Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
#57
12. నా ఇష్టం



క్రిష్ "అబద్దాలు చెప్పకు.... ఆడపిల్లలు పుడతారు... నిషా నిన్ను బాగా చూసుకుంటుంది" అన్నాడు.

నిషాకి క్రిష్ మాటలు విని హాయిగా అనిపించింది.

కాజల్ కి మాత్రం కోపం వచ్చింది. బుంగ మూతి పెట్టి, అలిగినట్టు సోఫాలో కూర్చుంది.

నిషా "ముందు వెళ్లి స్నానం చెయ్" అంది.

క్రిష్ రెండు బ్యాగులు లాక్కొని వెళ్తూ గదిలో పెట్టుకొని స్నానం కోసం బాత్రూం లోకి వెళ్ళాడు.

కాజల్ తనతో మాట్లాడడం ఇష్టం లేదు అన్నట్టు కోపంగా కూర్చొని ఉంది. పావు గంట గడిచింది అలానే ఉంది.

నిషా "వెళ్దామా గదిలోకి, నిద్ర పోవడానికి" అంది.

కాజల్ కోపంగా "ఏంటే, ఇంతకు ముందు ఎదో అన్నావ్ నన్నూ... పైగా అతని మందు నవ్వుతున్నావ్... చెప్పూ ఏంటి?" అంది.

నిషా "వెధవ డ్రామాలు వేయకు... నువ్వు కోపంగా ఉన్నావని నేను వెళ్తే క్రిష్ గదిలోకి దూరదాం అనేగా నీ ప్లాన్" అంది.

కాజల్ దొరికి పోయిన దొంగలా మొహం పెట్టినా వెంటనే "హా! ఏంటే చిన్నంతరం పెద్దంతరం లేకుండా... హా!" అంది.

నిషా "గుర్తు ఉంది కదా.... నువ్వేం చిన్న పిల్లవి కాదు అనేది గుర్తు ఉంది కదా... నీకూ అసలే బాగాలేదు, కాబట్టి నా దగ్గరకు వచ్చి పడుకో.... లేకపోతే..." అని వెళ్ళిపోయింది.

కాజల్ "హా! లేకపోతే..."

నిషా ఈవిల్ లా నవ్వి తన గదిలోకి వెళ్ళిపోయింది.

కాజల్ కోపంగా "రాక్షసి" అనుకుంటూ నిషాని గొంతు పిసుకుతున్నట్టు పోజ్ పెట్టింది.

అప్పుడే గది నుండి బయటకు వచ్చిన క్రిష్ కాజల్ ని తన చేష్టలను చూసి నవ్వాడు.

నిషా వెనక్కి తిరిగి చూసి ఎదో జరిగింది అని అర్ధం అయినా పట్టించుకోకుండా క్రిష్ దగ్గరకు వచ్చి "తనకు ఫీవర్ గా ఉంది, గుర్తు పెట్టుకో..." అంటూ వేలు చూపించి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది.

కాజల్ స్పీడ్ గా తన దగ్గరకు వచ్చి, "ముందు నీ ఫోన్ నెంబర్ చెప్పూ" అంటూ నెంబర్స్ ఎక్సచేంజ్ చేసుకుంది. 

క్రిష్ తన ఫోన్ లో "ఏంజెల్" అని సేవ్ చేస్తే... కాజల్ తన ఫోన్ లో "మై లవ్లీ పెట్" అని సేవ్ చేసుకుంది.

** ** **

ఇద్దరూ బెడ్ పై పక్కపక్కనే కూర్చున్నారు.

కాజల్ "ఎక్కడకు వెళ్ళావ్"

క్రిష్ "బ్యాగ్ లు తెచ్చుకోవడానికి..."

కాజల్ "హుమ్మ్" భామా ఎవరో తెలుసుకోవాలని మనసు ఉవ్విళ్లూరుతుంది.

క్రిష్ "రేపు షాపింగ్ వెళ్దాం వస్తావా"

కాజల్ "ఎక్కడకు.... నేను మంచిగా సెలక్ట్ చేస్తాను. నాకు తెలిసి కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. డిస్కౌంటు కూడా ఇస్తారు"

క్రిష్ "రిలాక్స్"

కాజల్ "ఏంటి?"

క్రిష్ "బైక్ కొనాలి అనుకుంటున్నా... కాలేజ్ కి వెళ్ళడానికి"

కాజల్ "ఓహో.... అయినా కాలేజ్ కి బట్టలు వేసుకొని వెళ్ళరా... నేను నిన్ను షాపింగ్ కి తీసుకొని వెళ్తాను"

క్రిష్ "వద్దు"

కాజల్ కొంచెం బాధ పడింది. 

క్రిష్ "ఇప్పుడు వద్దు, త్వరలో నా పుట్టిన రోజు ఉంది"

కాజల్ "అవునా... ఎప్పుడూ"

క్రిష్ "XX-XX"

కాజల్ "ఇంకా ఇరవై రోజులు ఉన్నాయ్... గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం"

క్రిష్ "గ్రాండ్ .... ఎవరినీ పిలుస్తావ్"

కాజల్ ఆలోచించి ఆగిపోయింది.

