17-12-2024, 06:06 PM
హాల్లో ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇస్తూ సోఫాలో కూర్చున్న రాక్షసి లేచి పడిపోబోయి వంట గదిలోనుండి వచ్చిన రాక్షసుణ్ణి పట్టుకుంది , ok నా ? అన్నట్లు కళ్ళెగరేసింది - వాడూ ok అన్నట్లు కళ్ళతోనే తెలిపాడు .
పట్టించుకోలేదు .
యష్ణ అక్కయ్య : అత్తయ్యా జాగ్రత్త .....
రాక్షసి : కోడలా ..... నొప్పులవలన జ్వరం కూడా వచ్చేసినట్లుంది .
చికెన్ గున్యా వచ్చి కాళ్ళూ చేతులూ పడిపోవాల్సింది , దరిద్రం వదిలిపోయేది .
చెంప చెళ్లుమనిపించింది అక్కయ్య ......
రాక్షసి : నీ తమ్ముడే కదా కోడలా ? ..... చిన్నపిల్లాడు కదా పర్లేదులే .
యష్ణ అక్కయ్య : చూశావా ఎంత మంచివారో , అయినా వీడెవడో కూడా తెలియదు - సెక్యూరిటీ ఆఫీసర్లకు కంప్లైంట్ ఇద్దాము అంటే .....
భయంతో పడిపోబోయింది రాక్షసి ......
నవ్వుకున్నాను .
యష్ణ అక్కయ్య : లేదులే , మీరు కోలుకున్న తరువాతనే ఆలోచిద్దాము .
అయితే జన్మలో కోలుకోదు - నటిస్తూనే ఉంటుంది జిత్తులమారి నక్క .....
యష్ణ అక్కయ్య : నోరు మూసుకుని ఉండు .
అక్కయ్య కొట్టినా - తిట్టిన ప్రతీసారీ రాక్షసానందం పొందుతున్నారు , కోడలా ..... హాస్పిటల్ కు వెళ్ళొస్తాము - అవసరమైతే అక్కడే అడ్మిట్ అవుతాము - ఎప్పుడువస్తామో తెలియదు , నీకు వంట రాదని తెలిసినా ఇబ్బంది పెడుతున్నాము .
అస్సలు రాకపోతే మరీ మంచిది - డాక్టర్స్ లా ముందే చెప్పేస్తున్నారు .....
యష్ణ అక్కయ్య : ష్ ష్ ఇడియట్ , అవన్నీ తరువాత ముందు హాస్పిటల్ కు వెళ్ళండి అంటూ గుమ్మం వరకూ వదిలి క్లోజ్ చేసింది , నీ నోటికి అద్దూ అదుపూ ఉండదా ? అంటూ కోపంతో వంట గదిలోకివెళ్లింది .
పెద్దక్కయ్య ఎక్కడ ఉందో చూద్దామని డోర్ తెరిచేంతలో ...... వంట గదిలోనుండి ఏదో కొడుతున్న సౌండ్స్ వినిపించడంతో ఏంటబ్బా అంటూ డోర్ వదిలేసి వంట గది దగ్గరకువెళ్ళాను - స్టవ్ లైటర్ కూడా ఎలా వెలిగించాలో తెలియనట్లు కట్టపై కొడుతుండటం చూసి నవ్వుకుంటున్నాను .
యష్ణ అక్కయ్య : ఆగు ఆగు అక్కడే ఆగిపో లోపలికి రాకు .....
కళ్ళ ముందే ఉన్నావుకదా ok , హలో మోస్ట్ బ్యూటిఫుల్ చెఫ్ గారూ ..... టిక్ టిక్ పెన్ లా USE చెయ్యాలి .
యష్ణ అక్కయ్య : నాలుక కరుచుకుని , నాకు తెలుసు ..... పెన్ లో ink అయిపోయినప్పుడు కొడతాము కదా అలా .....
Ok ok చెఫ్ అంటూ నవ్వు ......
స్టవ్ లైటర్ టిక్ మనిపించే క్షణం ముందు స్టాప్ స్టాప్ స్టాప్ అక్కయ్యా అంటూ పరుగునవెళ్లి లాక్కున్నాను , విండో నుండి బయటకు విసిరేసాను .
