Thread Rating:
  • 22 Vote(s) - 2.91 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy శ్రీమంతుడు Telugu sex stories (heroines)
#32
Episode 1.4

రమేష్ తన దెగర ఉన్న gun తీసి రాజేంద్ర కి గురి పెట్టాడు

రాజేంద్ర: ఏంటి నన్ను చంపుతావ చంపు అంతకన్నా నువ్వు ఏం చేయగలవు.

రమేష్: ఛీ చంపే మూడు కూడా దోబింది. అయినా నిన్ను చంపితే ఈ ఊరు తిరగబడుతుంది అది నాకు ఇష్టం లేదు నాకు ఈ ఊరు తో చాలా పని ఉంది. ఈ ఊరు పొలాలు ఆ కంపెనీ ఒడికి ఇవ్వాలి వాడు నాకు నా వాటా ఇవ్వాలి ఆ తరవాత నేను ఈ జిల్లా కి mla ని అవ్వాలి అభో చాలా పనులు ఉన్నాయి దానికి నీ అవసరం కూడా ఉంది

రాజేంద్ర: నా అవసరమా 

రమేష్: హ మరి నువ్వు ఈ చుట్టూ పకల ఊర్లీలో famous కదా నీ మాట ఆ పార్టీ ఒడు వింటాడు నీ అంగీకరమే నా mla ticket కీ పెట్టుబడి.

రాజేంద్ర: నేను నిన్ను ఎందుకు mla అవ్వటానికి వలతో మాట్లాడతాను

రమేష్: నువ్వు మాట్లాడవ్ నేను నీతో మాట్లడిపిస్త

అప్పుడే నేను కీర్తి ఆ place కి వచ్చాము చూస్తే రమేష్ మనుషులు రాజేంద్రని చుట్టుముట్టారు 

రమేష్: రేయ్ వాడు బ్రతికే ఉండాలి కానీ మాట్లాడానికి నోరు నడవటానికి కళ్ళు రెండు ఉండకూడదు క్లారిటీ గా చెప్పాలి అంటే వాడు ఇంకా wheel chair కే అంకితం అయిపోవాలి

[Image: images?q=tbn:ANd9GcSgHCU6FeEfXu-5uOqlC9e...g&usqp=CAU]

అప్పుడే కీర్తి వెల్లి వాళ్ళని ఆపటానికి try చేసింది వెంటనే నేను తన చేయి పట్టుకొని లాగాను 

కీర్తి: నన్ను వదులు అఖిల్ నేను వెళ్లి మా నాన్న ని కాపాడాలి.

నేను: కీర్తి ఇపుడు నువ్వు వెళ్ళి నీకు ఏమైనా ఐతే నా వల్ల కాదు నువ్వు వెళ్తే నిన్ను కూడా ఏదో ఒకటి చేస్తారు.

కీర్తి: నన్ను ఏం చేసిన పర్లేదు నేను వెళ్ళాలి నన్ను వధులు

నేను: ( అమ్మో ఇపుడు దీనికి ఏమైనా ఐతే నా లవ్ ఏం కావాలి అని selfish ga ఆలోచించాను)

ఈలోపు రాజేంద్ర గారిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి కాలు నోరు పనిచేయకుండా spine విరకోటి నాలుక కోశాసారు మళ్ళీ వల్లే హాస్పటిల్ లో జాయిన్ చేయడానికి వెళ్ళారు

తరవాత నేను కీర్తి ని విడిచిపెటాను అపుడు కీర్తి నా వంక కోపంగా చూసి కి హాస్పిటల్ కి పరిగటింది. నేను కూడా కీర్తి వెనకాలే వెళ్ళాను 

హాస్పిటల్ లో చాలా మంది జనాలు ఉన్నారు మేము వాళ్ళందరినీ తపించుకొని రాజేంద్ర గారు ఉన్న రూం కి వెళ్ళాం అక్కడ కీర్తి వల నాన్న చేయి పట్టుకొని ఏడుస్తుంది.

[Image: crying-keerthy-suresh.gif]

నాకు తనని అలా చూసి భాదగా అనిపిందించింది బయట డాక్టర్ అనుష్క తో మాట్లాడడం వినాను వెంటనే అకాడికి వెళ్ళాను.

