21-05-2024, 04:59 PM
(This post was last modified: 21-05-2024, 05:00 PM by Telugubull. Edited 2 times in total. Edited 2 times in total.)
మరుసటి రోజు పొద్దున్న పోలింగ్ స్టార్ట్ అయ్యింది, అంత సక్రమం గా జరిగింది, పోలింగ్ ముగిసి రిసెప్షన్ సెంటర్ లో అన్ని అప్పగించే అప్పటికి ఆ రోజు రాత్రి రెండు గంటలు అయ్యింది, ప్రసాద్ కాల్ చేస్తే డోంట్ వర్రీ మా ఆఫీస్ వాళ్ళ కార్ తెచ్చారు అందులో వెళ్ళిపోతే అని చెప్పింది, విశ్వనాధ్ వెళ్లే ముందు సుధా ను కలిసి ఈ టైం లో ఎక్కడికి వెళ్తారు మన ఆఫీస్ గెస్ట్ హౌస్ లో స్టే చేసి మార్నింగ్ వెళ్ళండి అంటే నో Re-పొలింగ్ సర్ అని కొంటె గా చెప్పి వెళ్ళాలి బాబు వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంట్లో అని చెప్తే సరే థాంక్స్ ఫర్ ఎవెర్య్థింగ్ అని చెప్పాడు, నో నేనే చెప్పాలి మీకు థాంక్స్ అని బాయ్ చెప్పి, బయటకు వచ్చి శేషు కు కాల్ చేస్తే నేను పార్కింగ్ లో ఉన్న ను, ఎగ్జిట్ రోడ్ లో రా అని చెప్పి ఆమె వచ్చేసరికి అక్కడికి వచ్చాడు, సుధా కార్ లో కూర్చుని థాంక్స్ ఫర్ కింగ్ డియర్, ఈ టైం లో ఎలా జర్నీ చేయాలి అని చాల టెన్షన్ గా ఉంది అంటే పర్లేదు నీవు హ్యాపీ గా సీట్ వెనక్కు జరిపి పడుకో మీ ఇల్లు వచ్చాక నేను లేపుతా అని చెపితే అతని చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టి అలాగే వెనక్కు జారీ పడుకుంది, రెండు గంటల తరువాత శేషు సుధా ను లేపి ఇల్లు వచ్చింది అని చెప్తే థాంక్స్ అని చెప్పి రేపు కలుద్దాం అని ఇంట్లోకి వెళ్ళింది, శేషు రూమ్ కు వెళ్ళిపోయాడు.