యష్ణ అక్కయ్య : కోపంతో కొట్టేస్తోంది , అల్లరి చెయ్యడంలో కూడా ఒక హద్దు ఉంటుంది , నీకది లేనేలేదు , కిందకు విసిరేశావు .....
కోపం - దెబ్బలు తరువాత అంటూ వంటింటి కిటికీలన్నీ తెరిచి అక్కయ్య చేతిని పట్టుకుని బయటకు .....
అంతే మళ్లీ చెంప చెళ్ళుమంది .
అక్కయ్యా ..... గ్యాస్ వాసన తెలియడం లేదా ? .
యష్ణ అక్కయ్య : వాసన పీల్చి , తమ్ముడూ గ్యాస్ లీక్ అవుతోంది అంటూ నాచేతిని పట్టుకుని పరుగున లాగింది .
కళ్ళల్లో ఆనందబాష్పలతో కదలకుండా అక్కయ్యవైపే చూస్తుండిపోయాను .
యష్ణ అక్కయ్య : తరువాత ఫీల్ అవ్వవచ్చు రా ...... అంటూ డోర్ వరకూ లాక్కెళ్ళింది .
డోర్ తెరవగానే అక్కయ్యను దూరం వెళ్ళమని పంపించేసి , వంట గదిలోకి వెళ్లి చూస్తే ఏకంగా రెండు సిలిండర్స్ నుండి లీక్ అవుతుండటం గమనించి ఆఫ్ చేసాను ( హెల్ప్ హెల్ప్ అంటూ బయట అక్కయ్య కేకలు ) - ఇంట్లో ఉన్న కిటికీలన్నీ ఓపెన్ చేసి బయటకువచ్చాను , ఆపేసాను కాసేపాగితే ok .....
చెంప చెళ్లుమనిపించింది అక్కయ్య ..... , మళ్లీ లోపలికి ఎందుకు వెళ్ళావు ? , దానికోసం మైంట్నెన్స్ ఉంటుంది .
నా అక్కయ్య సేఫ్టీ కోసం నేనేమైనా చేస్తాను , తమ్ముడూ ..... అని ప్రేమతో చేతిని పట్టుకున్నావు .
యష్ణ అక్కయ్య : నేనా ? నేనెప్పుడు పెట్టుకున్నాను , లేనేలేదు , తమ్ముడూ అని నేనైతే అస్సలు పిలిచి ఉండను అదికూడా ప్రేమతో అంటే నెవర్ ......
ఇందాకనే ఒప్పుకోలేదు - ఇక ఇప్పుడెలా ఒప్పుకుంటావులే ......
మేడమ్ మేడమ్ ఏమైంది ఏమైంది అంటూ పరుగున పైకివచ్చారు కొంతమంది మరియు అపార్ట్మెంట్ మైంట్నెన్స్ అన్నలు ..... , తమ్ముడూ తమ్ముడూ మహేష్ ఏమైంది ? .
అన్నా ...... ఈ ఇంట్లో రెండు రాక్షసులు ఉన్నారు కదా , ప్లాన్ ప్రకారం ఒకటి కాదు ఏకంగా రెండు సిలిండర్స్ లీక్ చేసి తమపై పడకుండా ముందే చాకచక్యంగా జారుకున్నారు .
మైంట్ నెన్స్ : అయితే కిందకు పదండి .....
పర్లేదు అన్నలూ ..... , ఆఫ్ చేసాను .
మైంట్నెన్స్ : అయినా చూస్తాము ఉండు నువ్విక్కడే ఉండు అంటూ లోపలికివెళ్లారు .
మహేష్ మహేష్ ..... నీకేమి కాలేదు కదా అంటూ తెలిసినవాళ్ళంతా కంగారుపడుతున్నారు .
అన్నా - అంకుల్ - సర్ ..... మాకేమీ కాలేదు , వాసన రాగానే బయటకువచ్చేసాము .
అసలు ఈ దెయ్యాల కొంపలోకి ఎందుకు వెళ్ళావు మహేష్ ? .
ఈ దెయ్యాల కొంపలోకి ఒక దేవకన్య రావడంతో తప్పలేదు .
