22-05-2024, 12:32 PM
(This post was last modified: 28-05-2024, 10:50 AM by Abbivarma. Edited 2 times in total. Edited 2 times in total.)
This story is purely fictional and the pictures used are fake if this story or pictures does hurt anyone feelings I am truly sorry and if you request I will delete this story and the pictures
Do enjoy the story..... thank you
Episode 1
నా పేరు అఖిల్ నేను నా 10 ఎగ్జామ్స్ ఐపోయాక మా సొంత ఊరు కి బయలుదేరాను .నాకు చిన్నప్పటి నుండి ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం ఆమెని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను కానీ ఆ విషయం నేను తనతో ఎపుడు చెప్పలేదు ఆ అమ్మాయి పేరు కీర్తి
చాలా అందంగా ఉంది కదా
ఈసారి ఎలాగైనా ఆమెకు నా ప్రేమ గురించి చేపలని నిర్ణయించుకున్న.
మా ఊరిలో కి అడుగు పేటను చూస్తే నా చినపటికి ఇప్పటికీ మా ఊరు అలానే ఉంది మంచి road లేక చెరువులో నీరు లేక పంట పొలాలు అన్ని ఎడారి ల మారిపోయాయి. జనాలు ఐతే alcohol కి బానిసలు ఐపోయారు చూస్తే నాకు చాలా బాధ గా అనిపించింది వీటి అన్నిటికీ కారణం మా ఊరు సర్పంచ్ రావు రమేష్ గారు
కానీ అవని నా mind లో లేవు ఎలాగైనా కీర్తి కి నా ప్రేమ విషయం చెప్దం అనే అనుకుంటూ ఇంటికి వెల్ల మాది ఒక చిన్న పెంకుటిల్లు ముగ్గురు ఉండటానికి కూడా సరిపోనoనతగా ఉన్న చిన్న ఇల్లు అకాడ మా నాన్న ఎదురు వచ్చాడు మా నాన్న పేరు జగపతి బాబు
నాన్న: ఏరా ఎపుడు వచ్చావ్ ఊరులోకి ఫోన్ చేస్తే నేను railway station దాకా వచ్చేవాడిని కదా.
నేను: ఆ అవును మన ఇంట్లో ఫోన్ ఎక్కడ ఉంది అని నేను ఫోన్ చేయడానికి నువు రావడానికి.
నాన్న: పక్కింటి కి ఫోన్ చేస్తా వాళ్ళు చెప్పేవాళ్ళు కదా అలా వచ్చేవాడిని.
నను: ఊరుకో నాన్న ఎపుడు పకింటికి ఫోన్ చేయాలి, పక్కింటి నుంచి బియం తవాలి, పకింటి నుంచి ఊపు పప్పు కావాలి అనడం తప నువ్వు ఎపుడు సంపాదిస్తావ్ నాన్న
నాన్న: అదేంటి రా అలా మాట్లాడతవ్ నేను నీ చదువుకి పెడుతున కథ పైగా 2 years గా ఇక్కడ పొలాలు లో నీలు లేక దిగుబడి తగుంది అందుకే ఇపుడు నా చేతిలో దాబులు లేవు రా నన్ను అర్ధం చేసుకో
నేను: (వాటితో సంబంధం లేనటుగా) సరే సరే లే అమ్మ ఏకడ.
నాన్న: మీ మావయ వాల ఇంటికి వెళ్లి అప్పు కి వడ్డీ కటడానికి వెళ్ళింది. ( మా అమ్మ చిన్న tailor shop నడిపిస్తుంది)
నేను : సరే లే నేను అలా బయటికి వెళ్లి వస్తాను bye
అని చెప్పి నేను కీర్తి వల ఇంటికి వెళ్ళాను......
To be continued in ep 1.2