డాక్టర్: sorry Madam మేము మా సాయసేతుల పని చేశాం కానీ మీఆయన్నకి ఇంకా నడవలేరు నోట్లో నాలుక కట్ అవడం తో మాట్లాడడం కూడా వీలుకద

అనుష్క: shock అయ్యి ఏడవడం మొదలు పెడుతుంది 

రమేష్ మాతరం ఈ సంఘటనను బాగా వాడుకున్నాడు అసలు పొలాలు తగలపేటింది అతను కాదు అని ఎవరో దుండగులు అన్ని రాజేంద్ర గారిని కూడా వాళ్ళు కొడుతుంటే తన్నే వెళ్లి కపడను అన్ని డాక్టర్ ను సెక్యూరిటీ ఆఫీసర్ ఆఫీసర్ను ఇంకా ఊరి జనాలను నమ్మించారు

పిచ్చి జనం గొర్రె కసాయి వాడినే నమినట్టు జనాలు రమేష్ చెప్పింది నమేశారు. కానీ అక్కడ ఏం జరిగిందో నాకు కీర్తికి రాజేంద్ర గారికి తప ఎవరికి తెలియదు. రాజేంద్ర గారు తెలిసిన మాట్లాడలేరు కీర్తి మాట్లాడే situation లో లేదు. నేను మాట్లాడితే కీర్తి కి ఏమైనా అవుతుంది ఏమో అని నేను కూడా ఎవరికీ ఏమీ చెప్పలేదు.

కొన్ని రోజుల తరవాత

కీర్తి మా ఊరిలో ఉన్న గుడికి వెళ్ళింది అని తెలిసి నేను కూడా వెళ్ళి తనతో మాట్లాడడానికి.

నేను: hi కీర్తి ఎలా ఉన్నావ్ 

కీర్తి: .......

నాతో ఏం మాట్లాడకుండా గుడి చుట్టూ తిరుగుతూ ఉంది

నేను: కీర్తి నా మీద ఇంకా కోపం పోలేద ఒకసారి నాతో మాట్లాడు కీర్తి నీతో ఒక విషయం చెప్పాలి

కీర్తి: ..........

నేను: అంతేనా ఇపుడు నువ్వు నాతో మాట్లాడలేదు అంటే నేను మన ఊరి బ్రిడ్జి మీద నుండి దుకేస్త

కీర్తి............. ( నాకున్న selfishness కి నేను ఆ పని చేయలేను అని తనకు బాగా తెలుసు)

నాకు ఇంకా కోపం బాగా వచ్చి 

నేను: కీర్తి I LOVE YOU అని పెద్దగా అరిచాను. 
కీర్తి నావంక కోపంగా చూసింది

[Image: images?q=tbn:ANd9GcSub2uqvM8-BOuXXeu_j2V...ThG5s&s=10]

నా అరుపుకి గుడిలో అందరూ చూశారు. కీర్తి అపుడు నా దెగరికి వచ్చి నా చేయి పట్టుకొని వేరే చోటికి ఎవరు లేని దేహరకు తీసుకువెళ్లింది

కీర్తి: ఇపుడు చెప్పు నువ్వు ఏం అన్నావో 

నేను: I LOVE YOU కీర్తి 

కీర్తి: నవ్వుతూ అవున ఇది ఇప్పటి నుంచి నువ్వు నిన్ను తప ఇంకెవరిని ప్రేమించారు కథ sir. కొత్తగా మా మీద ఈ ప్రేమ ఇంటి. ( వెటకారంగా నవ్వుతూ అడిగింది)

నేను: నిజంగా కీర్తి నేను ఊరు కు మళ్ళీ తిరిగి వచ్చింది నీకు ఈ విషయం చెప్పడానికే నువ్వు ఒప్పుకుంటే నిన్ను convince చేసి నాతో పాటు పట్నం కు పెద్ద చదువులకి తీసుకువెళ్దం అనే వచ్చాను.

కీర్తి: అభో నేను ఒప్పుకుంటే నన్ను ఈ ఊరి నుంచి తీసుకువెళ్తవ ఎందుకు

నేను: (కుంచెం తడపడుతూ) అంటే అది ... అది.

కీర్తి: ఆ చెప్పు ఎందుకు తీసుకుల్తావ్ ఈ ఊరు నుంచి

నేను: (కోపంగా) ఈ ఊరిలో ఏం ఉంది కీర్తి కష్టాలు కనిలు తప ఎంత కష్టపడ్డా రని డబులు డబులు లేనిదే గడవని జీవితాలు ఏం ఉంది అని ఇక్కడ ఉండటానికి ఈ జనాలకి ఏంత చెప్పిన బుద్ధి రాదు ఏమి చేసినా మారరు మా నాన్న కి కూడా చేప అన్ని వదిలేసి city ki వెళ్ళి అక్కడే ఏదో ఒక వ్యాపారం చేసుకుందాం అని ఆయన నా మాట వినరు ఈ ఊరి జనలగే. విలకు ఆ సర్పంచ్ గడే correct.