తెలిసింది మహేష్ , కాస్త జాగ్రత్త - ముఖ్యంగా నువ్వు అమ్మాయీ ..... అనిచెప్పారు.
విను అక్కయ్యా , హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం గురించి ముందుగానే చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సింది , ఆ రాక్షసుడు వంట గదిలోనుండి బయటకువచ్చి కళ్ళతో సైగలు చేయడమైనా గమనించావా ? అక్కయ్యా ? .
యష్ణ అక్కయ్య : లేదు ......
అయితే నేనే మరింత అలెర్ట్ గా ఉండాలి , వాళ్ళు రాక్షసులు .....
యష్ణ అక్కయ్య : ఇక్కడ లేనివాళ్లపై నిందలు వేయడం తప్పు ......
నాపై ఉన్న కోపం డామినేట్ చేస్తోంది , నువ్వు వినేలా లేవు నీ ఇష్టం .....
మహేష్ - మేడమ్ ..... జీరో స్మెల్ ఇక వెళ్లొచ్చు .
థాంక్యూ అన్నలూ ..... పిలవగానే వచ్చినందుకు , మీ అందరికీ కూడా ......
అపార్ట్మెంట్ నైబర్స్ : మహేష్ జాగ్రత్త అనిచెప్పి వెళ్లారు , ముఖ్యంగా నువ్వు అంటూ అక్కయ్యకు మరీ మరీ చెప్పివెళ్లారు .
డోర్ దగ్గర పెద్దక్కయ్య ..... యష్ణ అక్కయ్యను ప్రాణంలా చూసుకుంటోంది .
చూసుకో చూసుకో మనసారా చూసుకో ......
పెద్దక్కయ్య : కంగారుపడుతూ జాగ్రత్త అన్నారు .
నీ ఆశీర్వాదంతో ప్రాణంలా కాపాడుకుంటాను , అంతవరకూ నా చెంపలు వాచిపోయేలా ఉన్నాయి అంటూ దీనంగా చూయించాను .
పెద్దక్కయ్య : ఇద్దరి అక్కయ్యల దెబ్బలు తినకుండానే మా ప్రాణం కంటే ఎక్కువ అయిపోయావు , ఇప్పుడేమో ఏకంగా దెబ్బలమీద దెబ్బలు ..... మా తమ్ముడి మనస్సు తెలిసాక ఎంత ప్రాణమైపోతావో , మమ్మల్ని దగ్గరకైనా రానిస్తుందో లేదో అక్కయ్య ...... మురిసిపో మురిసిపో ......
యష్ణ అక్కయ్య : ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ? - మురిసిపోతున్నావు ? ఇక పదా ......
నన్ను నన్ను లోపలికి పిలుస్తున్నారా ? యాహూ యాహూ .....
యష్ణ అక్కయ్య : అవునుకదా ..... , మంచి ఛాన్స్ ఉండేది లోపలికివెళ్లి లాక్ చేసుకుని ఉండాల్సింది , ఎందుకు చెయ్యలేదు అలా ? .
ప్రియమైన తమ్ముడిని కదా ......
యష్ణ అక్కయ్య : ఈ మనసొకటి నామాట వినడం లేదు , ఏమైందే నీకు ..... ఈ కోతి అంటే నీకిష్టం లేదు నీకిష్టం లేదు అంటూ కోపంగా లోపలికిపరుగుపెట్టింది , వచ్చేసి ఉంటాడు నాకంటే ముందే నా వెనుకే ఎప్పుడో లోపలికి వచ్చేసి ఉంటాడు అంటూ వెనక్కు తిరిగిచూసి నిరాశ చెందుతోంది .
నవ్వుకుంటున్నాను , ఎక్కడికి ? ఎక్కడికి వెళుతున్నారు ? , స్టవ్ ఎలా వెలిగించాలో తెలియదు కానీ ఏకంగా వంట చెయ్యడానికి బయలుదేరిపోయింది విశ్వసుందరి ....
యష్ణ అక్కయ్య : నవ్వేసింది , నేనేమీ విశ్వసుందరిని అని చెప్పుకోలేదు .
ఇంతటి సౌందర్యాన్ని చూసే మాకు తెలుస్తుంది - నీకెలా తెలుస్తుంది అక్కయ్యా .....