క్రిష్ "నా మైండ్ లో వేరే సెలబ్రేషన్ ఉంది, కాకపోతే నువ్వు ఒప్పుకోవాలి"

కాజల్ కి అర్ధం అయింది. అయినా సిగ్గు పడుతూ "ఏంటది?" అంది.

క్రిష్ "అప్పుడు అడుగతా" అన్నాడు.

కాజల్ "ఓహో.... సరే" అంది.

క్రిష్, కాజల్ నుదిటి పై ముద్దు పెట్టుకొని "ఇలా ఫీవర్ తెచ్చుకోకు... టఫ్ గా బలంగా ఉండు... నువ్వు ఇలా బలహీనంగా ఉంటే నేను తట్టుకోలేను" అన్నాడు.

కాజల్ నవ్వేసింది.

క్రిష్ "గుడ్ నైట్" అన్నాడు.

కాజల్ "నిద్ర వస్తుందా..."

క్రిష్ "హుమ్మ్, నువ్వు వెళ్తే తలుపేసుకొని నిద్ర పోతా"

కాజల్ "ఛీ... ఇలా చెప్పి అమ్మాయిలను ఎలా పడేసావు రా"

క్రిష్ "నాకు ఇప్పుడు అమ్మాయిలు వద్దు, నాకు నా ఏంజెల్ ఉంది"

కాజల్, క్రిష్ పెదవులపై ముద్దు పెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.




కాజల్ సౌండ్ చేయకుండా తమ గదిలోకి వెళ్లి, నిషా వైపుగా వీపు పెట్టి పడుకుంది.

నిషా గొంతు "అయిపోయాయా... ప్రేమ ముచ్చట్లు" అంది.

కాజల్ "అబ్బా, అని తల కొట్టుకుంది" క్రిష్ అన్న మాట టఫ్ గా ఉండు అనేది గుర్తుకు వచ్చి నిషా వైపు కోపంగా తిరిగింది.

నిషా అదే కోపంగా "అయిపోయాయా..."

కాజల్ "ఏం అయిపోయాయి"

నిషా "అవే.... ముద్దులు.... ముచ్చట్లు..." అని సాగ దీసింది.

కాజల్ "నేనెవరు... వాడేవరు" అంది.

నిషా, అనుమానంగా కాజల్ నే చూస్తుంది, తిను ఏంటా ఇలా మాట్లాడుతుంది అని.

కాజల్ "వాడు కాల్ బాయ్, నేను వాడిని మూడు నెలలు బుక్ చేసుకున్నాను"

నిషా అలా చూస్తూ ఉంది

కాజల్ "ఇప్పుడు చెప్పూ మేం ఏం చేస్తాం"

నిషా అలా చూస్తూ ఉంది

కాజల్ "దెంగించుకుంటా.." అని డైరక్ట్ గా తన చెల్లితో బూతు అంది.

నిషా ఆశ్చర్యపోయింది.

కాజల్ "పూకు, గుద్ద వాచిపోయేలా దెంగించుకుంటా..... నా ఇష్టం" అని తెగించినట్లు మాట్లాడింది.

నిషా మొహం పాలిపోయి చూస్తూ ఉంది.

కాజల్ "అసలు నీకేంటే నొప్పి... నా పూకు, నా గుద్ద నా ఇష్టం..... అసలు నా మొగుడుని ఫోటోలో చూసి సెలక్ట్ చేసింది నువ్వే కదా... ఆ తర్వాత..." అని ఆగిపోయింది.

నిషా అలా చూస్తూ ఉంది.

కాజల్ "హే... అసలు నేను ఇక్కడ ఉండనే.... వెళ్లి వాడి పక్కలోనే పడుకుంటా" అని లేచి వెళ్ళిపోయింది.



క్రిష్ "ఏంటి మళ్ళి వచ్చావ్..."

కాజల్ "నేను రెంట్ కడుతున్నాను.... నా ఇల్లు నా ఇష్టం.... తప్పుకో" అని అతని పక్కన పడుకుంది.

క్రిష్ మనసులో "నా ఇల్లు అంటుంది, నన్ను ఉండనిస్తుండా.... వేరే ప్లేస్ చూసుకోవాలా..." అని ఆలోచిస్తున్నాడు.

పక్క గదిలో నిషా ఒక్కత్తే కూర్చొని ఏడుస్తుంది.




కాన్ఫిడెంన్స్ తో డామినేన్స్ చేస్తారు.  ఇగో తో డామినేన్స్ చేస్తారు.

ఏది కరక్ట్ అని ఆలోచిస్తున్నారు ఏమో.... రెండూ కరక్టే... కాని ఎక్కడ ఏది వాడాలో తెలియాలి.

అక్క బిహేవియర్ రాంగ్... తన మైండ్ లో ఏమి ఉంది అనేది స్పష్టంగా చెప్పకుండా తను ఒక గీత గీసేసింది. బయట వాళ్ళు ఇబ్బంది పడరు, కాని మన వాళ్ళు మాత్రం బాధ పడతారు.

"నా మీద నమ్మకం లేదా... నన్ను నమ్మవా"  అనాల్సిన చోట  "నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా.... పోవే.." అన్నది.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Like Reply


Messages In This Thread
RE: కాల్ బాయ్ క్రిష్ - by 3sivaram - 23-05-2024, 02:19 PM



Users browsing this thread: 1 Guest(s)