22-05-2024, 08:42 AM
(22-05-2024, 01:35 AM)Abbivarma Wrote: Hello guys
నేను ఒక కొత్త స్టోరీ సిద్ధం చేస్తున్న
శ్రీమంతుడు
ఇక ఈ కధ లో పాత్రలను సినిమా యాక్టర్స్ ని ఊహించి రాయబడుతుంది
కథ మైన్ point కి వస్తే ఒక కుర్రవాడు తను 10 క్లాస్ ఎగ్జామ్స్ ఎయోయాక తన సొంత ఊరు కి వస్తాడు అప్పటిదాకా తన అమ్మమ్మ గారి ఊరులో చువుకున అతనికి సొంత ఊరిలో కి రాగానే ఆశ్చర్యపోతాడు ఎందుకంటే తన ఊరు చాలా హీనంగా ఊరులో ఒక పద్ధతి పాడు లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తాగుతూ అన్యాయం అక్రమాలు చేస్తుంటారు
ఆ కుర్రాడికి ఇక అమ్మాయి అంటే ఇష్టం ఆమె కూడా అదే ఊరిలో ఉంటుంది ఒక రోజు ఆ కుర్రాడు ఆ అమ్మాయి కి I love you అని చెప్తాడు దానికి ఆ అమ్మాయి అతనికి ఒక challenge విసురుతుంది అది ఏమిటంటే అతను ఆ ఊరిని మారిస్తే అతనే పెళ్లి చేసుకుంట అని చెప్తుంది అది విని ఆ కుర్రాడు ఊరికి ఏదో ఒకటి చేసి మార్చాలి అని పెద్ద చదువులు కోసం foreign కి వెళ్తాడు
తిరిగి వచ్చి మనోడు ఏం చేశాడు ఎవరిని ఎలా ఊరిని బాగుచేసాడు ఎలా ఆ అమ్మాయి ని పెల్లి చేసుకుంటాడు అనేది స్టోరీ
ఆ కుర్రాడి గా అఖిల్
ఆ అమ్మాయి గా కీర్తి సురేష్
ఇక మిగిలిన charecters
1. కీర్తి వల్ల అమ్మ
2. హీరో వల్ల అమ్మ
3. సర్పంచ్
4. హీరో వల్ల ఫ్రెండ్( అమ్మాయి)
5. సర్పంచ్ భార్య
6. హీరో నాన్న
7. కీర్తి నాన్న
8. Lady security officer officer
ఈ charecters కి ఎవరిని పీడితే బాగుంటుందో మీరు చెప్పండి
ఈ పైన ఉన్న charecters కి suggestions ఇవ్వండి friends అన్ని charecters కుదిరాక story మొదలు అవ్వుతుంది