యష్ణ అక్కయ్య : నీ కోతి పొగడ్తలకు పడిపోయేవాళ్ళు ఎవరూ లేరిక్కడ .
ప్చ్ ప్చ్ ..... , పొగడ్తలైతే కానే కాదు - ప్రకృతి అందంతో పోటీపడే సౌందర్యం , ఆదికాదు అక్కయ్యా కనీసం గ్యాస్ లైటర్ కూడా వెలిగించడానికి రాలేదు .
యష్ణ అక్కయ్య : స్టవ్ దగ్గరకు కాదు కదా కనీసం వంట గదిలోకి కూడా అడుగుపెట్టనివ్వలేదు అమ్మ - నేనంటే అంత ప్రాణం .....
సో స్వీట్ నాలానే ......
యష్ణ అక్కయ్య : కోపం ......
లవ్ ..... sorry sorry , అమ్మ ప్రేమతో పోటీపడేవాళ్ళు ఉండనే ఉండరు .
యష్ణ అక్కయ్య : శాంతించినట్లు పెదాలపై అందమైన నవ్వు , ప్చ్ ప్చ్ ఆకలేస్తోందే ఇప్పుడెలా ? , ఆర్డర్ పెడదాము - మొబైల్ మొబైల్ అంటూ గదిలోకి వెళ్ళింది .
ఈ తమ్ముడి మ్యాజిక్ ఉండగా ఆర్డర్ పెట్టడమా ? ఎంత అవమానం ...... , ఏమికావాలో ఈ తమ్ముడికి ఆర్డర్ వెయ్యండి .
యష్ణ అక్కయ్య : అవసరం లేదు - అమ్మచేతి వంట తప్ప నీనుండి ఏమీ తీసుకోను తినను అంతే ......
మరి నువ్వు నిన్న మొన్నటివరకూ ఆఫీస్ లో తినే ఫుడ్ ? .
యష్ణ అక్కయ్య : ఊహూ .....
మరి మరి అమ్మ ......
యష్ణ అక్కయ్య : నాకు మాత్రమే అమ్మ .....
Sorry ...... డ్యూటీకి వెళ్లిన అంటీ తినే భోజనం ? .
అంతే ఆశతో వచ్చి నా ప్రక్కన చేరింది , ఎక్కడ ఎక్కడ త్వరగా త్వరగా ఆకలేస్తోంది అన్నట్లు బ్యాక్ ప్యాక్ వైపు ఆతృతతో చూస్తోంది .
ఊహూ వద్దు అన్నావుగా అంటూ బ్యాక్ ప్యాక్ ను చేతులతో హత్తుకుని సోఫాలో కూర్చున్నాను , అక్కయ్యకు ఆకలివేస్తోందని గుర్తుకురాగానే sorry sorry అక్కయ్యా నాకు బుద్ధిలేదు అంటూ మొట్టికాయవేసుకున్నాను , అక్కయ్య ముందు టీపాయ్ సెట్ చేసి బ్యాక్ ప్యాక్ నుండి తీసి అన్నింటినీ ముందు ఉంచాను - ఫుల్ థాలీలా ఉంది అక్కయ్యా - అమ్మ ..... sorry అంటీ భోజనం సూపర్ .
యష్ణ అక్కయ్య : నాకే ఆశ్చర్యం వేస్తోంది , అన్నం - పప్పు - ఏదో ఒక కూర - నీళ్ల లాంటి మజ్జిగ ఉండేది , నాకోసం నువ్వేమైనా ..... ? .
సరిపోయింది , అక్కయ్యకోసం అమ్మ చేసే భోజనం అని మాటిచ్చాను - మాటిచ్చినట్లుగానే ముందు ఉంచాను , కాల్ చేస్తారుకదా కనుక్కో ...... , స్పీకర్ స్పీకర్ లో ......
యష్ణ అక్కయ్య : నామీద డౌట్ తోనే కాల్ చేసి స్వీట్ - వెజిటబుల్ రైస్ - కూర్మా - అన్నం - పప్పు - రెండు కూరలు - రసం - గట్టి పెరుగు - ఊరగాయ - వడియాలు .