వెంటనే కీర్తి నా చెంప మీద గట్టిగ కొటింది.

కీర్తి: నీ దెగర నుండి ఇంతకన్నా మంచి ఆన్సర్ నేను expect చేయలేదు. ఈ ఊరి జనాలు అంతే నీకు అంత చులకనా. కష్టం ఉన్న సరే ఇది మన ఊరు మనం పుటిన ఊరు అని అన్ని తటుకొని నిలబడుతున్నారు ఈ జనం వాల విలువ నీకేం తెలుసు. 

కీర్తి: వీళ్ళందరి కసం చాలా త్యాగాలు చేసారు మా నాన్న చివరికి ఆయన కూడా ఇలా ఐపోయారు. 

[Image: crying-sad.gif]

కీర్తి: ( ఏడుస్తూ) అసలు నివల్లె ఇదంతా నువ్వు నన్ను అపుడు ఆపకపోతే ఎలాగోలాగ మా నాన్నని కాపాడే దానిని. అసలు నిన్ను చూస్తుంటేనే నాకు ఇంకా ఆ సంఘటనే గుర్తుకు వస్తుంది.

నేను: కీర్తి I am so sorry అసలు అపుడు నేను.....

కీర్తి: వదు నువు నాతో మాట్లాడకు ఈ ఊరి మీద ఈ ఊరు జనాల మీద నీకు ఇంత bad opinion ఉంది అని తెలిసాక నీతి ఇంకా మాట్లాడడం waste. 

అని వేలిపోతుంటే నేను కీర్తి చేయి పట్టుకొని 

నేను: కీర్తి అంటే నేనుంటే నీకు అసలు ఇష్టం లేదా ( భాదగా)

కీర్తి: ............ లేదు

నేను: నా మొహం చూసి చెప్పు నిజం చెప్పు

కీర్తి: (ఏడుస్తూ నా వైపు చూసింది) నిజానికి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నువ్వు 7 class తరవాత city కి వెళ్ళాక ఎపుడెపుడు వాస్తవ అని ఎదురుచూసేదని. వచ్చాక నువ్వు ఎపుడు నాకు I love you చెప్తావా అని ఎదురుచూసాను. కానీ ఇపుడు ఆ ఇష్టం ద్వేషం గా మారింది. Good bye....

అని చెప్పి వెళ్లిపోతుంది నేను వెంటనే కీర్తి ముందుకు వచ్చాను పరిగెత్తుకుంటూ.

నేను: ఆ ద్వేషం మళ్ళీ ఇష్టం గా మారాలంటే నేను ఏం చేయాలో చేపు

కీర్తి అది ఏమి వినకుండా నా నుండి వెలిపోడానికి try చేస్తుంది. కానీ నేను తనను వేళనివకుండ ఆడుకుంటూ మళ్ళీ అదే  ప్రశ్న వేసాను. కీర్తి నా వైపు కోపంగా చూస్తూ

[Image: images?q=tbn:ANd9GcSDv8QGT0KFw1RykVKDuzP...Kq6bA&s=10]

కీర్తి: ఏం చెప్పినా చేస్తావా

నేను: హా ఏం చెప్పినా చేస్తాను నీకోసం

కీర్తి: ఐతే విన్ను ఎ జనాని ఊరిని నువ్వు చిన్న చూపు చూశావో అదే ఊర్ని జనాలని నువు బాగుచేయాలి. ఆ సర్పంచ్ ఈ ఊరికి రక ముందు మన ఎంత బాగుండేదో మళ్ళీ అంతే అందంగా ఆనందంగా ఈ ఊరు ఈ ఊరు లోని జనాలు ఉండాలి. మళ్ళీ మా నాన్న లాంటివాడు ఈ ఊరికి అవసరం రాకుండా మా నాన్న లాంటి వలకు అలాంటి సిట్యువేషన్ రాకుండా నువ్వు చేయాలి.

కీర్తి: అలా కాని నువ్వు చేస్తే నేను నిన్ను ప్రేమిస్తాను నిన్నే పెళ్లి చేసుకుంటాను

కీర్తి అలా అనే సరికి నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు

To be continued.... 

Note: above pics and gifs are taken from Google sources






Like Reply


Messages In This Thread
RE: శ్రీమంతుడు Telugu sex stories (tollywood heroines) - by Abbivarma - 23-05-2024, 03:04 PM



Users browsing this thread: 1 Guest(s)