23-05-2024, 01:21 AM
(This post was last modified: 24-05-2024, 02:11 PM by Abbivarma. Edited 1 time in total. Edited 1 time in total.)
Episode 1.3
కీర్తి మరియు వల్ల నాన్న ఇంట్లోకి వచ్చరు మేము వెంటనే దూరం జరిగిపోయం. అప్పుడు కీర్తి నన్ను చూసింది
కీర్తి: హే అఖిల్ నువ్వేనా ( పరిగెత్తుకుంటూ నా దెగరకు వచ్చింది) చాలా రోజులు అయింది రా నిన్ను చూసి ఎలా ఉన్నావ్
నేను: hi కీర్తి నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావ్
కీర్తి: నేను బాగున రా నాన్న ఇతను నా classmate అఖిల్
రాజేంద్ర: నువ్వు జగపతి కొడుకువి కదా.
నేను: అవునండీ.
రాజేంద్ర: సరే వెళ్లి మాట్లాడుకోండి.
ఇక నేను కీర్తి పైన balcony లో కూర్చొని చాలా విషయాలు మాట్లాడుకున్నాం కీర్తి అప్పటి కన్న ఇపుడు ఇంకా అందంగా sexy గా ఉంది. నేను వచ్చిన విషయం మరిచిపోయి కీర్తి నే చూస్తూ ఉండిపోయా.
కీర్తి: ఏ ఏంటి నన్ను తినేసాలా చూస్తున్నావ్.
నేను: నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు కీర్తి నిన్ను ఎవడు చేసుకుంటాడో గానీ వాడికి ఎక్కడో మచ్చ ఉన్నటే
కీర్తి: ఏమో ఎవడు చేసుకుంటాడో నన్ను అంటూ నా వైపు సిగ్గుగా చూసింది.
అప్పుడు నాకు గుర్తువచ్చింది కీర్తి కి propose చేయాలి అని కానీ ఇంతలో అనుష్క మా దెగరకు వచ్చింది
అనుష్క: కీర్తి అఖిల్ dinner time అవ్వుతుంది అఖిల్ నువ్వు కూడా ఇక్కడే తినాలి మాతోపాటు.
నేను: అయ్యో వదు ఆంటీ నేను ఇంటికి వెళ్లి తింటాను
కీర్తి: అదేం కుదరదు నువ్వు మా ఇంట్లో తినేసి వెళ్ళాలి
నేను: సరే మీ ఇష్టం...
తరవాత నేను, కీర్తి, రాజేంద్ర గారు కలిసి తినడానికి కూర్చున్నాం అప్పుడే sudden గా మైన్ door open అయింది
రాజేంద్ర గారి మనిషి: అయ్య ఆ సర్పంచ్ వాల మనుషులు మా పొలాలను తగలబెడుతున్నారు అయ్య మీరే వచ్చి కాపాడాలి అయ్య
రాజేంద్ర: అవున నేను వస్తున్న పద
ఈ సంఘటన evening రాజేంద్ర గారు ఇంకా కీర్తి ఇంట్లో లేనపుడు సర్పంచ్ ముందు జరిగిన ఒక సంఘటన
3 గంటల క్రితం
సర్పంచ్ కి ఒక కార్పొరేట్ కంపెనీ వాలు కొన్ని కోటల రూపాయిలు ఇచ్చి కొన్ని పొలాలు స్వాధీనం చేసుకుంటే వాళ్ళు అక్కడ ఒక ఫ్యాక్టరీ పెడతాం అన్ని ఆ ఫ్యాక్టరీ లో 30%వట సర్పంచ్ కే అని హామీ ఇచ్చారు అందుకోసమే ఊరులో ఉన్న కొంతమంది జనాల పొలాలు లగోవడం మైథలు పెట్టారు
అప్పుడు అకడికి రాజేంద్ర గారు వచురు ఆ సమయంలో కీర్తి కూడా వాల నాన్న తో కలిసి వచ్చింది
రాజేంద్ర: రమేష్ ఏంటి ఈ పని ఎందుకు విల పొలాలు అనాయంగా లగుంటునవ్.