అమ్మ : అవును బంగారూ ..... , నీ అల్లరి పిల్లాడు నీముందు ఉంచేశాడా ? , చాలా సంతోషం - ఇప్పుడు నేనూ హ్యాపీగా తింటాను అందరితోపాటు , మారిపోయింది మొత్తం మారిపోయింది తల్లీ ...... , నీ అల్లరి పిల్లాడిలానే నా హీరో మార్చేశాడు మొత్తం మార్చేశాడు , అందరిలో సంతోషాలను నింపేశాడు .
యష్ణ అక్కయ్య : ఎవరు ..... ? నీ మనసు గెలిచిన హీరోనేనా ? .
అమ్మ : హీరో కాదు వీరాధివీరుడు - శూరుడు - ధీరుడు .....
యష్ణ అక్కయ్య సంతోషంతో నవ్వుతోంది .
నాకూ నవ్వు వచ్చేసింది .
అంతే మొట్టికాయ - తల్లీబిడ్డల పర్సనల్ విషయాలు వినకూడదన్న కామన్ సెన్స్ లేదూ అంటూ స్పీకర్ ఆఫ్ చేసి చెవిలో ఉంచుకుని లేచింది .
( అమ్మ : తల్లీ ..... నీ అల్లరి పిల్లాడేనా ? ఒకసారి ఇవ్వు థాంక్స్ చెబుతాను ) .
యష్ణ అక్కయ్య : నేనే చెప్పను వాడికి అవసరం లేదులే వదిలేయ్ , నువ్వైతే నీ ప్రియతమ శూరుడి గురించి చెప్పు ......
(అమ్మ : అందరూ ఉన్నారు - ఇప్పుడు కాదు , నీతో మాట్లాడుతుంటే నా హీరోతో ఎప్పుడు మాట్లాడాలి ? )
యష్ణ అక్కయ్య : Ok ok , హ్యాపీగా నీ మనసు కొల్లగొట్టిన వీరాధివీరుడితోనే హ్యాపీగా మాట్లాడుకో , ఒక్కరోజుకే ఒక్కటైపోయారన్నమాట .....
( అమ్మ : ఇంకా లేదు , కానీ ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది , లవ్ లో పడని నీకు చెప్పినా వేస్ట్ )
యష్ణ అక్కయ్య : నా one and only లవ్ నా అమ్మనే , I LOVE YOU .....
( అమ్మ : లవ్ యు టూ ..... , ఆ అల్లరి పిల్లాడి వలన మళ్లీ అవకాశం వచ్చింది , వాడి ప్రేమలో ..... )
యష్ణ అక్కయ్య : అమ్మా బై బై , నువ్వు మాత్రమే ఎంజాయ్ చెయ్యి చాలు అంటూ ముద్దుపెట్టి , నావైపు చూస్తోంది .
Why .... ? , వినిపించకపోయినా చెవులు మూసుకున్నాను కనిపించడం లేదా అక్కయ్యా ? .
యష్ణ అక్కయ్య : అందుకు కాదులే , నాకైతే ఆకలివేస్తోంది అంటూ వచ్చి ప్లేటులో వడ్డించుకుని తొలిముద్ద తినింది , ఇన్నాళ్లకు ఒక దేవుడిలాంటి చిన్న వ్యక్తి వలన ఈ రుచికరమైన - శుభ్రమైన ఆహారాన్ని ఎంతోమంది కడుపునిండా తింటుంటారు , అబ్బాయి అంటే అలా ఉండాలి - ఒక్కరిలోనైనా సంతోషాన్ని నింపాలి , నీలా అల్లరి చెయ్యడం కాదు .
ఎవరక్కయ్యా ఆ పిల్లాడు ? , ఒక్క వాక్యంలోనే అతడేంటో తెలిసిపోయింది , అలాంటి వారంటే నాకు చాలా ఇష్టం .
యష్ణ అక్కయ్య : అవునులే మనలో లేని క్వాలిటీ అంటే ఇష్టం కానీ అమలుపరచము , తిను ..... వడ్డించి గోరుముద్దలు తినిపించాలా ఏంటి ? .
అఅహ్హ్ ..... అంటూ హృదయంపై చేతినివేసుకుని సోఫాలో వెనక్కు చేరిపోయాను , ఊహిస్తేనే ఎంత బాగుంది ఇక ......
