22-05-2024, 06:38 AM
బాగుంది మిత్రమా కథ, మరి గతం ఏంటో చూడాలి.
నేను అనుకున్న నిషా ముందే వెళ్ళింది, అలా దిండ్లు పెట్టి అని. నువు నిషాతో గదిలో ఏం జరిగిందో చెప్పలేదు మరి.
ఇకపోతే మిత్రమా, కథ అక్కడక్కడా స్పష్టత లేకుండా first person POV లోకి వెళ్తుంది అది కొంచెం చూస్కోండి. రెండు చోట్ల confuse అయ్యాను.