రమేష్: వచ్చారా మీరు ఒకలండి బాబు మేము ఏం చేసినా దూరిపోతు ఉంటారు మీకు అవసరం లేని విషయాల్లో ఎందుకు అండి మీకు ఈ తలనొప్పి.
రాజేంద్ర: నువ్వు చేసే ఈ నీచమైన పనులకి ఆడు చేపేవాలు లేక వీరవేగుతునవ్. ఇపుడు నీకు ఎం కావాలని వేళని ఇంత హింసిస్తునవ్ చెప్పు
రమేష్: వీలు నా బాకి తీర్చలేదు నేను వీల పొలాలు జమ చేస్కుంటున్నా దాంట్లో తప్పు ఏంటండీ బాబు.
ఊరి జనాలు: అయ్య మేము వారికి ఎంత డబ్బు కఠిన మా వడి పెరుగుతుంది గానీ తరగట్లేదు అయ్య ఇందేంది అని అడిగితే కొడుతున్నారు అయ్య.
రాజేంద్ర: వడ్డీ కడుతున్నారు అంట కదా రమేష్ ఇంకా ఎందుకు ఇదంతా
రమేష్: వాళ్ళు కట్టే వడ్డీ నా cutdrawers కే సరిపోవట్లేదు ఇంకా నా కుటుంబం ఏం తినాలి నా అనుచరులు ని ఎలా సకాలి వేళని చూసారా బాహుబలి cousin brothers లాగా ఉన్నారు.
రాజేంద్ర: ఐతే నీ పర్సనల్ అవసరాల కోసం వీల బ్రతుకులు నాశనం చేస్తావా.
రమేష్: ఏయ్ ఇంధకటినుంచి చూస్తున ఎంది నీ problem నా అప్పు నా వడ్డీ నా ఇష్తం నువ్వు కడతవ వీల అప్పు తెరుస్తవ వీల వడ్డీ
రాజేంద్ర: సరే నేను తీరుస్తాను నీ అప్పు వడ్డీతో సహా నువ్వు ఎక్కడ సంతకం పెట్టమన్న పెడ్తూ వీలని వదిలేయ్
రమేష్: సరే మీకు అంత ధన కర్ణులు ఐతే మరీ మంచిది రేయి కాగితం ముక్క pen తీసుకురా రాజేంద్ర గారు సంతకం ఎడతారు
అలా రాజేంద్ర గారి పొలాలు రమేష్ లాక్కున్నాడు.
ప్రస్తుతం
రాజేంద్ర గారు ఆ పొలాల దెగరకు బయలుదేరారు
కీర్తి: నాన్న నేను వస్తాను
రాజేంద్ర: లేదు అమ్మ నువు ఇంట్లోనే ఉండు నేను వెంటనే వచ్చేస్తా అని చెప్పి వెళ్లారు
కీర్తి: అఖిల్ నాతో వాస్తవ మనం కూడా వెళ్దం
నేను: అమ్మో నా వల్ల కాదు అకడ ఏమైనా జరిగితే ఇంకేమైనా ఉందా
కీర్తి: ఏం కాదు పద వెళ్దం
నేను : నేను రాను
కీర్తి: నువ్వు రాకపోతే నేను ఇక నీతోమట్లాడను తరవాత నీ ఇష్టం
నేను: సరే లే నేను వస్థ పద
అలా మేము కీర్తి వల అమ్మ కి తెలియకుండా వల్ల నాన్న దెగరకు వెళ్ళం
అక్కడ పొలాలు అన్ని తగలబడిపోతునాయి ఎంతమంది ఆపడానికి ప్రయత్నిస్తున్న మంటలు ఆగట్లేదు అందులో మా నాన్న పొలం కూడా ఉంది ఆ మంటలను చూసి రాక్షస నువ్వు నవ్వుతూ చుస్తునారు సర్పంచ్.
రాజేంద్ర: రమేష్ ఎంటిదిఅంత నేను నీకు నా పొలాలు రాసి ఇచ్చ కథ ఇంకెందుకు ఇలా చేస్తున్నావ్.
రమేష్: వచ్చారా మీకోసమే ఎదురుచూస్తున్న
అని తన దేగర ఉన్న gun తీసి రాజేంద్ర గారికి గురి పెట్టాడు
To be continued. ....
Note: The above pictures are taken from Google sources.