యష్ణ అక్కయ్య : ఆగు ఆగు , అలా జన్మలో జరగదు .
జరిగి తీరుతుంది అని బామ్మగారు శపథం చేశారు మరిచిపోయావా ? , అంతటి అదృష్టం ఎప్పుడో .....
యష్ణ అక్కయ్య : వెటకారంతో నవ్వుతోంది , ఊహల్లో తప్ప జరగదు తిను ......
ఉదయం వరకూ "తిను" అనికూడా పిలవలేదు - మార్పు వచ్చిందికదా అలాగే రేపటి రోజున నా అక్కయ్య చేతి గోరుముద్దలు .....
ఆపడం కోసం కోపంతో తింటున్న చేతితోనే నా నోటిని మూసేసింది .
ఇంకేముంది ముద్దులుకురిపిస్తూ వేలిపై పాయసాన్ని జుర్రేసుకుంటున్నాను .
యష్ణ అక్కయ్య : చేతిని వెనక్కు తీసేసుకుంది .
ఏంటక్కయ్యా ..... నో నో నో అంటూనే ప్రేమతో పాయసం తినిపించావు , యాహూ యాహూ అంటూ లేచి చిందులు వేస్తున్నాను .
యష్ణ అక్కయ్య : వీడు మళ్లీ అల్లరి మొదలుపెట్టేసాడు , అయినా వాడిని ఆపాలంటే కొట్టాలి కానీ అలా నోటీనే మూసేయ్యబోతే కోతి వెధవ ఊరుకుంటాడా ? తప్పు నీదేనే అంటూ కోపంతో చూస్తూ తింటోంది .
కోపంతో భోజనం కూడా చేస్తారని ఇప్పుడే చూస్తున్నాను , బాగుంది బాగుంది కంటిన్యూ చెయ్యండి .....
యష్ణ అక్కయ్య : నవ్వేసింది , నవ్వుతాను ఏంటి కోప్పడాలి కదా , ఈ మనసొకటి ......
మీమాట వినడంలేదు కదూ - పోనీ మీరే ఒకసారి మీ మనసు మాట వినండి .
యష్ణ అక్కయ్య : నో నో నో ..... నీ విషయంలో అది పూర్తిగా వ్యతిరేకం అయిపోయింది .
నేనంటే అంత ఇష్టం అన్నమాట .....
యష్ణ అక్కయ్య : ఏంటీ ..... ? .
కూల్ కూల్ ..... మీకు కాదులే మీ మనసుకు , మీకు కోపం అంటే మీకు వ్యతిరేకం అయిన మనసుకు అంతులేని ఇష్టం ప్రేమ ప్రాణం అనే కదా , ఏమంటావు అక్కయ్యా ? నిజమా కాదా ? .
అవునన్నట్లు తల ఊపింది , నో నో నో ..... ఒసేయ్ మనసా ..... నీవలన ఈ కోతి మరింత అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు కాస్త ఆగు .
Wow బ్యూటిఫుల్ అంటూ నవ్వుకున్నాను .
యష్ణ అక్కయ్య : నోరు మూసుకుని తింటావా లేక అన్నీ నేనే తినైనా ? , ఇంకో రెండు గంటలు వర్క్ ఉంది త్వరగా లాగిన్ అయితే త్వరగా ఫినిష్ చెయ్యవచ్చు .
Ok ok అక్కయ్యా , నోరుమూసుకుని ఎలా తింటారు అక్కయ్యా ? , అమ్మో అంత కోపం దేనికి sorry sorry , మూడో కన్ను తెరిచి భస్మం చేసేలా ఉన్నారే ......
యష్ణ అక్కయ్య : ఆ శక్తి ఉండి ఉంటే బాగుండేది , ఈ అల్లరిపిల్లాడిని ..... , sorry sorry నేనేంటి ఇంత కటువుగా ప్రవర్తిస్తున్నాను , వీడి అల్లరి వలన ఆలోచించకుండా మాట్లాడేస్తున్నాను sorry ......
అక్కాతమ్ముళ్ల మధ్యన ఇవన్నీ సహజమే అక్కయ్యా , నేనేమీ ఫీల్ అవ్వనులే , నువ్వెంత కోప్పడితే అంత ఇష్టం పెరుగుతూనే ఉంటుంది .
