23-05-2024, 02:14 PM
(22-05-2024, 03:49 PM)jalajam69 Wrote: బయట భర్త కాక మరో పురుషునితో తిరిగితే లం... అంటారు ,కాని బాల ఇంత చేసినా ఆ విధంగా ఆలోచించ లేక పోతున్నామంటే ఇందులో పాత్ర గొప్పతనం కంటే రచయిత గొప్పదనమే నిక్కచ్చిగా
మన సమాజ దృక్పదం కూడా అంతే కదండీ,,, కడుపు నింపుకోవడానికి ఒళ్ళు అమ్ముకునే ఆడదంటే చులకనగా చూసి లంజ అని సింపుల్ గా ముద్ర వెసేస్తారు. అదే నాలుగు గోడల మద్య పదిమందితో కులికినా బయటికి మర్యాదగా కనబడితే ఎక్కడలేని గౌరవం వలకబోసేస్తారు. అయితే రెండు సంధర్బాలలోనూ మంచి చెడు రెండూ మిళితమై ఉంటాయి అందులో ఎవరికి కావలసింది వారు వాడుకోవడం నేటి సమాజంలోని మావవనైజం. బాల పాత్ర మీకు లంజ అనిపించకపోయినా ఆ పాత్ర మాత్రం తనకు తాను లంజ అనుకుంటుంది, అది తన మనసులోని సహజసిద్ధ స్వభావం. దానిని వివరించడం కోసమే నా ఈ ప్రయత్నం. దన్యవాదములు.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD