి కళ్ళతో సైగలు చేయడమైనా గమనించావా ? అక్కయ్యా ? .
యష్ణ అక్కయ్య : లేదు ......
అయితే నేనే మరింత అలెర్ట్ గా ఉండాలి , వాళ్ళు రాక్షసులు .....
యష్ణ అక్కయ్య : ఇక్కడ లేనివాళ్లపై నిందలు వేయడం తప్పు ......
నాపై ఉన్న కోపం డామినేట్ చేస్తోంది , నువ్వు వినేలా లేవు నీ ఇష్టం .....
మహేష్ - మేడమ్ ..... జీరో స్మెల్ ఇక వెళ్లొచ్చు