యష్ణ అక్కయ్య : అయ్యో ఆపు , మాటకు ముందు అక్కయ్య తరువాత అక్కయ్య , సొంత తమ్ముడు కూడా ఇంత ప్రేమతో పిలవాడు .
నా పిలుపులో ప్రేమ కనిపించింది , I am happy i am happy.....
యష్ణ అక్కయ్య : అలా అన్నానా ? , లేదు లేదు .....
అవునవును .....
అలా అనలేదు .
అన్నావు ......
యష్ణ అక్కయ్య : అననేలేదు అంతే , అయ్యో లాగిన్ అవ్వాలి - వీడేమో అల్లరి ఆపడం లేదు .
Sorry sorry అక్కయ్యా ఇదిగో సైలెంట్ అంటూ వడ్డించుకుని తిన్నాను .
యష్ణ అక్కయ్య : హమ్మయ్యా , పీస్ ఫుల్ ..... , ఏంటి బాలేదా ? అలా ఫేస్ పెట్టావు ? .
రుచికరం అక్కయ్యా .....
యష్ణ అక్కయ్య : అయితే నోరు మూసు ..... వద్దులే తిను తిను .
నవ్వేసాను , ఆదికాదు అక్కయ్యా ..... ఈ ఫుడ్ ను ఇంతకుముందు ఎక్కడో టేస్ట్ చేసినట్లుగా అనిపిస్తోంది ముఖ్యంగా ఈ పాయసం - పప్పు ..... , అమ్మ ..... అంటీ ఎక్కడ డ్యూటీ చేస్తారు ? .
యష్ణ అక్కయ్య : చెప్పేస్తారు పాపం , ఎవరికైనా చెప్పేదానిని నీకు తప్ప , మూసుకుని ..... అయ్యో తిను .
మళ్లీ నవ్వుకున్నాను , ఎక్కడో తిన్నాను ఎక్కడబ్బా .... ఎందుకు ఇంత ఆలోచన , అక్కయ్య కోప్పడుతుంది కానీ కోపం తగ్గాక చెబుతుందిలే .....
యష్ణ అక్కయ్య : ఏయ్ మనసా ..... నాకు తెలియకుండా వాడితో చెప్పావో జాగ్రత్త .
బెదిరింపులు ..... ఇది మంచి పద్ధతి కాదు అక్కయ్యా , మనసు అంటే పూలరేకుల్లా సాఫ్ట్ .
యష్ణ అక్కయ్య : నా మనసు నాఇష్టం ..... , నీకెందుకు ? .
నేనంటే ఇష్టమైన మనసు కదా ......
యష్ణ అక్కయ్య : విన్నావా ? , ఎంత అడ్వాంటేజ్ ఇచ్చేసావో .....
అడ్వాంటేజ్ కాదు స్వచ్ఛమైన ప్రేమ .....
యష్ణ అక్కయ్య : నీ అల్లరి ఆగదులే కానీ , నా భోజనం అయిపోయింది ఫుల్ గా తిన్నాను , ఉదయం అమ్మచేతి టిఫిన్ - ఇప్పుడేమో అమ్మ తినే భోజనం , థాంక్ ....
రానీ రానీ రానీ రానీ రానివ్వు అక్కయ్యా .....
యష్ణ అక్కయ్య : రెండుచేతులతో నోటిని మూసేసుకుంది థాంక్యూ ను అలాగే మింగేసి హమ్మయ్యా అనుకుంది , ఉదయంలా బుద్ధిగా మొబైల్లో ఏదో చేస్తున్నావే అది చేసుకో అంటూ ల్యాప్ ఓపెన్ చేసింది , పర్ఫెక్ట్ టైంలో లాగిన్ అయ్యాను , hi హలో టీం .....
అక్కయ్యా .... ఆ రాక్షసులు .... sorry sorry వర్క్ తరువాత అంటూ నోటిని లాక్ చేసేసాను , భోజనం చేసి అన్నింటినీ శుభ్రం చేసేసి ఎక్కడ నుండి వచ్చాయో అక్కడికే చేర్చేసాను .